
సినిమాలు

పర్షియన్ గల్ఫ్‌లోని కీలక సముద్ర మార్గాలైన హర్మూజ్ జలసంధిపై నియంత్రణను బలోపేతం చేస్తున్నట్లు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ) నౌకాదళం కీలక ప్రకటన చేసింది. ఈ ప్రాంతంలో భద్రత, వ్యూహాత్మక నియంత్రణ కోసం కొత్త నిబంధనలు, కార్యాచరణ ప్రణాళికలు సిద్ధమయ్యాయని తెలిపింది.
సుప్రీం లీడర్ ఆదేశాలకు అనుగుణంగా ఈ చర్యలను అమలు చేస్తామని ఐఆర్జీసీ నౌకాదళం స్పష్టం చేసింది. ప్రపంచంలో అత్యంత కీలకమైన సముద్ర రవాణా మార్గాల్లో ఒకటైన హర్మూజ్‌పై నియంత్రణపై ఈ ప్రకటన అంతర్జాతీయంగా దృష్టిని ఆకర్షిస్తోంది.


















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!