22, నవంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రైజింగ్ స్టార్స్ ఆసియాకప్‌లో భారత్‌-పాక్‌ సమరం..

Writer: Chandrika 06:04 PM, 22 నవంబర్, 2026
రైజింగ్ స్టార్స్ ఆసియాకప్‌లో భారత్‌-పాక్‌ సమరం..

క్రికెట్‌ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్‌-పాకిస్థాన్‌ పోరుకు మరోసారి రంగం సిద్ధమైంది. రైజింగ్‌ స్టార్స్‌ పురుషుల ఆసియా కప్‌ వన్డే టోర్నీలో భాగంగా ఆదివారం గ్రూప్‌-బిలో భారత్‌-ఎ, పాకిస్థాన్‌-ఎ జట్లు తలపడనున్నాయి. తొలి మ్యాచ్‌లో నేపాల్‌ను 306 పరుగుల భారీ తేడాతో ఓడించిన తిలక్‌ వర్మ సారథ్యంలోని భారత జట్టు.. చిరకాల ప్రత్యర్థిపైనా విజయం సాధించి గ్రూప్‌లో తన స్థానాన్ని మరింత పటిష్ఠం చేసుకోవాలని భావిస్తోంది. మహిళలైనా, పురుషులైనా.. సీనియర్లైనా, జూనియర్లైనా భారత్‌-పాక్‌ మ్యాచ్‌ అంటే అభిమానుల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొంటుంది.

భారత్‌-ఎ జట్టు బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్లో పటిష్ఠంగా కనిపిస్తోంది. నేపాల్‌పై శతకాలతో రాణించిన కెప్టెన్‌ తిలక్‌ వర్మ, కుమార్‌ కుశాగ్రతో పాటు దూకుడైన బ్యాటర్లు అభిషేక్‌ శర్మ, వైభవ్‌ సూర్యవంశీపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. బౌలింగ్‌లో ప్రిన్స్‌ యాదవ్‌, హర్షిత్‌ రాణా తమ జోరును కొనసాగించాలని చూస్తున్నారు. మరోవైపు యూఏఈపై విజయంతో టోర్నీని ప్రారంభించిన డిఫెండింగ్‌ ఛాంపియన్‌ పాకిస్థాన్‌-ఎ.. భారత్‌ను ఓడించి మరో విజయాన్ని ఖాతాలో వేసుకోవాలని పట్టుదలగా ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సిక్సర్‌తో శతకం.. తన బ్యాటింగ్‌ మంత్రం చెప్పిన రిషబ్‌ పంత్‌!

సిక్సర్‌తో శతకం.. తన బ్యాటింగ్‌ మంత్రం చెప్పిన రిషబ్‌ పంత్‌!

శుభ్‌మన్‌ గిల్‌ కెప్టెన్సీపై గావస్కర్‌ ప్రశంసలు..

శుభ్‌మన్‌ గిల్‌ కెప్టెన్సీపై గావస్కర్‌ ప్రశంసలు..

శాండ్‌పేపర్ గేట్ వివాదంపై మాథ్యూ హెడెన్ కీలక వ్యాఖ్యలు..

శాండ్‌పేపర్ గేట్ వివాదంపై మాథ్యూ హెడెన్ కీలక వ్యాఖ్యలు..

నాలుగో రోజు భారత్‌దే పైచేయి.. న్యూజిలాండ్‌పై భారీ ఆధిక్యం కొనసాగింపు

నాలుగో రోజు భారత్‌దే పైచేయి.. న్యూజిలాండ్‌పై భారీ ఆధిక్యం కొనసాగింపు

న్యూజిలాండ్‌పై భారత్‌ భారీ ఆధిక్యం

న్యూజిలాండ్‌పై భారత్‌ భారీ ఆధిక్యం

ప్రపంచ స్నూకర్‌ ఛాంపియన్‌గా అనుపమ రామచంద్రన్‌

ప్రపంచ స్నూకర్‌ ఛాంపియన్‌గా అనుపమ రామచంద్రన్‌

ట్యాగ్లు
భారత్‌-ఎపాకిస్థాన్‌-ఎరైజింగ్‌ స్టార్స్‌ ఆసియాకప్‌భారత్‌ పాక్‌ మ్యాచ్‌తిలక్‌ వర్మఅభిషేక్‌ శర్మవైభవ్‌ సూర్యవంశీకుమార్‌ కుశాగ్రహర్షిత్‌ రాణాక్రికెట్‌ టోర్నీ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ప్రభుత్వ విజయాలను ఇంటింటికీ తీసుకెళ్లండి:  ఉత్తమ్ కుమార్ రెడ్డి
రాజకీయాలు

