
ఆరోగ్యం

‘ధురంధర్’ సిరీస్ సినిమాలు రికార్డు స్థాయి వసూళ్లు సాధించి బాక్సాఫీస్‌ను కుదిపేశాయి. ఈ చిత్రాలతో గుర్తింపు పొందిన సారా అర్జున్, హీరోయిన్‌గా తన తొలి రెండు సినిమాలతోనే వేల కోట్ల క్లబ్‌లో చోటు దక్కించుకుని సంచలనంగా మారింది. చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన ఆమె, ఇప్పుడు స్టార్ హీరోయిన్‌గా ఎదిగి ప్రత్యేక గుర్తింపు సంపాదించింది.
ఇదిలా ఉండగా, ఆమె జాతకంపై కూడా సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. బాద్రపంచ్ మహాపురుష్ యోగ, అనఫా యోగ, ధన్ యోగ వంటి శుభయోగాలు కలిసి ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. దీంతో ఆమెకు రాజయోగం కలిసివస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. భవిష్యత్తులో బాలీవుడ్‌లో ఐశ్వర్య రాయ్ స్థాయిలో ఎదుగుతుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఆమె కెరీర్‌పై సినీ వర్గాలు ప్రశంసలు కురిపిస్తున్నాయి.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!