Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

శ్రీరామనవమి శోభాయాత్రకు హైదరాబాద్‌లో పటిష్ట భద్రత!

08:56 AM, 27 మార్చి, 2026
శ్రీరామనవమి శోభాయాత్రకు హైదరాబాద్‌లో పటిష్ట భద్రత!

శ్రీరామనవమి శోభాయాత్ర సందర్భంగా హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనర్ సీతారాం బాగ్ పరిసరాల్లో భద్రతా ఏర్పాట్లను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శోభాయాత్ర ప్రశాంతంగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు.

ఈ యాత్ర మధ్యాహ్నం 2 గంటలకు సీతారాం బాగ్ ఆలయం నుంచి ప్రారంభమై రాత్రి 10 గంటల వరకు కొనసాగనుంది. దాదాపు 3 వేల మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేసి, డ్రోన్లు, సీసీటీవీ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షణ చేపడుతున్నట్లు వెల్లడించారు. అంతకుముందు గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్‌తో కలిసి స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఓటీటీలోకి రాబోతున్న రెండు థ్రిల్లింగ్ సినిమాలు... స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

వాళ్ళ పై కఠిన చర్యలు తీసుకుంటాము - డైరెక్టర్ ఆదిత్య దర్ !

రామ్ చరణ్ బర్త్ డే... పెద్ది’ గ్లింప్స్‌ రిలీజ్

కేసీఆర్, గురువు డా. జైశెట్టి రమణయ్య మరణంపై సంతాపం

తెలంగాణలో కాంగ్రెస్‌ రెండు రకాల పాలన: బండి సంజయ్‌

‘పోకిరి’ రీ-రిలీజ్‌కు బ్రేక్… కారణం పూరి ఫైనాన్షియల్ ఇష్యూస్?

రైల్వే ప్రయాణికులకు పెద్ద మార్పులు… క్యాన్సిలేషన్ రూల్స్

ధురంధర్ 2’పై ఆర్జీవీ వ్యాఖ్యలు

ధురంధర్ 2’పై ఆర్జీవీ వ్యాఖ్యలు

ఆ హీరోయిన్ ఇంకా స్పందించకపోవడానికి కారణం ఏమిటి..?

ఆదిత్య ధర్ మల్టీస్టారర్‌లో టాలీవుడ్ బావల కాంబో ఫిక్స్ అవుతుందా?

ట్యాగ్లు
హైదరాబాద్శ్రీరామనవమిశోభాయాత్రపోలీస్ భద్రతసజ్జనర్తెలంగాణసీసీటీవీడ్రోన్లుపబ్లిక్ సేఫ్టీపండుగ భద్రత
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సమాజ సేవలో చిరంజీవి మరో ముందడుగు
సినిమాలు

సమాజ సేవలో చిరంజీవి మరో ముందడుగు

రికార్డులతో దూసుకుపోతున్న స్పైడర్ మ్యాన్ ట్రైలర్
సినిమాలు

రికార్డులతో దూసుకుపోతున్న స్పైడర్ మ్యాన్ ట్రైలర్

కమర్షియల్‌ గ్యాస్‌ సరఫరాపై కేంద్రం గుడ్‌న్యూస్‌
న్యూస్

సామల గంజి ఎలా బరువు తగ్గడంలో సహాయపడుతుంది? నిపుణుల వివరణ
ఆరోగ్యం

ఆస్కార్ చిత్రంపై సెన్సార్ వివాదం.. మంత్రికి ఎంపీల లేఖ
న్యూస్

ఆస్కార్ చిత్రంపై సెన్సార్ వివాదం.. మంత్రికి ఎంపీల లేఖ

జెమినీలో కొత్త సౌకర్యాలు...డేటా మార్పిడి సులువు
టెక్నాలజీ

జెమినీలో కొత్త సౌకర్యాలు...డేటా మార్పిడి సులువు

ప్రతి క్యాన్సర్ రోగికి ఇమ్యునోథెరపీ సరిపోతుందా? నిపుణుల వివరణ
ఆరోగ్యం

ప్రతి క్యాన్సర్ రోగికి ఇమ్యునోథెరపీ సరిపోతుందా? నిపుణుల వివరణ

 భద్రాచలం సీతా రామచంద్ర స్వామికి  పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించిన సీఎం రేవంత్ రెడ్డి

‘రామా’ గ్లింప్స్ తేదీ ఫిక్స్!
సినిమాలు

‘రామా’ గ్లింప్స్ తేదీ ఫిక్స్!

అయోధ్య బాలరాముడి నుదుట సూర్యతిలకం
న్యూస్

అయోధ్య బాలరాముడి నుదుట సూర్యతిలకం

శ్రీరామనవమి శోభాయాత్రకు హైదరాబాద్‌లో పటిష్ట భద్రత!
న్యూస్

శ్రీరామనవమి శోభాయాత్రకు హైదరాబాద్‌లో పటిష్ట భద్రత!

 ప్రధాని, సీఎంకి నటుడు రాహుల్ రామకృష్ణ లేఖ
న్యూస్

ప్రధాని, సీఎంకి నటుడు రాహుల్ రామకృష్ణ లేఖ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!