Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

3, మే 2026, ఆదివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

హైదరాబాద్‌లో ఐపీఎల్ టికెట్ మోసం బహిర్గతం…

07:01 PM, 3 మే, 2026
హైదరాబాద్‌లో ఐపీఎల్ టికెట్ మోసం బహిర్గతం…

హైదరాబాద్‌లో ఐపీఎల్ టికెట్ల విక్రయాలపై మల్కాజ్‌గిరి ఎస్‌బీ, ఎస్‌ఓటీ పోలీసులు మరియు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో టికెట్ మోసం ముఠా బట్టబయలైంది. జడ్జిలు, ఉన్నతాధికారుల పేర్లు చెప్పుకుంటూ ఎచ్‌సీఏకు ఫోన్లు చేసి టికెట్లు పొందేందుకు ప్రయత్నించిన ముఠాపై అనుమానం రావడంతో ఈ ఆపరేషన్ చేపట్టారు.

పీఎంఓ, గవర్నర్ కార్యాలయం, ఇతర క్రికెట్ సంఘాల పేర్లతో నకిలీ లేఖలు సృష్టించి టికెట్లు పొందినట్లు పోలీసులు గుర్తించారు. ఎచ్‌సీఏ టికెట్లను ఎరగా ఉపయోగించగా, బ్లాక్‌లో అమ్ముతుండగా ఎస్‌ఓటీ పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా నిందితులను పట్టుకున్నారు. ప్రధాన నిందితుడు అశోక్ అదుపులో ఉండగా, మిగతా సభ్యుల కోసం గాలింపు కొనసాగుతోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అసెంబ్లీ ఎన్నికల రిజల్ట్స్: కేరళ లో సంబరాల కు పార్టీ లు భారీ ఏర్పాట్లు!

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 'హీట్​ వేవ్'​ అలర్ట్​!

రేపు తెలంగాణ కేబినెట్ భేటీ…

రేపు తెలంగాణ కేబినెట్ భేటీ…

సినీ గేయ రచయిత చంద్రబోస్ సోదరుడు రాజేందర్ మృతి!

విజయ్ దేవరకొండను కలిసి పెళ్లి కార్డు అందించిన అభిమాని....

ఫీజు బకాయిలు రిలీజ్ చేయాలని సీఎం కు కేటీఆర్ లేఖ...

ట్యాగ్లు
ఐపీఎల్ టికెట్ మోసంహైదరాబాద్ పోలీసులుహెచ్‌సీఏబ్లాక్ టికెట్లుఎస్‌ఓటీ ఆపరేషన్మోసం ముఠాక్రికెట్ టికెట్లుమల్కాజ్‌గిరి పోలీసులునకిలీ పత్రాలుక్రైమ్ వార్తలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఐపీఎల్ 2026: ఎస్ఆర్‌హెచ్‌కు చెక్ పెట్టిన కేకేఆర్…
క్రీడలు

ఆప్ దుర్వినియోగం చేస్తోందా? రాఘవ్ చడ్ఢా సంచలన వ్యాఖ్యలు!
రాజకీయాలు

ఆప్ దుర్వినియోగం చేస్తోందా? రాఘవ్ చడ్ఢా సంచలన వ్యాఖ్యలు!

ఐపీఎల్ రాజస్థాన్ రాయల్స్ టీమ్ ను సొంతం చేసుకున్న లక్ష్మి నివాస్ మిట్టల్!
క్రీడలు

ఐపీఎల్ రాజస్థాన్ రాయల్స్ టీమ్ ను సొంతం చేసుకున్న లక్ష్మి నివాస్ మిట్టల్!

అసెంబ్లీ ఎన్నికల రిజల్ట్స్: కేరళ లో సంబరాల కు పార్టీ లు భారీ ఏర్పాట్లు!
జనరల్

అసెంబ్లీ ఎన్నికల రిజల్ట్స్: కేరళ లో సంబరాల కు పార్టీ లు భారీ ఏర్పాట్లు!

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 'హీట్​ వేవ్'​ అలర్ట్​!
జనరల్

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 'హీట్​ వేవ్'​ అలర్ట్​!

రేపు తెలంగాణ కేబినెట్ భేటీ…
జనరల్

రేపు తెలంగాణ కేబినెట్ భేటీ…

హైదరాబాద్‌లో ఐపీఎల్ టికెట్ మోసం బహిర్గతం…
జనరల్

హైదరాబాద్‌లో ఐపీఎల్ టికెట్ మోసం బహిర్గతం…

సినీ గేయ రచయిత చంద్రబోస్ సోదరుడు రాజేందర్ మృతి!
జనరల్

సినీ గేయ రచయిత చంద్రబోస్ సోదరుడు రాజేందర్ మృతి!

తీవ్ర వ్యాయామాలు అవసరం లేకుండానే కండరాల వృద్ధి సాధ్యం: కొత్త అధ్యయనం వెల్లడి!
ఆరోగ్యం

ఐపీఎల్ లో సునీల్ నరైన్ రికార్డ్!
క్రీడలు

ఐపీఎల్ లో సునీల్ నరైన్ రికార్డ్!

అరుంధతిలో జేజమ్మలాగా గర్జిస్తున్న లావణ్య త్రిపాఠి....
సినిమాలు

అరుంధతిలో జేజమ్మలాగా గర్జిస్తున్న లావణ్య త్రిపాఠి....

విజయ్ దేవరకొండను కలిసి పెళ్లి కార్డు అందించిన అభిమాని....
జనరల్

విజయ్ దేవరకొండను కలిసి పెళ్లి కార్డు అందించిన అభిమాని....

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!