Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

3, మే 2026, ఆదివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 'హీట్​ వేవ్'​ అలర్ట్​!

07:15 PM, 3 మే, 2026
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 'హీట్​ వేవ్'​ అలర్ట్​!

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో తీవ్ర ఎండలు ప్రజలను అల్లాడిస్తున్నాయి. తెలంగాణలో 301 మండలాలకు హీట్‌వేవ్ అలర్ట్ జారీ చేయగా, సుమారు 1.60 కోట్ల మంది ప్రభావితమయ్యే అవకాశం ఉంది. ఏపీలో 17 జిల్లాల్లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవగా, నెల్లూరు 46.2°C, ప్రకాశం 46.1°C, తిరుపతి 45.6°C వంటి అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

ఇదే సమయంలో భారత వాతావరణ శాఖ రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మంచిర్యాల జిల్లాలో ఈదురుగాలులతో చెట్లు కూలిపోవడంతో కొంతసేపు జనజీవనం స్తంభించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అసెంబ్లీ ఎన్నికల రిజల్ట్స్: కేరళ లో సంబరాల కు పార్టీ లు భారీ ఏర్పాట్లు!

రేపు తెలంగాణ కేబినెట్ భేటీ…

రేపు తెలంగాణ కేబినెట్ భేటీ…

హైదరాబాద్‌లో ఐపీఎల్ టికెట్ మోసం బహిర్గతం…

సినీ గేయ రచయిత చంద్రబోస్ సోదరుడు రాజేందర్ మృతి!

విజయ్ దేవరకొండను కలిసి పెళ్లి కార్డు అందించిన అభిమాని....

ఫీజు బకాయిలు రిలీజ్ చేయాలని సీఎం కు కేటీఆర్ లేఖ...

ట్యాగ్లు
హీట్‌వేవ్ తెలంగాణఆంధ్రప్రదేశ్ వాతావరణంఐఎండీ హెచ్చరికఅధిక ఉష్ణోగ్రతలుఎండలువర్ష సూచనఉరుములు మెరుపులుమంచిర్యాల గాలులువాతావరణ వార్తలువాతావరణ అప్డేట్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఐపీఎల్ 2026: ఎస్ఆర్‌హెచ్‌కు చెక్ పెట్టిన కేకేఆర్…
క్రీడలు

ఆప్ దుర్వినియోగం చేస్తోందా? రాఘవ్ చడ్ఢా సంచలన వ్యాఖ్యలు!
రాజకీయాలు

ఆప్ దుర్వినియోగం చేస్తోందా? రాఘవ్ చడ్ఢా సంచలన వ్యాఖ్యలు!

ఐపీఎల్ రాజస్థాన్ రాయల్స్ టీమ్ ను సొంతం చేసుకున్న లక్ష్మి నివాస్ మిట్టల్!
క్రీడలు

ఐపీఎల్ రాజస్థాన్ రాయల్స్ టీమ్ ను సొంతం చేసుకున్న లక్ష్మి నివాస్ మిట్టల్!

అసెంబ్లీ ఎన్నికల రిజల్ట్స్: కేరళ లో సంబరాల కు పార్టీ లు భారీ ఏర్పాట్లు!
జనరల్

అసెంబ్లీ ఎన్నికల రిజల్ట్స్: కేరళ లో సంబరాల కు పార్టీ లు భారీ ఏర్పాట్లు!

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 'హీట్​ వేవ్'​ అలర్ట్​!
జనరల్

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 'హీట్​ వేవ్'​ అలర్ట్​!

రేపు తెలంగాణ కేబినెట్ భేటీ…
జనరల్

రేపు తెలంగాణ కేబినెట్ భేటీ…

హైదరాబాద్‌లో ఐపీఎల్ టికెట్ మోసం బహిర్గతం…
జనరల్

హైదరాబాద్‌లో ఐపీఎల్ టికెట్ మోసం బహిర్గతం…

సినీ గేయ రచయిత చంద్రబోస్ సోదరుడు రాజేందర్ మృతి!
జనరల్

సినీ గేయ రచయిత చంద్రబోస్ సోదరుడు రాజేందర్ మృతి!

తీవ్ర వ్యాయామాలు అవసరం లేకుండానే కండరాల వృద్ధి సాధ్యం: కొత్త అధ్యయనం వెల్లడి!
ఆరోగ్యం

ఐపీఎల్ లో సునీల్ నరైన్ రికార్డ్!
క్రీడలు

ఐపీఎల్ లో సునీల్ నరైన్ రికార్డ్!

అరుంధతిలో జేజమ్మలాగా గర్జిస్తున్న లావణ్య త్రిపాఠి....
సినిమాలు

అరుంధతిలో జేజమ్మలాగా గర్జిస్తున్న లావణ్య త్రిపాఠి....

విజయ్ దేవరకొండను కలిసి పెళ్లి కార్డు అందించిన అభిమాని....
జనరల్

విజయ్ దేవరకొండను కలిసి పెళ్లి కార్డు అందించిన అభిమాని....

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!