Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

డ్రగ్స్ కేసు పై సిట్ ఏర్పాటు చేసాం - సీఎం రేవంత్ రెడ్డి

11:06 AM, 18 మార్చి, 2026
డ్రగ్స్ కేసు పై సిట్ ఏర్పాటు చేసాం - సీఎం రేవంత్ రెడ్డి

రేవంత్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన సందర్భంగా మొయినాబాద్ డ్రగ్స్ కేసుపై ముఖ్యమైన విషయాలు వెల్లడించారు. ఈ కేసులో నిబంధనల ప్రకారం స్టేషన్ బెయిల్ ఇచ్చారని, ఇందులో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. మొత్తం ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

అదే సమయంలో తెలంగాణ రాజకీయాలపై కూడా ఆయన మాట్లాడారు. తెలంగాణలో తదుపరి ఎన్నికలు 2029 లోనే జరుగుతాయని, 2028 లో ఎన్నికలు ఉండవని ఆయన క్లారిటీ ఇచ్చారు. మహిళల రిజర్వేషన్లపై స్పందిస్తూ, అవి వస్తే మంచిదేనని అన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఎంజీఆర్‌పై వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పిన నటుడు రాజేంద్ర ప్రసాద్!

ఎంజీఆర్‌పై వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పిన నటుడు రాజేంద్ర ప్రసాద్!

ఆయుధ వ్యయం పెరుగుదలతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై భారాలు: ఆర్థికవేత్త జోమో క్వామే సుందరం!

ఆయుధ వ్యయం పెరుగుదలతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై భారాలు: ఆర్థికవేత్త జోమో క్వామే సుందరం!

‘ధురంధర్’ తుఫాను మళ్లీ మొదలు… సీక్వెల్ కు ముందు థియేటర్లలో రీ-ఎంట్రీ!

‘ధురంధర్’ తుఫాను మళ్లీ మొదలు… సీక్వెల్ కు ముందు థియేటర్లలో రీ-ఎంట్రీ!

నార్త్ అమెరికాలో “ఉస్తాద్ భగత్ సింగ్”కి సాలిడ్ బుకింగ్స్

నార్త్ అమెరికాలో “ఉస్తాద్ భగత్ సింగ్”కి సాలిడ్ బుకింగ్స్

డ్రగ్స్ కేసు పై సిట్ ఏర్పాటు చేసాం - సీఎం రేవంత్ రెడ్డి

డ్రగ్స్ కేసు పై సిట్ ఏర్పాటు చేసాం - సీఎం రేవంత్ రెడ్డి

సంజు శాంసన్‌ను సన్మానించిన కేరళ సీఎం

సంజు శాంసన్‌ను సన్మానించిన కేరళ సీఎం

‘దురంధర్ 2’ తెలుగు ప్రీమియర్ షోలు రద్దు

‘దురంధర్ 2’ తెలుగు ప్రీమియర్ షోలు రద్దు

డ్రగ్స్ కేసుపై సిట్ ఏర్పాటు

డ్రగ్స్ కేసుపై సిట్ ఏర్పాటు

పీఎంఎల్‌ఏ కేసులో ఈడీ యాక్షన్.. రిలయన్స్ గ్రూప్ ఆస్తుల జప్తు

పీఎంఎల్‌ఏ కేసులో ఈడీ యాక్షన్.. రిలయన్స్ గ్రూప్ ఆస్తుల జప్తు

ఇరాన్‌కు రష్యా సాయం

ఇరాన్‌కు రష్యా సాయం

ట్యాగ్లు
సీఎం రేవంత్ రెడ్డితెలంగాణ వార్తలుడ్రగ్స్ కేసుసిట్ దర్యాప్తుమొయినాబాద్రాజకీయాలు
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘దురంధర్ 2’ తెలుగు ప్రీమియర్ షోలు రద్దు
సినిమాలు

‘దురంధర్ 2’ తెలుగు ప్రీమియర్ షోలు రద్దు

‘దురంధర్-2’కు ట్విటర్‌లో పాజిటివ్ టాక్
సినిమాలు

‘దురంధర్-2’కు ట్విటర్‌లో పాజిటివ్ టాక్

అసెంబ్లీ కి రాకుండా కెసిఆర్ కోటి జీతం తీసుకున్నారు - సీఎం రేవంత్
న్యూస్

అసెంబ్లీ కి రాకుండా కెసిఆర్ కోటి జీతం తీసుకున్నారు - సీఎం రేవంత్

పాట వివాదంపై మంగ్లీ క్షమాపణ
సినిమాలు

పాట వివాదంపై మంగ్లీ క్షమాపణ

‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హరీష్ శంకర్ కామెంట్స్.. ఉగాదికి పూర్తి వినోదం గ్యారెంటీ
సినిమాలు

‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హరీష్ శంకర్ కామెంట్స్.. ఉగాదికి పూర్తి వినోదం గ్యారెంటీ

తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ ట్రస్ట్ ప్రకటన.. సినీ కార్మికులకు భారీ సహాయం
సినిమాలు

తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ ట్రస్ట్ ప్రకటన.. సినీ కార్మికులకు భారీ సహాయం

థియేటర్ల పార్కింగ్ ఫీజులపై హైకోర్టు స్టే.. పాత విధానం కొనసాగింపు
సినిమాలు

థియేటర్ల పార్కింగ్ ఫీజులపై హైకోర్టు స్టే.. పాత విధానం కొనసాగింపు

పెద్ది’ సెట్స్‌ను సందర్శించిన టీ20 వరల్డ్ కప్ స్టార్ తిలక్ వర్మ
సినిమాలు

పెద్ది’ సెట్స్‌ను సందర్శించిన టీ20 వరల్డ్ కప్ స్టార్ తిలక్ వర్మ

ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ పై నుంచి ‘స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ ట్రైలర్ గ్రాండ్ లాంచ్
సినిమాలు

ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ పై నుంచి ‘స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ ట్రైలర్ గ్రాండ్ లాంచ్

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో భారత్ జోరు!
క్రీడలు

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో భారత్ జోరు!

దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
న్యూస్

దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

పోస్టులు, రిప్లైలకు పరిమితులు.. 𝕏 సంస్థ కీలక నిర్ణయం!
న్యూస్

పోస్టులు, రిప్లైలకు పరిమితులు.. 𝕏 సంస్థ కీలక నిర్ణయం!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!