ప్రభుత్వ విజయాలను ఇంటింటికీ తీసుకెళ్లండి: ఉత్తమ్ కుమార్ రెడ్డి

ఐటీఐ విద్యార్థులకూ ఐఐటీ పట్టభద్రులతో సమాన గౌరవం దక్కాలి: నారా లోకేశ్‌
రాజకీయాలు

ఐటీఐ విద్యార్థులకూ ఐఐటీ పట్టభద్రులతో సమాన గౌరవం దక్కాలి: నారా లోకేశ్‌

కిమ్‌కు ట్రంప్‌ లేఖ.. కనీసం తెరవకుండానే తిరిగిచ్చిన ఉత్తరకొరియా దౌత్యవేత్త!
రాజకీయాలు

కిమ్‌కు ట్రంప్‌ లేఖ.. కనీసం తెరవకుండానే తిరిగిచ్చిన ఉత్తరకొరియా దౌత్యవేత్త!

ఓటీటీలోనూ ‘జైలర్‌ 2’ జోరు..
ఓటీటీ

ఓటీటీలోనూ ‘జైలర్‌ 2’ జోరు..

కరోలిన్‌ లీవిట్‌పై ట్రంప్‌ ఆసక్తికర వ్యాఖ్యలు..
జనరల్

కరోలిన్‌ లీవిట్‌పై ట్రంప్‌ ఆసక్తికర వ్యాఖ్యలు..

ఐటీఐ విద్యార్థులకూ ఐఐటీ పట్టభద్రులతో సమాన గౌరవం దక్కాలి: నారా లోకేశ్‌
రాజకీయాలు

ఐటీఐ విద్యార్థులకూ ఐఐటీ పట్టభద్రులతో సమాన గౌరవం దక్కాలి: నారా లోకేశ్‌

రైజింగ్ స్టార్స్ ఆసియాకప్‌లో భారత్‌-పాక్‌ సమరం..
క్రీడలు

రైజింగ్ స్టార్స్ ఆసియాకప్‌లో భారత్‌-పాక్‌ సమరం..

సిక్సర్‌తో శతకం.. తన బ్యాటింగ్‌ మంత్రం చెప్పిన రిషబ్‌ పంత్‌!
క్రీడలు

సిక్సర్‌తో శతకం.. తన బ్యాటింగ్‌ మంత్రం చెప్పిన రిషబ్‌ పంత్‌!

తొలి సినిమా సమయంలో సమీరా రెడ్డికి ఎదురైన షాకింగ్ అనుభవం..
సినిమాలు

తొలి సినిమా సమయంలో సమీరా రెడ్డికి ఎదురైన షాకింగ్ అనుభవం..

ఆలయం సమీపంలోని చిన్న గదికి లక్షల్లో అద్దె
జనరల్

ఆలయం సమీపంలోని చిన్న గదికి లక్షల్లో అద్దె

బెంగళూరుకు చేరుకున్న వైఎస్‌ షర్మిల.. ప్యాలెస్‌ వద్ద పోలీసుల హై అలర్ట్‌
రాజకీయాలు

బెంగళూరుకు చేరుకున్న వైఎస్‌ షర్మిల.. ప్యాలెస్‌ వద్ద పోలీసుల హై అలర్ట్‌

సీఎం రేవంత్‌రెడ్డి కాన్వాయ్‌కు తప్పిన ప్రమాదం..
జనరల్

సీఎం రేవంత్‌రెడ్డి కాన్వాయ్‌కు తప్పిన ప్రమాదం..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!