Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

4, జూన్ 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

విజయ్ దేవరకొండ కొత్త సినిమా అనౌన్స్... మైథలాజికల్ యూనివర్స్‌లో భారీ ప్రాజెక్ట్

08:01 AM, 19 ఏప్రిల్, 2026
విజయ్ దేవరకొండ కొత్త సినిమా అనౌన్స్... మైథలాజికల్ యూనివర్స్‌లో భారీ ప్రాజెక్ట్

టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ కొత్త ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. శౌర్యువ్ దర్శకత్వంలో తెరకెక్కబోయే ఈ సినిమాకు ప్రస్తుతం వీడీ శౌర్యువ్ అనే వర్కింగ్ టైటిల్‌ను వెల్లడించారు. విడుదల చేసిన పోస్టర్‌లో విజయ్ స్టైలిష్ లుక్‌తో పాటు యోధుడిలా చేతులకు కవచాలు ధరించి కనిపించడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. పోస్టర్‌ పై ఉన్న ఇప్పుడు కనిపించే కోపమంతా ఒకప్పటి ప్రేమ అనే లైన్ సినిమా కథపై మరింత కుతూహలం పెంచుతోంది. ఈ చిత్రం మైథలాజికల్ యూనివర్స్ నేపథ్యంలో సాగే గ్లోబల్ స్థాయి కథతో రూపొందనుందని చిత్ర బృందం తెలిపింది. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించేలా ప్రత్యేక ప్రపంచాన్ని చూపించాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్‌ను రూపొందిస్తున్నారు.

సాంకేతికంగా కూడా ఈ సినిమాకు భారీ స్థాయి ఏర్పాట్లు చేస్తున్నారు.హౌస్ అఫ్ ది డ్రాగన్ , ఫాల్లోఉత్ వంటి ప్రాజెక్ట్‌లకు పని చేసిన అలెజాండ్రో మార్టినెజ్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. అలాగే గాడ్స్ అఫ్ ఈజిప్ట్, బాట్మాన్ ఫరెవర్ చిత్రాలకు పని చేసిన ఎరిక్ డస్ట్ర్ వీఎఫ్‌ఎక్స్ సూపర్‌వైజర్‌గా వ్యవహరించనున్నారు. ప్రొడక్షన్ డిజైన్ బాధ్యతలను సురేశ్ సెల్వరాజన్ తీసుకోగా, సంగీతాన్ని హేషమ్ అబ్దుల్ వహాబ్ అందించనున్నారు. ఈ చిత్రాన్ని వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
విడుదలకు ముందే సెన్సేషన్.. కర్ణాటకలో ‘పెద్ది’కి భారీ వసూళ్లు

విడుదలకు ముందే సెన్సేషన్.. కర్ణాటకలో ‘పెద్ది’కి భారీ వసూళ్లు

రామ్ నితిన్ బర్త్‌డే స్పెషల్.. కొత్త యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ పోస్టర్ విడుదల

రామ్ నితిన్ బర్త్‌డే స్పెషల్.. కొత్త యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ పోస్టర్ విడుదల

సారా అలీ ఖాన్ ఫిట్‌నెస్ సీక్రెట్ ఇదే..

సారా అలీ ఖాన్ ఫిట్‌నెస్ సీక్రెట్ ఇదే..

‘రణబాలి’ కోసం గండికోటలో భారీ యాక్షన్ షెడ్యూల్..

‘రణబాలి’ కోసం గండికోటలో భారీ యాక్షన్ షెడ్యూల్..

ఓటీటీ డీల్స్‌.. సినీ నిర్మాతలకు వరమా? సవాలా?

ఓటీటీ డీల్స్‌.. సినీ నిర్మాతలకు వరమా? సవాలా?

కృష్ణవంశీ మనసుకు దగ్గరైన సినిమా ఇదే..

కృష్ణవంశీ మనసుకు దగ్గరైన సినిమా ఇదే..

