Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

లింగ వివక్షపై సీఎం రేవంత్ కు మహిళ విద్యార్థిని సంచలన లేఖ

05:04 AM, 1 ఏప్రిల్, 2026
లింగ వివక్షపై సీఎం రేవంత్ కు మహిళ విద్యార్థిని సంచలన లేఖ

హైదరాబాద్‌లో ఒక విద్యార్థిని ఇటీవల జరిగిన ఇంటర్ సెకండియర్ ఆంగ్ల ప్రశ్నపత్రంలో లింగ వివక్ష ఉందని అభ్యంతరం తెలిపింది. ఒక ప్రశ్నలో తల్లి తన కుమార్తెకు వంట నేర్పడం, మరో ప్రశ్నలో తండ్రి తన కుమారుడితో భవిష్యత్ గురించి మాట్లాడడం ఉండటాన్ని ఆమె ప్రశ్నించింది. వంట పనులు అమ్మాయిలకేనా? భవిష్యత్ ప్లాన్స్ అబ్బాయిలకేనా? అంటూ విద్యా వ్యవస్థలో సమానత్వం ఉండాలని చెప్పింది.

కాచిగూడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివిన మహిమ కీర్తన ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాసి తెలియజేసింది. తన తల్లిదండ్రులు ఇద్దరూ వంట చేస్తారని, తాను జాతీయ స్థాయి రైఫిల్ షూటర్‌గా అవార్డు గెలిచానని చెప్పింది. ఇలాంటి ప్రశ్నలు విద్యార్థులను నిరుత్సాహపరుస్తాయని, వాటిలో మార్పులు చేయాలని కోరింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
చత్తీస్‌ఘడ్‌లో భారీగా మావోయిస్టుల లొంగుబాటు..

చత్తీస్‌ఘడ్‌లో భారీగా మావోయిస్టుల లొంగుబాటు..

సీఎం రేవంత్ రెడ్డి తో మేనకా గాంధీ టీమ్ భేటీ

సీఎం రేవంత్ రెడ్డి తో మేనకా గాంధీ టీమ్ భేటీ

మార్కాపురంలో ఘోర  రోడ్డు ప్రమాదం...ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి

మార్కాపురంలో ఘోర రోడ్డు ప్రమాదం...ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి

ఓటీటీకి వచ్చేసిన 'హే బలవంత్' మూవీ.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

ఓటీటీకి వచ్చేసిన 'హే బలవంత్' మూవీ.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

సైయారా మూవీ పై షారుక్ ఖాన్ ప్రశoసలు

సైయారా మూవీ పై షారుక్ ఖాన్ ప్రశoసలు

పెళ్లి దిశగా అడుగులేస్తున్న కావ్య మారన్‌?

పెళ్లి దిశగా అడుగులేస్తున్న కావ్య మారన్‌?

శ్రీరామనవమి శోభాయాత్రకు హైదరాబాద్‌లో పటిష్ట భద్రత!

శ్రీరామనవమి శోభాయాత్రకు హైదరాబాద్‌లో పటిష్ట భద్రత!

డీహైడ్రేషన్ నుంచి రక్షణకు పైనాపిల్ జ్యూస్ మంచిదన్న డాక్టర్స్

డీహైడ్రేషన్ నుంచి రక్షణకు పైనాపిల్ జ్యూస్ మంచిదన్న డాక్టర్స్

నేపాల్ మాజీ ప్రధాని ఓలీ అరెస్ట్

నేపాల్ మాజీ ప్రధాని ఓలీ అరెస్ట్

రెండు రాష్ట్రాల్లో రాష్ట్రపతి ముర్ము పర్యటనలు.. కీలక కార్యక్రమాలు

రెండు రాష్ట్రాల్లో రాష్ట్రపతి ముర్ము పర్యటనలు.. కీలక కార్యక్రమాలు

ట్యాగ్లు
లింగ వివక్షపరీక్ష వివాదంహైదరాబాద్ విద్యార్థినివిద్యా వ్యవస్థసమానత్వంతెలంగాణరేవంత్ రెడ్డివిద్యార్థి అభిప్రాయంసామాజిక చైతన్యంవిద్యా మార్పులు
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
చంద్రబాబు సీఎంగా ఉండడం ఏపీ ప్రజల దురదృష్టం - మాజీ సీఎం వై ఎస్ జగన్
రాజకీయాలు

చంద్రబాబు సీఎంగా ఉండడం ఏపీ ప్రజల దురదృష్టం - మాజీ సీఎం వై ఎస్ జగన్

వాట్సప్‌ మరో కొత్త ఫీచర్‌..
టెక్నాలజీ

వాట్సప్‌ మరో కొత్త ఫీచర్‌..

న్యూజిలాండ్ మహిళా జట్టు సూపర్ రికార్డు
క్రీడలు

న్యూజిలాండ్ మహిళా జట్టు సూపర్ రికార్డు

ఛత్రపతి శివాజీగా రితేష్ దేశముక్
సినిమాలు

ఛత్రపతి శివాజీగా రితేష్ దేశముక్

వోటర్ ఐడీ అభ్యంతరాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
న్యూస్

వోటర్ ఐడీ అభ్యంతరాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

ఐపీఎల్ 2026: పంజాబ్ కెప్టెన్  కు ఫైన్
క్రీడలు

ఐపీఎల్ 2026: పంజాబ్ కెప్టెన్ కు ఫైన్

యుద్ధం ముగింపుపై ట్రంప్ కీలక ప్రకటన
న్యూస్

యుద్ధం ముగింపుపై ట్రంప్ కీలక ప్రకటన

విదేశాంగ మంత్రి మార్కో రూబియో కామెంట్స్‌
న్యూస్

విదేశాంగ మంత్రి మార్కో రూబియో కామెంట్స్‌

యూత్‌లో పెరుగుతున్న నయన్ సారిక క్రేజ్
సినిమాలు

యూత్‌లో పెరుగుతున్న నయన్ సారిక క్రేజ్

లింగ వివక్షపై సీఎం రేవంత్ కు మహిళ విద్యార్థిని సంచలన లేఖ
న్యూస్

లింగ వివక్షపై సీఎం రేవంత్ కు మహిళ విద్యార్థిని సంచలన లేఖ

వెంకట్ కంబ్యాక్‌కు రంగం సిద్ధం చేసిన హరుడు
సినిమాలు

వెంకట్ కంబ్యాక్‌కు రంగం సిద్ధం చేసిన హరుడు

రష్యాలో కూలిన విమానం
న్యూస్

రష్యాలో కూలిన విమానం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!