Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ఆర్టీసీ ఉద్యోగులకు వేతన సవరణ.. 37,360 మందికి లబ్ధి

01:57 AM, 26 ఏప్రిల్, 2026
ఆర్టీసీ ఉద్యోగులకు వేతన సవరణ.. 37,360 మందికి లబ్ధి

రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులకు వేతన సవరణ ప్రకటించడంతో సంస్థలో పనిచేస్తున్న 37,360 మందికి లబ్ధి కలగనుంది. 2021 ఏప్రిల్ 1 నుంచి అమలు చేయాలని నిర్ణయించగా, ప్రస్తుతం విధుల్లో ఉన్న ఉద్యోగులతో పాటు ఆ తేదీ తర్వాత పదవీ విరమణ చేసిన వారికి కూడా ప్రయోజనం అందుతుంది. 11 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడంతో కండక్టర్లకు సుమారు రూ.4,000 నుంచి రూ.15,000 వరకు, డ్రైవర్లకు రూ.4,000 నుంచి రూ.17,000 వరకు జీతాలు పెరగనున్నట్లు కార్మిక వర్గాలు వెల్లడించాయి.

ఈ వేతన సవరణతో సంస్థపై భారీ ఆర్థిక భారం పడనుంది. 2021 నుంచి అమలు చేయాల్సి ఉండటంతో ఐదు సంవత్సరాల బకాయిలను చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులకు మాత్రమే రూ.2,178 కోట్లకు పైగా, విశ్రాంత ఉద్యోగులకు సుమారు రూ.230 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని అంచనా. మొత్తంగా రూ.2,400 కోట్లకు పైగా భారం పడనుందని అధికారులు తెలిపారు. అదనంగా ప్రతి నెలా వేతనాల కోసం రూ.34.6 కోట్లు ఎక్కువగా ఖర్చవుతుండగా, సంవత్సరానికి ఇది రూ.415 కోట్లకు పైగా పెరుగుతుందని అంచనా.

బకాయిల చెల్లింపులో భాగంగా ముందుగా పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు ఇవ్వాలని నిర్ణయించారు. ప్రస్తుతం విధుల్లో ఉన్న వారికి పదవీ విరమణ సమయంలో చెల్లిస్తారు. వేతన సవరణ అమలులో భాగంగా ఉద్యోగుల నుంచి ఆప్షన్ ఫారాలు తీసుకోనున్నారు. ఇంక్రిమెంట్ తేదీలను నిర్ణయించేందుకు ఇవి ఉపయోగపడతాయి. మొత్తం ప్రక్రియ ఆరు వారాల్లో పూర్తయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
త్వరలోనే E-85 ఇంధనం.. పెట్రోల్ బదులుగా ఇథనాల్

త్వరలోనే E-85 ఇంధనం.. పెట్రోల్ బదులుగా ఇథనాల్

కడపలో విషాదం - కుటుంబ కలహం ప్రాణాలు తీసింది

కడపలో విషాదం - కుటుంబ కలహం ప్రాణాలు తీసింది

దావోస్ ఒప్పందల పై సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ

దావోస్ ఒప్పందల పై సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ

కాళేశ్వరం ఆలయ అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన

కాళేశ్వరం ఆలయ అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన

ఆర్టీసీ సమ్మెతో మెట్రోలో మరింత రద్దీ

ఆర్టీసీ సమ్మెతో మెట్రోలో మరింత రద్దీ

హాలీవుడ్ లెవల్లో రామాయణం.. వార్నర్ బ్రదర్స్ క్రేజీ డీల్?

హాలీవుడ్ లెవల్లో రామాయణం.. వార్నర్ బ్రదర్స్ క్రేజీ డీల్?

రెండో టీ20లోనూ భారత మహిళలకు పరాజయం...

రెండో టీ20లోనూ భారత మహిళలకు పరాజయం...