ట్యాగ్లు
విజయ్ దేవరకొండశౌర్యువ్కొత్త సినిమామైథలాజికల్ మూవీహేషమ్ అబ్దుల్ వహాబ్వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్టాలీవుడ్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తిరుప్పరంకుండ్రం దీపం వివాదం.. తమిళనాడు ప్రభుత్వాన్ని నిలదీసిన హైకోర్టు
రాజకీయాలు

తిరుప్పరంకుండ్రం దీపం వివాదం.. తమిళనాడు ప్రభుత్వాన్ని నిలదీసిన హైకోర్టు

యూట్యూబర్ రమానందన, మధుకర్‌పై LOC జారీ.. రంగంలోకి దిగిన పోలీసులు
జనరల్

యూట్యూబర్ రమానందన, మధుకర్‌పై LOC జారీ.. రంగంలోకి దిగిన పోలీసులు

ప్రభుత్వ ఆసుపత్రిలో కలకలం.. వైద్యుడిపై బాధిత కుటుంబం ఆరోపణలు
ఆరోగ్యం

ప్రభుత్వ ఆసుపత్రిలో కలకలం.. వైద్యుడిపై బాధిత కుటుంబం ఆరోపణలు

పార్లమెంట్‌లోకి డీలిమిటేషన్ బిల్లు.. స్టాలిన్ వైఖరిపై జాతీయ స్థాయిలో చర్చ
రాజకీయాలు

పార్లమెంట్‌లోకి డీలిమిటేషన్ బిల్లు.. స్టాలిన్ వైఖరిపై జాతీయ స్థాయిలో చర్చ

తెలంగాణలో అంగన్‌వాడీలకు గుడ్ న్యూస్.. వేసవి సెలవుల పొడిగింపుకు ఆదేశాలు
జనరల్

తెలంగాణలో అంగన్‌వాడీలకు గుడ్ న్యూస్.. వేసవి సెలవుల పొడిగింపుకు ఆదేశాలు

విడుదలకు ముందే సెన్సేషన్.. కర్ణాటకలో ‘పెద్ది’కి భారీ వసూళ్లు
సినిమాలు

విడుదలకు ముందే సెన్సేషన్.. కర్ణాటకలో ‘పెద్ది’కి భారీ వసూళ్లు

రామ్ నితిన్ బర్త్‌డే స్పెషల్.. కొత్త యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ పోస్టర్ విడుదల
సినిమాలు

రామ్ నితిన్ బర్త్‌డే స్పెషల్.. కొత్త యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ పోస్టర్ విడుదల

మధ్యప్రదేశ్ సీఎం కాన్వాయ్‌లో ఎలక్ట్రిక్ వాహనం
జనరల్

మధ్యప్రదేశ్ సీఎం కాన్వాయ్‌లో ఎలక్ట్రిక్ వాహనం

ప్రైవేట్ స్కూళ్ల ఫీజులపై తమిళనాడు సర్కార్ కఠిన చర్యలు..
జనరల్

ప్రైవేట్ స్కూళ్ల ఫీజులపై తమిళనాడు సర్కార్ కఠిన చర్యలు..

పోలవరం బ్యాక్‌వాటర్ ముప్పుపై హరీశ్ రావు ఆందోళన..
రాజకీయాలు

పోలవరం బ్యాక్‌వాటర్ ముప్పుపై హరీశ్ రావు ఆందోళన..

తెలంగాణ వాటర్ పోలో జట్టుకు అనిరుధ్ ఎంపిక
క్రీడలు

తెలంగాణ వాటర్ పోలో జట్టుకు అనిరుధ్ ఎంపిక

కర్ణాటక సీఎం ప్రమాణ స్వీకారానికి మత గురువులకు ప్రత్యేక ఆహ్వానం
జనరల్

కర్ణాటక సీఎం ప్రమాణ స్వీకారానికి మత గురువులకు ప్రత్యేక ఆహ్వానం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!