22, నవంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఓటీటీలోనూ ‘జైలర్‌ 2’ జోరు..

Writer: Chandrika 06:33 PM, 22 నవంబర్, 2026
ఓటీటీలోనూ ‘జైలర్‌ 2’ జోరు..

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కథానాయకుడిగా నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘జైలర్‌ 2’ బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. థియేటర్లలో ప్రేక్షకులను అలరించిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోనూ సందడి చేస్తోంది. ప్రముఖ స్ట్రీమింగ్‌ వేదిక అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో టాప్‌ ట్రెండింగ్‌ చిత్రాల్లో కొనసాగుతోంది. సినిమాలో టైగర్‌ ముత్తువేలు పాండియన్‌ పాత్రలో రజనీకాంత్‌.. మూర్తి అన్న పేరు చెప్పి రౌడీలకు ఇచ్చే హెచ్చరిక ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

బ్రిడ్జిపై చిత్రీకరించిన ఈ సన్నివేశంలో రజనీ చెప్పే డైలాగ్‌, ఆయన మాస్‌ స్క్రీన్‌ ప్రెజెన్స్‌ థియేటర్లలో అభిమానులతో విజిల్స్‌ వేయించాయి. తాజాగా ఈ క్రేజీ సీన్‌ను అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో తన సోషల్‌మీడియా వేదికగా పంచుకుంది. దీంతో పాటు సినిమాలోని మరికొన్ని ఆసక్తికర సన్నివేశాలను కూడా విడుదల చేసింది. ఓటీటీలోనూ సినిమాకు మంచి ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో ఈ వీడియోలు అభిమానులను మరోసారి అలరిస్తున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఈ వీకెండ్‌ ఓటీటీలో చూడదగ్గ కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు

ఈ వీకెండ్‌ ఓటీటీలో చూడదగ్గ కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు

నెట్‌ఫ్లిక్స్‌లోకి అజయ్ దేవగణ్‌ ‘దృశ్యం 3’.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

నెట్‌ఫ్లిక్స్‌లోకి అజయ్ దేవగణ్‌ ‘దృశ్యం 3’.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

ఓటీటీలోకి వచ్చేసిన సైకలాజికల్ థ్రిల్లర్ 'మయూఖ'

ఓటీటీలోకి వచ్చేసిన సైకలాజికల్ థ్రిల్లర్ 'మయూఖ'

రెండేళ్ల విరామం తర్వాత నివేదా థామస్ రీఎంట్రీ.. నేరుగా ఓటీటీలోకి శ్రీమతి

రెండేళ్ల విరామం తర్వాత నివేదా థామస్ రీఎంట్రీ.. నేరుగా ఓటీటీలోకి శ్రీమతి

నివేదా థామస్ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా నేరుగా ఓటీటీలోకి

నివేదా థామస్ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా నేరుగా ఓటీటీలోకి

ఓటీటీలో ‘వ్వాన్’ కొత్త స్ట్రీమింగ్ అప్‌డేట్

ఓటీటీలో ‘వ్వాన్’ కొత్త స్ట్రీమింగ్ అప్‌డేట్

ట్యాగ్లు
రజనీకాంత్‌జైలర్‌ 2నెల్సన్‌ దిలీప్‌కుమార్‌అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోఓటీటీ ట్రెండింగ్‌టైగర్‌ ముత్తువేలు పాండియన్‌తమిళ సినిమాయాక్షన్‌ థ్రిల్లర్‌సినిమా అప్‌డేట్స్‌ఓటీటీ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ప్రభుత్వ విజయాలను ఇంటింటికీ తీసుకెళ్లండి:  ఉత్తమ్ కుమార్ రెడ్డి
రాజకీయాలు

ప్రభుత్వ విజయాలను ఇంటింటికీ తీసుకెళ్లండి: ఉత్తమ్ కుమార్ రెడ్డి

ఐటీఐ విద్యార్థులకూ ఐఐటీ పట్టభద్రులతో సమాన గౌరవం దక్కాలి: నారా లోకేశ్‌
రాజకీయాలు

ఐటీఐ విద్యార్థులకూ ఐఐటీ పట్టభద్రులతో సమాన గౌరవం దక్కాలి: నారా లోకేశ్‌

కిమ్‌కు ట్రంప్‌ లేఖ.. కనీసం తెరవకుండానే తిరిగిచ్చిన ఉత్తరకొరియా దౌత్యవేత్త!
రాజకీయాలు

కిమ్‌కు ట్రంప్‌ లేఖ.. కనీసం తెరవకుండానే తిరిగిచ్చిన ఉత్తరకొరియా దౌత్యవేత్త!

ఓటీటీలోనూ ‘జైలర్‌ 2’ జోరు..
ఓటీటీ

ఓటీటీలోనూ ‘జైలర్‌ 2’ జోరు..

కరోలిన్‌ లీవిట్‌పై ట్రంప్‌ ఆసక్తికర వ్యాఖ్యలు..
జనరల్

కరోలిన్‌ లీవిట్‌పై ట్రంప్‌ ఆసక్తికర వ్యాఖ్యలు..

ఐటీఐ విద్యార్థులకూ ఐఐటీ పట్టభద్రులతో సమాన గౌరవం దక్కాలి: నారా లోకేశ్‌
రాజకీయాలు

ఐటీఐ విద్యార్థులకూ ఐఐటీ పట్టభద్రులతో సమాన గౌరవం దక్కాలి: నారా లోకేశ్‌

రైజింగ్ స్టార్స్ ఆసియాకప్‌లో భారత్‌-పాక్‌ సమరం..
క్రీడలు

రైజింగ్ స్టార్స్ ఆసియాకప్‌లో భారత్‌-పాక్‌ సమరం..

సిక్సర్‌తో శతకం.. తన బ్యాటింగ్‌ మంత్రం చెప్పిన రిషబ్‌ పంత్‌!
క్రీడలు

సిక్సర్‌తో శతకం.. తన బ్యాటింగ్‌ మంత్రం చెప్పిన రిషబ్‌ పంత్‌!

తొలి సినిమా సమయంలో సమీరా రెడ్డికి ఎదురైన షాకింగ్ అనుభవం..
సినిమాలు

తొలి సినిమా సమయంలో సమీరా రెడ్డికి ఎదురైన షాకింగ్ అనుభవం..

ఆలయం సమీపంలోని చిన్న గదికి లక్షల్లో అద్దె
జనరల్

ఆలయం సమీపంలోని చిన్న గదికి లక్షల్లో అద్దె

బెంగళూరుకు చేరుకున్న వైఎస్‌ షర్మిల.. ప్యాలెస్‌ వద్ద పోలీసుల హై అలర్ట్‌
రాజకీయాలు

బెంగళూరుకు చేరుకున్న వైఎస్‌ షర్మిల.. ప్యాలెస్‌ వద్ద పోలీసుల హై అలర్ట్‌

సీఎం రేవంత్‌రెడ్డి కాన్వాయ్‌కు తప్పిన ప్రమాదం..
జనరల్

సీఎం రేవంత్‌రెడ్డి కాన్వాయ్‌కు తప్పిన ప్రమాదం..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!