Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

పవన్ ఆరోగ్యం తెలుసుకున్న మోదీ

05:40 AM, 19 ఏప్రిల్, 2026
పవన్ ఆరోగ్యం తెలుసుకున్న మోదీ

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ ఆరోగ్య పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ ఆరా తీశారు. ఇటీవల శస్త్రచికిత్స అనంతరం విశ్రాంతి తీసుకుంటున్న పవన్ కళ్యాణ్‌తో ఫోన్‌లో మాట్లాడిన ప్రధాని, ఆయన ఆరోగ్యం గురించి తెలుసుకున్నారు. పవన్ ధైర్యంగా ఉన్నారని, త్వరగా కోలుకుంటారని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఆయన ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్నానని సోషల్ మీడియాలో పేర్కొన్నారు.

ప్రధాని స్పందనకు పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. తన ఆరోగ్యంపై శ్రద్ధ చూపినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రధాని ఇచ్చిన ప్రోత్సాహం, ఆశీస్సులు తనకు మరింత బలం ఇస్తాయని అన్నారు. భవిష్యత్తులో కూడా మార్గదర్శకత్వం, మద్దతు కొనసాగాలని ఆకాంక్షిస్తూ, త్వరగా కోలుకుని సేవలు కొనసాగిస్తానని వెల్లడించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఏడేళ్లలో ఇది తొలిసారి!

ఏడేళ్లలో ఇది తొలిసారి!

అడ్వకేట్ సుబ్బారావుపై కేసు నమోదు చేసిన పోలీసులు

అడ్వకేట్ సుబ్బారావుపై కేసు నమోదు చేసిన పోలీసులు

భార్య ఫోటో చూసి భావోద్వేగానికి గురైన విజయ్!

భార్య ఫోటో చూసి భావోద్వేగానికి గురైన విజయ్!

హోర్ముజ్ జలసంధిలో భారత నౌకలపై కాల్పులు.. ఇరాన్ రాయబారిని పిలిపించిన భారత్

హోర్ముజ్ జలసంధిలో భారత నౌకలపై కాల్పులు.. ఇరాన్ రాయబారిని పిలిపించిన భారత్

 శరవేగంగా ‘వారణాసి’ షూటింగ్!

శరవేగంగా ‘వారణాసి’ షూటింగ్!

హీరోయిన్ త్రిష ఇంటికి బాంబు బెదిరింపులు

హీరోయిన్ త్రిష ఇంటికి బాంబు బెదిరింపులు

దేవర సెట్స్‌ని వాడుకుంటున్న వారణాసి?

దేవర సెట్స్‌ని వాడుకుంటున్న వారణాసి?

టీడీపీ కొత్త కమిటీ నేతల కు సీఎం చంద్రబాబు గ్రీటింగ్స్

టీడీపీ కొత్త కమిటీ నేతల కు సీఎం చంద్రబాబు గ్రీటింగ్స్

వాషింగ్టన్‌లో భారీ విజయ తోరణం.. ట్రంప్ ప్రణాళిక వెల్లడి

వాషింగ్టన్‌లో భారీ విజయ తోరణం.. ట్రంప్ ప్రణాళిక వెల్లడి

అతిథి రీరిలీజ్‌కు మణిశర్మ 2.O ?

అతిథి రీరిలీజ్‌కు మణిశర్మ 2.O ?

ట్యాగ్లు
పవన్ కళ్యాణ్నరేంద్ర మోదీఆరోగ్యంఆంధ్రప్రదేశ్రాజకీయాలుశస్త్రచికిత్సవార్తలు
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
Ipl లో csk చెత్త రికార్డ్
క్రీడలు

Ipl లో csk చెత్త రికార్డ్

చిరాగ్‌తో సంబంధంపై కంగన క్లారిటీ
న్యూస్

చిరాగ్‌తో సంబంధంపై కంగన క్లారిటీ

2027 వరకు ప్రధాన సెలెక్టర్‌గా అగర్కర్ కొనసాగింపు
క్రీడలు

2027 వరకు ప్రధాన సెలెక్టర్‌గా అగర్కర్ కొనసాగింపు

‘జైలర్ 2’కు భారీ ఓటీటీ డీల్
ఓటిటి

‘జైలర్ 2’కు భారీ ఓటీటీ డీల్

టాప్-4లోకి SRH.. చెన్నైపై సూపర్ విక్టరీ
క్రీడలు

టాప్-4లోకి SRH.. చెన్నైపై సూపర్ విక్టరీ

సినిమా ఇండస్ట్రీ నుంచి సింగర్ మంగ్లీ బహిష్కరించాలి
న్యూస్

సినిమా ఇండస్ట్రీ నుంచి సింగర్ మంగ్లీ బహిష్కరించాలి

ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలపై స్పందన
న్యూస్

ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలపై స్పందన

తమిళనాడులో చంద్రబాబు ప్రచారం
న్యూస్

తమిళనాడులో చంద్రబాబు ప్రచారం

పవన్ ఆరోగ్యం తెలుసుకున్న మోదీ
న్యూస్

పవన్ ఆరోగ్యం తెలుసుకున్న మోదీ

అథ్లెట్లకు డీఎన్‌ఏ పరీక్షలు
క్రీడలు

అథ్లెట్లకు డీఎన్‌ఏ పరీక్షలు

శర్వాణికకు ప్రపంచ టైటిల్
క్రీడలు

శర్వాణికకు ప్రపంచ టైటిల్

అలహా బాద్ హైకోర్టు లో రాహుల్ గాంధీ కి ఊరట
న్యూస్

అలహా బాద్ హైకోర్టు లో రాహుల్ గాంధీ కి ఊరట

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!