
ఓటీటీ

ఈ నెల 4 నుంచి 9 వరకు సింగపూర్‌లో విద్యా అధ్యయన పర్యటనకు ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయుల బృందం వెళ్లనుంది. రాష్ట్రం నుంచి 37 మంది ఉత్తమ ఉపాధ్యాయులను ఈ పర్యటన కోసం ఎంపిక చేశారు. సింగపూర్ విద్యా విధానం, బోధనా పద్ధతులను అధ్యయనం చేయడం ఈ పర్యటన ప్రధాన లక్ష్యంగా ఉంది.
సింగపూర్‌లోని విద్యా వ్యవస్థను లోతుగా అధ్యయనం చేయనున్న ఈ ఉపాధ్యాయుల బృందం తర్వాత అనుభవాలను రాష్ట్రంలో అమలు చేయనుంది. అలాగే, మరో ఉత్తమ ఉపాధ్యాయుల బృందాన్ని త్వరలో ఫిన్లాండ్‌కు పంపేందుకు ఏపీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.






కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!