Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

దావోస్ ఒప్పందల పై సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ

03:59 PM, 22 ఏప్రిల్, 2026
దావోస్ ఒప్పందల పై సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ

దావోస్ సమావేశాలు మరియు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ సందర్భంగా కంపెనీలతో కుదిరిన పెట్టుబడి ఒప్పందాల (ఎంఓయూ) అమలు పురోగతిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. పెట్టుబడులకు సంబంధించిన వివిధ రంగాల్లో ఇప్పటి వరకు స్థాపించబడిన సంస్థలు, ఇంకా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల వివరాలను అధికారులు సీఎంకు వివరించారు. ఫ్యూచర్ సిటీతో పాటు ఇతర ప్రాంతాల్లో కంపెనీలకు కేటాయించాల్సిన భూముల వివరాలు, ప్రాధాన్యతల ప్రకారం పంపిణీ పై కూడా చర్చ జరిగింది. ఎంఓయూ కుదుర్చుకున్న సంస్థలకు అవసరమైన భూముల భూసేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు.

అలాగే, కంపెనీలకు అందించాల్సిన మౌలిక వసతులు, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. డేటా సెంటర్ల అవసరాల కోసం శుద్ధి చేసిన నీటిని ఎస్టీపీల ద్వారా అందించేలా ప్రణాళికలు రూపొందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. పెట్టుబడి ఒప్పందాలు కుదుర్చుకున్న సంస్థలను మూడు వర్గాలుగా విభజించి, ప్రముఖ బ్రాండ్ కంపెనీలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఎంఓయూ చేసిన సంస్థలు వీలైనంత త్వరగా తమ కార్యకలాపాలు ప్రారంభించేందుకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని సీఎం అధికారులకు ఆదేశించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ప్రతిపక్షాలు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు -  అమిత్ షా!

ప్రతిపక్షాలు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు - అమిత్ షా!

రికార్డులు బద్దలు కొట్టిన 'ధురంధర్' ఐటెం సాంగ్!

రికార్డులు బద్దలు కొట్టిన 'ధురంధర్' ఐటెం సాంగ్!

మైక్రోసాఫ్ట్ భారీ భద్రతా లోపాల పరిష్కారం

మైక్రోసాఫ్ట్ భారీ భద్రతా లోపాల పరిష్కారం

నాసిక్ టీసీఎస్ జిహాద్ కేసులో ఎన్ఐఏ ఎంట్రీ

నాసిక్ టీసీఎస్ జిహాద్ కేసులో ఎన్ఐఏ ఎంట్రీ

 జైలర్ 2 కి భారీ ఓటీటీ డీల్

జైలర్ 2 కి భారీ ఓటీటీ డీల్

ముంబైలో ఖరీదైన అపార్ట్‌మెంట్‌ను అద్దెకు తీసుకున్న అల్లు అర్జున్

ముంబైలో ఖరీదైన అపార్ట్‌మెంట్‌ను అద్దెకు తీసుకున్న అల్లు అర్జున్

ఇరాన్ అంశంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు...

ఇరాన్ అంశంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు...

30 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం సేకరణకు తెలంగాణ వినతి

30 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం సేకరణకు తెలంగాణ వినతి

ఏపీ లో 2 మల్టీ జోన్స్ ఏర్పాటు!

ఏపీ లో 2 మల్టీ జోన్స్ ఏర్పాటు!

ఏపీ సీఎం చంద్రబాబుకు ఇన్విటేషన్ అందించిన బెల్లంకొండ ఫ్యామిలీ....

ఏపీ సీఎం చంద్రబాబుకు ఇన్విటేషన్ అందించిన బెల్లంకొండ ఫ్యామిలీ....

ట్యాగ్లు
దావోస్పెట్టుబడులుఎంఓయూరేవంత్ రెడ్డితెలంగాణకంపెనీలుభూసేకరణడేటా సెంటర్లుమౌలిక వసతులు
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
టిమ్ కుక్‌ పై ట్రంప్ ప్రశంసలు
రాజకీయాలు

టిమ్ కుక్‌ పై ట్రంప్ ప్రశంసలు

అమెరికా మరియు ఇరాన్ చర్చలపై  ట్రంప్ కీలక వ్యాఖ్యలు
రాజకీయాలు

అమెరికా మరియు ఇరాన్ చర్చలపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు

యాక్షన్ మరియు  కామెడీ మేళవింపుతో జెట్లీ ట్రైలర్ విడుదల
సినిమాలు

యాక్షన్ మరియు కామెడీ మేళవింపుతో జెట్లీ ట్రైలర్ విడుదల

గవర్నర్ ను కలిసిన దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి
రాజకీయాలు

గవర్నర్ ను కలిసిన దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి

దావోస్ ఒప్పందల పై సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ
రాజకీయాలు

దావోస్ ఒప్పందల పై సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ

ఆన్‌లైన్ గేమింగ్‌పై కేంద్రం కొత్త నిబంధనలు
న్యూస్

ఆన్‌లైన్ గేమింగ్‌పై కేంద్రం కొత్త నిబంధనలు

ఇరాన్ నుంచి నగదు తరలింపు.. అమెరికా అడ్డుకట్టు
న్యూస్

ఇరాన్ నుంచి నగదు తరలింపు.. అమెరికా అడ్డుకట్టు

ఈడీ విచారణలో జోక్యం.. మమతాపై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
న్యూస్

ఈడీ విచారణలో జోక్యం.. మమతాపై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు

తమిళనాడు, బెంగాల్‌లో రేపు అసెంబ్లీ ఎన్నికలు
న్యూస్

తమిళనాడు, బెంగాల్‌లో రేపు అసెంబ్లీ ఎన్నికలు

మెగాస్టార్ చిరంజీవిని కలిసిన బెల్లంకొండ శ్రీనివాస్ కుటుంబం
సినిమాలు

మెగాస్టార్ చిరంజీవిని కలిసిన బెల్లంకొండ శ్రీనివాస్ కుటుంబం

ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు ఈసీ నోటీసులు
న్యూస్

ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు ఈసీ నోటీసులు

మహబూబాబాద్, ములుగులో భారీ వర్షం
న్యూస్

మహబూబాబాద్, ములుగులో భారీ వర్షం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!