Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ఓటీటీలోకి ‘రాకాస’.. అధికారిక ప్రకటన విడుదల

02:30 AM, 26 ఏప్రిల్, 2026
ఓటీటీలోకి ‘రాకాస’.. అధికారిక ప్రకటన విడుదల

మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మాణంలో వచ్చిన ‘రాకాస’ సినిమా ఓటీటీలో విడుదలకు సిద్ధమైంది. థియేటర్లలో మంచి విజయాన్ని అందుకున్న ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లో ప్రేక్షకులను అలరించేందుకు రానుంది. సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించిన ఈ చిత్రాన్ని దర్శకురాలు మానస శర్మ తెరకెక్కించారు. వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, గెటప్ శ్రీను, తనికెళ్ల భరణి, ఆశిష్ విద్యార్థి వంటి ప్రముఖులు కీలక పాత్రలు పోషించారు.

ఈ చిత్రం 2026 మే 1న ప్రముఖ ఓటీటీ వేదికలో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు తో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. సుమారు రూ.15 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.27 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి విజయవంతమైంది. డిజిటల్ హక్కుల ద్వారా కూడా మంచి ఆదాయం రాబట్టినట్లు సమాచారం.

కథ విషయానికి వస్తే.. అమెరికాలో ఉద్యోగం చేస్తున్న వీరు అనే యువకుడు తన ప్రేమను నెరవేర్చుకోవడానికి స్వగ్రామానికి వస్తాడు. కానీ అనుకోని పరిణామాలతో హత్య ఆరోపణల్లో చిక్కుకుంటాడు. అదే సమయంలో గ్రామంలో ఒక కోట, బ్రహ్మ రాక్షసుడి కథ చుట్టూ ఆసక్తికర సంఘటనలు జరుగుతాయి. ఆ కోటలోకి వెళ్లిన వీరూకి ఎదురయ్యే సవాళ్లు, అక్కడి రహస్యాలు, అతను బయటపడతాడా లేదా అనే ఉత్కంఠభరిత కథతో సినిమా సాగుతుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
యూరప్ పర్యటనకు వైఎస్ జగన్

యూరప్ పర్యటనకు వైఎస్ జగన్

టోల్ గేట్ సిబ్బందిపై ఏపీ టీడీపీ ఎమ్మెల్యే దాడి

టోల్ గేట్ సిబ్బందిపై ఏపీ టీడీపీ ఎమ్మెల్యే దాడి

తమ యూజర్లకు భారీ షాక్ ఇచ్చిన ఎయిర్‌టెల్

తమ యూజర్లకు భారీ షాక్ ఇచ్చిన ఎయిర్‌టెల్

కాళేశ్వరం కమిషన్ కేసు పై ఢిల్లీలో బీఆర్ఎస్ నేతలు!

కాళేశ్వరం కమిషన్ కేసు పై ఢిల్లీలో బీఆర్ఎస్ నేతలు!

ఓర్మాక్స్ మీడియా టాప్ హీరోల జాబితా.. మరోసారి ఆ హీరోనే నెంబర్ వన్

ఓర్మాక్స్ మీడియా టాప్ హీరోల జాబితా.. మరోసారి ఆ హీరోనే నెంబర్ వన్

ఆర్టీసీ ఉద్యోగులకు వేతన సవరణ.. 37,360 మందికి లబ్ధి

ఆర్టీసీ ఉద్యోగులకు వేతన సవరణ.. 37,360 మందికి లబ్ధి

తమిళనాడు అభ్యర్థులు.. వందలమందిపై క్రిమినల్ కేసులు

తమిళనాడు అభ్యర్థులు.. వందలమందిపై క్రిమినల్ కేసులు

బియ్యం ఎగుమతులపై తెలంగాణ ముసాయిదా విధానం!

బియ్యం ఎగుమతులపై తెలంగాణ ముసాయిదా విధానం!

పవర్‌ఫుల్ పోజ్‌లతో విష్ణు ఫోటోషూట్ హైలైట్

పవర్‌ఫుల్ పోజ్‌లతో విష్ణు ఫోటోషూట్ హైలైట్

భారత్ కీలక నిర్ణయం.. చైనా పౌరులకు మళ్లీ టూరిస్ట్ వీసాలు

భారత్ కీలక నిర్ణయం.. చైనా పౌరులకు మళ్లీ టూరిస్ట్ వీసాలు

ట్యాగ్లు
రాకాససినిమాఓటీటీనిహారిక కొణిదెలతెలుగు సినిమాఎంటర్‌టైన్‌మెంట్
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మణిపూర్ లో మళ్ళీ హింస
న్యూస్

మణిపూర్ లో మళ్ళీ హింస

ఢిల్లీ క్యాపిటల్స్‌కు శుభవార్త
క్రీడలు

ఢిల్లీ క్యాపిటల్స్‌కు శుభవార్త

వంట గ్యాస్ కొరత.. యుద్ధ ప్రభావం గృహాలకు
న్యూస్

వంట గ్యాస్ కొరత.. యుద్ధ ప్రభావం గృహాలకు

సినీ నటి అషురెడ్డిపై కేసు నమోదు
న్యూస్

సినీ నటి అషురెడ్డిపై కేసు నమోదు

చిరంజీవి కొత్త సినిమాకు ఆటంకాలు.. నిర్మాతల విషయంలో అనిశ్చితి
గాసిప్స్

చిరంజీవి కొత్త సినిమాకు ఆటంకాలు.. నిర్మాతల విషయంలో అనిశ్చితి

పోలవరం రెండో దశ కు 32 వేల కోట్లు
న్యూస్

పోలవరం రెండో దశ కు 32 వేల కోట్లు

యూరప్ పర్యటనకు వైఎస్ జగన్
న్యూస్

యూరప్ పర్యటనకు వైఎస్ జగన్

తెలంగాణ లో భారీగా ఐఏఎస్‌ అధికారుల బదిలీ
న్యూస్

తెలంగాణ లో భారీగా ఐఏఎస్‌ అధికారుల బదిలీ

ఓటీటీలోకి ‘రాకాస’.. అధికారిక ప్రకటన విడుదల
ఓటిటి

ఓటీటీలోకి ‘రాకాస’.. అధికారిక ప్రకటన విడుదల

ఇన్ఫినిక్స్ జీటీ 50 ప్రో లాంచ్.. గేమింగ్ ఫోకస్‌తో శక్తివంతమైన ఫీచర్లు
టెక్నాలజీ

ఇన్ఫినిక్స్ జీటీ 50 ప్రో లాంచ్.. గేమింగ్ ఫోకస్‌తో శక్తివంతమైన ఫీచర్లు

24 క్రాఫ్ట్స్ కార్యాలయంలో ఎన్నికల సందడి
న్యూస్

24 క్రాఫ్ట్స్ కార్యాలయంలో ఎన్నికల సందడి

భారీ డ్రగ్స్ రాకెట్‌ గట్టురట్టు చేసిన సైబరాబాద్‌ పోలీసులు
న్యూస్

భారీ డ్రగ్స్ రాకెట్‌ గట్టురట్టు చేసిన సైబరాబాద్‌ పోలీసులు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!