
బిజినెస్

ఐపీఎల్ 2026లో నిన్న జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ జట్టు గుజరాత్ టైటాన్స్‌పై మూడు వికెట్ల తేడాతో గెలిచింది. అయితే ఈ మ్యాచ్‌లో పంజాబ్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్‌కు స్లో ఓవర్ రేట్ కారణంగా జరిమానా విధించారు. నిర్ణయించిన సమయానికి ఓవర్లు పూర్తి చేయకపోవడం వల్ల ఈ చర్య తీసుకున్నారు.
ఐపీఎల్ తెలిపిన ప్రకారం, ఇది ఈ సీజన్లో మొదటి తప్పిదంగా పరిగణించి ఆర్టికల్ 2.22 కింద శ్రేయాస్ అయ్యర్‌కు ₹12 లక్షల ఫైన్ వేశారు. మ్యాచ్‌లు సమయానికి పూర్తి కావడానికి ఐపీఎల్ కఠిన నిబంధనలు పాటిస్తోంది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!