22, నవంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘సర్‌’ను అడ్డుకునేవాళ్లు దేశద్రోహులే- బండి సంజయ్‌

Writer: Chandrika 05:04 PM, 22 నవంబర్, 2026
‘సర్‌’ను అడ్డుకునేవాళ్లు దేశద్రోహులే- బండి సంజయ్‌

ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)ను అడ్డుకునేందుకు ప్రయత్నించే వారంతా దేశద్రోహులేనని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆదివారం కరీంనగర్‌లోని గురుద్వారా వద్ద సోలార్‌ ప్యానెల్‌ను ప్రారంభించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. SIRపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న వారిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి BJP అంటే భయమని, రాష్ట్రంలో తమ పార్టీని అడ్డుకునేందుకు కాంగ్రెస్‌, BRS ఒక్కటవుతున్నాయని ఆరోపించారు. ఈసారి తెలంగాణలో డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

SIRపై ప్రజలకు వాస్తవాలు తెలియజేసేందుకే నవంబర్‌ 23న కరీంనగర్‌లో మహా పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు బండి సంజయ్‌ ప్రకటించారు. ఈ పాదయాత్ర చరిత్ర సృష్టిస్తుందని అన్నారు. కార్యక్రమంలో BJP జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి సునీల్‌ బన్సల్‌, రాజ్యసభ సభ్యురాలు రేఖా శర్మ, తెలంగాణ BJP అధ్యక్షుడు రామచందర్‌రావు పాల్గొంటారని వెల్లడించారు. కాంగ్రెస్‌కు BJPని రాజకీయంగా ఎదుర్కొనే సత్తా లేదని ఆయన వ్యాఖ్యానించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఐటీఐ విద్యార్థులకూ ఐఐటీ పట్టభద్రులతో సమాన గౌరవం దక్కాలి: నారా లోకేశ్‌

ఐటీఐ విద్యార్థులకూ ఐఐటీ పట్టభద్రులతో సమాన గౌరవం దక్కాలి: నారా లోకేశ్‌

బెంగళూరుకు చేరుకున్న వైఎస్‌ షర్మిల.. ప్యాలెస్‌ వద్ద పోలీసుల హై అలర్ట్‌

బెంగళూరుకు చేరుకున్న వైఎస్‌ షర్మిల.. ప్యాలెస్‌ వద్ద పోలీసుల హై అలర్ట్‌

పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరగాలి- పవన్‌ కళ్యాణ్‌

పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరగాలి- పవన్‌ కళ్యాణ్‌

ఎస్‌ఐఆర్‌ పేరుతో ఓట్ల తొలగింపుపై అప్రమత్తంగా ఉండాలి:  సీఎం రేవంత్ రెడ్డి

ఎస్‌ఐఆర్‌ పేరుతో ఓట్ల తొలగింపుపై అప్రమత్తంగా ఉండాలి: సీఎం రేవంత్ రెడ్డి

పంచాయతీల్లో ఏకగ్రీవాలను ప్రోత్సహించండి.. గ్రామాభివృద్ధిపై దృష్టి పెట్టండి: చంద్రబాబు

పంచాయతీల్లో ఏకగ్రీవాలను ప్రోత్సహించండి.. గ్రామాభివృద్ధిపై దృష్టి పెట్టండి: చంద్రబాబు

బీహార్‌లో ‘నితీశ్ సేతు’పై రాజకీయ దుమారం..

బీహార్‌లో ‘నితీశ్ సేతు’పై రాజకీయ దుమారం..

ట్యాగ్లు
బండి సంజయ్SIRఓటరు జాబితా సవరణBJPతెలంగాణ రాజకీయాలురేవంత్‌రెడ్డికాంగ్రెస్BRSకరీంనగర్మహా పాదయాత్ర
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ప్రభుత్వ విజయాలను ఇంటింటికీ తీసుకెళ్లండి:  ఉత్తమ్ కుమార్ రెడ్డి
రాజకీయాలు

ప్రభుత్వ విజయాలను ఇంటింటికీ తీసుకెళ్లండి: ఉత్తమ్ కుమార్ రెడ్డి

ఐటీఐ విద్యార్థులకూ ఐఐటీ పట్టభద్రులతో సమాన గౌరవం దక్కాలి: నారా లోకేశ్‌
రాజకీయాలు

ఐటీఐ విద్యార్థులకూ ఐఐటీ పట్టభద్రులతో సమాన గౌరవం దక్కాలి: నారా లోకేశ్‌

కిమ్‌కు ట్రంప్‌ లేఖ.. కనీసం తెరవకుండానే తిరిగిచ్చిన ఉత్తరకొరియా దౌత్యవేత్త!
రాజకీయాలు

కిమ్‌కు ట్రంప్‌ లేఖ.. కనీసం తెరవకుండానే తిరిగిచ్చిన ఉత్తరకొరియా దౌత్యవేత్త!

ఓటీటీలోనూ ‘జైలర్‌ 2’ జోరు..
ఓటీటీ

ఓటీటీలోనూ ‘జైలర్‌ 2’ జోరు..

కరోలిన్‌ లీవిట్‌పై ట్రంప్‌ ఆసక్తికర వ్యాఖ్యలు..
జనరల్

కరోలిన్‌ లీవిట్‌పై ట్రంప్‌ ఆసక్తికర వ్యాఖ్యలు..

ఐటీఐ విద్యార్థులకూ ఐఐటీ పట్టభద్రులతో సమాన గౌరవం దక్కాలి: నారా లోకేశ్‌
రాజకీయాలు

ఐటీఐ విద్యార్థులకూ ఐఐటీ పట్టభద్రులతో సమాన గౌరవం దక్కాలి: నారా లోకేశ్‌

రైజింగ్ స్టార్స్ ఆసియాకప్‌లో భారత్‌-పాక్‌ సమరం..
క్రీడలు

రైజింగ్ స్టార్స్ ఆసియాకప్‌లో భారత్‌-పాక్‌ సమరం..

సిక్సర్‌తో శతకం.. తన బ్యాటింగ్‌ మంత్రం చెప్పిన రిషబ్‌ పంత్‌!
క్రీడలు

సిక్సర్‌తో శతకం.. తన బ్యాటింగ్‌ మంత్రం చెప్పిన రిషబ్‌ పంత్‌!

తొలి సినిమా సమయంలో సమీరా రెడ్డికి ఎదురైన షాకింగ్ అనుభవం..
సినిమాలు

తొలి సినిమా సమయంలో సమీరా రెడ్డికి ఎదురైన షాకింగ్ అనుభవం..

ఆలయం సమీపంలోని చిన్న గదికి లక్షల్లో అద్దె
జనరల్

ఆలయం సమీపంలోని చిన్న గదికి లక్షల్లో అద్దె

బెంగళూరుకు చేరుకున్న వైఎస్‌ షర్మిల.. ప్యాలెస్‌ వద్ద పోలీసుల హై అలర్ట్‌
రాజకీయాలు

బెంగళూరుకు చేరుకున్న వైఎస్‌ షర్మిల.. ప్యాలెస్‌ వద్ద పోలీసుల హై అలర్ట్‌

సీఎం రేవంత్‌రెడ్డి కాన్వాయ్‌కు తప్పిన ప్రమాదం..
జనరల్

సీఎం రేవంత్‌రెడ్డి కాన్వాయ్‌కు తప్పిన ప్రమాదం..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!