Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

తెరుచుకోనున్న యమునోత్రి, గంగోత్రి ఆలయాలు

02:43 AM, 19 ఏప్రిల్, 2026
తెరుచుకోనున్న యమునోత్రి, గంగోత్రి ఆలయాలు

ఉత్తరాఖండ్‌లో జరిగే పవిత్ర చార్‌ధామ్ యాత్రకు ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. ఈ యాత్రలో భాగంగా యమునోత్రి మరియు గంగోత్రి ఆలయాల గవాక్షాలు అక్షయ తృతీయ సందర్భంగా ఏప్రిల్‌ 19 న భక్తులకు తెరవనున్నారు.  ఆ తరువాత కేదార్‌నాథ్ ఆలయం ఏప్రిల్‌ 22 న తెరుచుకోనుండగా, బద్రీనాథ్ ఆలయం ఏప్రిల్‌ 23 న ఉదయం 6:15 గంటలకు దర్శనానికి అందుబాటులోకి రానుంది.

ఈ యాత్రకు వచ్చే భక్తుల రద్దీని నియంత్రించేందుకు ప్రభుత్వం ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ను తప్పనిసరి చేసింది. రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మాత్రమే అనుమతి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.  ప్రతి ఏడాది లక్షలాది మంది భక్తులు ఈ చార్‌ధామ్ యాత్రలో పాల్గొంటారు. ఈసారి కూడా భారీగా యాత్రికులు రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఏపీకి కొత్త రైల్వే లైన్ కి గ్రీన్ సిగ్నల్… ప్రయాణం వేగంగా!

ఏపీకి కొత్త రైల్వే లైన్ కి గ్రీన్ సిగ్నల్… ప్రయాణం వేగంగా!

అంబటి నిరాహార దీక్ష.. సొంత షరతులతో!

అంబటి నిరాహార దీక్ష.. సొంత షరతులతో!

డ్రాగన్ తో నీల్ KGF, సలార్ సెంటిమెంట్ బ్రేక్ ?

డ్రాగన్ తో నీల్ KGF, సలార్ సెంటిమెంట్ బ్రేక్ ?

బాలయ్య - కొరటాల శివ కాంబినేషన్ ఖరారా?.. క్రేజీ బజ్ వైరల్!

బాలయ్య - కొరటాల శివ కాంబినేషన్ ఖరారా?.. క్రేజీ బజ్ వైరల్!

సీఎం రేవంత్‌తో ముగిసిన మీనాక్షి, మహేష్‌కుమార్ భేటీ

సీఎం రేవంత్‌తో ముగిసిన మీనాక్షి, మహేష్‌కుమార్ భేటీ

సారా అర్జున్ : బాలీవుడ్‌కు మరో ఐశ్వర్యరాయ్‌ ?

సారా అర్జున్ : బాలీవుడ్‌కు మరో ఐశ్వర్యరాయ్‌ ?

తెలంగాణపై తేజస్వి సూర్య వ్యాఖ్యలు వివాదాస్పదం

తెలంగాణపై తేజస్వి సూర్య వ్యాఖ్యలు వివాదాస్పదం

"తిమ్మరాజుపల్లి టీవీ" ఒక హానెస్ట్ మూవీ, మంచి ప్రయత్నం చేశారని ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు - నిర్మాత కిరణ్

"తిమ్మరాజుపల్లి టీవీ" ఒక హానెస్ట్ మూవీ, మంచి ప్రయత్నం చేశారని ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు - నిర్మాత కిరణ్

బీజేపీ ప్రెసిడెంట్ హౌస్ అరెస్ట్

బీజేపీ ప్రెసిడెంట్ హౌస్ అరెస్ట్

పవర్ సోప్స్ కేసులో తమన్నా పిటిషన్‌ను కొట్టివేసిన మద్రాస్ హైకోర్టు!

పవర్ సోప్స్ కేసులో తమన్నా పిటిషన్‌ను కొట్టివేసిన మద్రాస్ హైకోర్టు!

ట్యాగ్లు
చార్ ధామ్ యాత్రయమునోత్రిగంగోత్రికేదార్‌నాథ్బద్రీనాథ్ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ఉత్తరాఖండ్ఆలయాలుయాత్ర
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పవన్ ఆరోగ్యం తెలుసుకున్న మోదీ
న్యూస్

పవన్ ఆరోగ్యం తెలుసుకున్న మోదీ

అథ్లెట్లకు డీఎన్‌ఏ పరీక్షలు
క్రీడలు

అథ్లెట్లకు డీఎన్‌ఏ పరీక్షలు

శర్వాణికకు ప్రపంచ టైటిల్
క్రీడలు

శర్వాణికకు ప్రపంచ టైటిల్

అలహా బాద్ హైకోర్టు లో రాహుల్ గాంధీ కి ఊరట
న్యూస్

అలహా బాద్ హైకోర్టు లో రాహుల్ గాంధీ కి ఊరట

బొట్టు, హిజాబ్‌ అన్నింటినీ స్వాగతిస్తాం లెన్స్‌కార్ట్‌
న్యూస్

బొట్టు, హిజాబ్‌ అన్నింటినీ స్వాగతిస్తాం లెన్స్‌కార్ట్‌

అమల్లోకి వచ్చిన భారత్ రష్యా ఒప్పందం
న్యూస్

అమల్లోకి వచ్చిన భారత్ రష్యా ఒప్పందం

వీకెండ్ మ్యాచ్‌ల్లో ఉత్కంఠ.. రికార్డులు బద్దలు కొట్టిన ఆటగాళ్లు
క్రీడలు

వీకెండ్ మ్యాచ్‌ల్లో ఉత్కంఠ.. రికార్డులు బద్దలు కొట్టిన ఆటగాళ్లు

హోర్ముజ్ జలసంధిలో భారత నౌకలపై కాల్పులు.. ఇరాన్ రాయబారిని పిలిపించిన భారత్
న్యూస్

హోర్ముజ్ జలసంధిలో భారత నౌకలపై కాల్పులు.. ఇరాన్ రాయబారిని పిలిపించిన భారత్

పండుగ రోజు బంగారం కొనుగోళ్ల జోరు.. ధరలు ఇలా
న్యూస్

పండుగ రోజు బంగారం కొనుగోళ్ల జోరు.. ధరలు ఇలా

తెరుచుకోనున్న యమునోత్రి, గంగోత్రి ఆలయాలు
న్యూస్

తెరుచుకోనున్న యమునోత్రి, గంగోత్రి ఆలయాలు

రేపు భూపాలపల్లి జిల్లాలో సీఎం రేవంత్‌ పర్యటన
రాజకీయాలు

రేపు భూపాలపల్లి జిల్లాలో సీఎం రేవంత్‌ పర్యటన

విజయ్ దేవరకొండ కొత్త సినిమా అనౌన్స్... మైథలాజికల్ యూనివర్స్‌లో భారీ ప్రాజెక్ట్
సినిమాలు

విజయ్ దేవరకొండ కొత్త సినిమా అనౌన్స్... మైథలాజికల్ యూనివర్స్‌లో భారీ ప్రాజెక్ట్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!