అక్షయ్‌ కుమార్ కుమార్తెపై వేధింపుల కేసు

అక్షయ్‌ కుమార్ కుమార్తెపై వేధింపుల కేసు

హైదరాబాద్‌లో రెడ్‌వుడ్ సాఫ్ట్‌వేర్ గ్లోబల్ సెంటర్ ప్రారంభం

హైదరాబాద్‌లో రెడ్‌వుడ్ సాఫ్ట్‌వేర్ గ్లోబల్ సెంటర్ ప్రారంభం

ఏరోస్పేస్ కేంద్రంగా తెలంగాణ

ఏరోస్పేస్ కేంద్రంగా తెలంగాణ

ట్యాగ్లు
ఆర్టీసీవేతన సవరణఉద్యోగులుప్రభుత్వంఫిట్‌మెంట్తెలంగాణ
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
చిరంజీవి కొత్త సినిమాకు ఆటంకాలు.. నిర్మాతల విషయంలో అనిశ్చితి
గాసిప్స్

చిరంజీవి కొత్త సినిమాకు ఆటంకాలు.. నిర్మాతల విషయంలో అనిశ్చితి

పోలవరం రెండో దశ పూర్తికి రూ.32వేల కోట్లు అవసరమని ప్రభుత్వం అంచనా వేసింది
న్యూస్

పోలవరం రెండో దశ పూర్తికి రూ.32వేల కోట్లు అవసరమని ప్రభుత్వం అంచనా వేసింది

యూరప్ పర్యటనకు వైఎస్ జగన్
న్యూస్

యూరప్ పర్యటనకు వైఎస్ జగన్

తెలంగాణ లో భారీగా ఐఏఎస్‌ అధికారుల బదిలీ
న్యూస్

తెలంగాణ లో భారీగా ఐఏఎస్‌ అధికారుల బదిలీ

ఓటీటీలోకి ‘రాకాస’.. అధికారిక ప్రకటన విడుదల
ఓటిటి

ఓటీటీలోకి ‘రాకాస’.. అధికారిక ప్రకటన విడుదల

ఇన్ఫినిక్స్ జీటీ 50 ప్రో లాంచ్.. గేమింగ్ ఫోకస్‌తో శక్తివంతమైన ఫీచర్లు
టెక్నాలజీ

ఇన్ఫినిక్స్ జీటీ 50 ప్రో లాంచ్.. గేమింగ్ ఫోకస్‌తో శక్తివంతమైన ఫీచర్లు

24 క్రాఫ్ట్స్ కార్యాలయంలో ఎన్నికల సందడి
న్యూస్

24 క్రాఫ్ట్స్ కార్యాలయంలో ఎన్నికల సందడి

భారీ డ్రగ్స్ రాకెట్‌ గట్టురట్టు చేసిన సైబరాబాద్‌ పోలీసులు
న్యూస్

భారీ డ్రగ్స్ రాకెట్‌ గట్టురట్టు చేసిన సైబరాబాద్‌ పోలీసులు

భద్రాచలంలో మొదటి దశ ఆలయ అభివృద్ధి పనులు
న్యూస్

భద్రాచలంలో మొదటి దశ ఆలయ అభివృద్ధి పనులు

నిద్రలేమి ప్రభావం.. తల భారంగా, ఏకాగ్రత లోపం వెనుక కారణాలు
ఆరోగ్యం

నిద్రలేమి ప్రభావం.. తల భారంగా, ఏకాగ్రత లోపం వెనుక కారణాలు

దిగుమతులపై ఆధారపడటం ఎప్పుడు తగ్గుతుంది?
బిజినెస్

దిగుమతులపై ఆధారపడటం ఎప్పుడు తగ్గుతుంది?

ఆర్టీసీ ఉద్యోగులకు వేతన సవరణ.. 37,360 మందికి లబ్ధి
న్యూస్

ఆర్టీసీ ఉద్యోగులకు వేతన సవరణ.. 37,360 మందికి లబ్ధి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!