Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

హోర్ముజ్ జలసంధిలో భారత నౌకలపై కాల్పులు.. ఇరాన్ రాయబారిని పిలిపించిన భారత్

03:13 AM, 19 ఏప్రిల్, 2026
హోర్ముజ్ జలసంధిలో భారత నౌకలపై కాల్పులు.. ఇరాన్ రాయబారిని పిలిపించిన భారత్

హోర్ముజ్ జలసంధిలో భారత జెండా కింద నడిచే వాణిజ్య నౌకల పై కాల్పులు జరగడం ఆందోళన కలిగిస్తోంది. ఈ ఘటన పై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ భారత్ ప్రభుత్వం ఇరాన్ రాయబారిని పిలిపించింది. అధికారిక సమాచారం ప్రకారం, ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్‌కు చెందిన గన్‌బోట్లు ఈ నౌకల పై కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. దీంతో నౌకలు వెనక్కి తిరగాల్సి వచ్చింది. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.

విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ విషయంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అంతర్జాతీయ జలాల్లో భారత నౌకలు, సిబ్బంది భద్రతను నిర్ధారించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రి ఇరాన్ ప్రతినిధిని కలుసుకుని, భారత నౌకలకు ఎటువంటి అంతరాయం లేకుండా సురక్షిత ప్రయాణం కల్పించాలని కోరారు.

ప్రస్తుతం ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఘటన ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రపంచ వ్యాప్తంగా చమురు రవాణాకు కీలక మార్గమైన హోర్ముజ్ జలసంధిలో ఇలాంటి ఘటనలు అంతర్జాతీయ వాణిజ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హైదరాబాద్‌లో ఐసీఎంఆర్ ల్యాబ్‌కు గ్లోబల్ హబ్ హోదా

హైదరాబాద్‌లో ఐసీఎంఆర్ ల్యాబ్‌కు గ్లోబల్ హబ్ హోదా

 నటుడు ప్రకాష్‌రాజ్‌పై పరువు నష్టం దావా..!

నటుడు ప్రకాష్‌రాజ్‌పై పరువు నష్టం దావా..!

స్టైలిష్ లిరిక్స్‌తో ఆకట్టుకుంటున్న ‘రాకా’ థీమ్ సాంగ్

స్టైలిష్ లిరిక్స్‌తో ఆకట్టుకుంటున్న ‘రాకా’ థీమ్ సాంగ్

అతిథి రీరిలీజ్‌కు మణిశర్మ 2.O ?

అతిథి రీరిలీజ్‌కు మణిశర్మ 2.O ?

చెన్నై లవ్ స్టోరీ  పాట సూపర్ హిట్.. 10 రోజుల్లో కోటి వ్యూస్

చెన్నై లవ్ స్టోరీ పాట సూపర్ హిట్.. 10 రోజుల్లో కోటి వ్యూస్

ఆరోపణల పై స్పందించిన సింగర్ మంగ్లీ

ఆరోపణల పై స్పందించిన సింగర్ మంగ్లీ

“మీ అంతరాత్మ చెప్పేది విని ఓటేయండి”: మహిళా బిల్లుపై ప్రధాని నరేంద్ర మోదీ!

“మీ అంతరాత్మ చెప్పేది విని ఓటేయండి”: మహిళా బిల్లుపై ప్రధాని నరేంద్ర మోదీ!

త్వరలో హెల్త్ ఏటీఎంలు: కొన్ని నిమిషాల్లో 130 పరీక్షలు

త్వరలో హెల్త్ ఏటీఎంలు: కొన్ని నిమిషాల్లో 130 పరీక్షలు

ఏఐ చిప్‌ల కోసం మెటా–బ్రాడ్‌కామ్ భాగస్వామ్యం

ఏఐ చిప్‌ల కోసం మెటా–బ్రాడ్‌కామ్ భాగస్వామ్యం

కోహ్లీ, రోహిత్ రికార్డ్ ను క్రాస్ చేసిన స్మృతి మందనా

కోహ్లీ, రోహిత్ రికార్డ్ ను క్రాస్ చేసిన స్మృతి మందనా

ట్యాగ్లు
హోర్ముజ్ జలసంధిభారత నౌకలుఇరాన్కాల్పులువిదేశాంగ మంత్రిత్వ శాఖవిక్రమ్ మిశ్రిఅంతర్జాతీయ వాణిజ్యంచమురు రవాణా
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పవన్ ఆరోగ్యం తెలుసుకున్న మోదీ
న్యూస్

పవన్ ఆరోగ్యం తెలుసుకున్న మోదీ

అథ్లెట్లకు డీఎన్‌ఏ పరీక్షలు
క్రీడలు

అథ్లెట్లకు డీఎన్‌ఏ పరీక్షలు

శర్వాణికకు ప్రపంచ టైటిల్
క్రీడలు

శర్వాణికకు ప్రపంచ టైటిల్

అలహా బాద్ హైకోర్టు లో రాహుల్ గాంధీ కి ఊరట
న్యూస్

అలహా బాద్ హైకోర్టు లో రాహుల్ గాంధీ కి ఊరట

బొట్టు, హిజాబ్‌ అన్నింటినీ స్వాగతిస్తాం లెన్స్‌కార్ట్‌
న్యూస్

బొట్టు, హిజాబ్‌ అన్నింటినీ స్వాగతిస్తాం లెన్స్‌కార్ట్‌

అమల్లోకి వచ్చిన భారత్ రష్యా ఒప్పందం
న్యూస్

అమల్లోకి వచ్చిన భారత్ రష్యా ఒప్పందం

వీకెండ్ మ్యాచ్‌ల్లో ఉత్కంఠ.. రికార్డులు బద్దలు కొట్టిన ఆటగాళ్లు
క్రీడలు

వీకెండ్ మ్యాచ్‌ల్లో ఉత్కంఠ.. రికార్డులు బద్దలు కొట్టిన ఆటగాళ్లు

హోర్ముజ్ జలసంధిలో భారత నౌకలపై కాల్పులు.. ఇరాన్ రాయబారిని పిలిపించిన భారత్
న్యూస్

హోర్ముజ్ జలసంధిలో భారత నౌకలపై కాల్పులు.. ఇరాన్ రాయబారిని పిలిపించిన భారత్

పండుగ రోజు బంగారం కొనుగోళ్ల జోరు.. ధరలు ఇలా
న్యూస్

పండుగ రోజు బంగారం కొనుగోళ్ల జోరు.. ధరలు ఇలా

తెరుచుకోనున్న యమునోత్రి, గంగోత్రి ఆలయాలు
న్యూస్

తెరుచుకోనున్న యమునోత్రి, గంగోత్రి ఆలయాలు

రేపు భూపాలపల్లి జిల్లాలో సీఎం రేవంత్‌ పర్యటన
రాజకీయాలు

రేపు భూపాలపల్లి జిల్లాలో సీఎం రేవంత్‌ పర్యటన

విజయ్ దేవరకొండ కొత్త సినిమా అనౌన్స్... మైథలాజికల్ యూనివర్స్‌లో భారీ ప్రాజెక్ట్
సినిమాలు

విజయ్ దేవరకొండ కొత్త సినిమా అనౌన్స్... మైథలాజికల్ యూనివర్స్‌లో భారీ ప్రాజెక్ట్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!