Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

కాళేశ్వరం ఆలయ అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన

04:53 PM, 20 ఏప్రిల్, 2026
కాళేశ్వరం ఆలయ అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన

గోదావరి నదీ తీరంలోని ఆలయాలను సమగ్రంగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానం పునరుద్ధరణ పనులకు భూమి పూజ నిర్వహించారు. గోదావరి పుష్కరాల నాటికి శాశ్వత సౌకర్యాలతో ఆలయాలను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో రూ.198 కోట్ల వ్యయంతో చేపట్టిన పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అదే కార్యక్రమంలో కాళేశ్వరం బస్ స్టేషన్ నిర్మాణానికి కూడా శ్రీకారం చుట్టారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పొంగులేటి శ్రీనివాస రెడ్డి తదితరులు, ప్రజాప్రతినిధులు, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ అనిల్ జైన్ మరియు అధికారులు పాల్గొన్నారు. కార్యక్రమానికి ముందు ముఖ్యమంత్రి కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు వేదాశీర్వచనం అందించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సినిమా ఇండస్ట్రీ నుంచి సింగర్ మంగ్లీ బహిష్కరించాలి

సినిమా ఇండస్ట్రీ నుంచి సింగర్ మంగ్లీ బహిష్కరించాలి

రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్న దీపికా, రణ్‌వీర్...

రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్న దీపికా, రణ్‌వీర్...

ఐపీఎల్ 2026: ఎస్ఆర్‌హెచ్‌కు గుడ్ న్యూస్

ఐపీఎల్ 2026: ఎస్ఆర్‌హెచ్‌కు గుడ్ న్యూస్

క్యాండిడేట్స్‌ చెస్‌ టోర్నీలో టాప్ లో భారత గ్రాండ్‌ మాస్టర్

క్యాండిడేట్స్‌ చెస్‌ టోర్నీలో టాప్ లో భారత గ్రాండ్‌ మాస్టర్

తెలంగాణకు మూడు రోజుల వర్ష సూచన.. పలు జిల్లాలకు అలర్ట్

తెలంగాణకు మూడు రోజుల వర్ష సూచన.. పలు జిల్లాలకు అలర్ట్

మహిళా బిల్లుకు డీలిమిటేషన్ బిల్లును లింక్ చేయటం పెద్ద కుట్ర : కల్వకుంట్ల కవిత

మహిళా బిల్లుకు డీలిమిటేషన్ బిల్లును లింక్ చేయటం పెద్ద కుట్ర : కల్వకుంట్ల కవిత

కుటుంబంతో కలిసి థొమాల సేవలో పాల్గొన్న సోనూ సూద్

కుటుంబంతో కలిసి థొమాల సేవలో పాల్గొన్న సోనూ సూద్

‘రాకా’ లో గ్లామర్ కి తిరుగుండదు ?

‘రాకా’ లో గ్లామర్ కి తిరుగుండదు ?

ముంబై క్రికెటర్లకు కాంట్రాక్టులు

ముంబై క్రికెటర్లకు కాంట్రాక్టులు

నేడు విజయ్–సంగీత విడాకుల కేసు విచారణ

నేడు విజయ్–సంగీత విడాకుల కేసు విచారణ

ట్యాగ్లు
కాళేశ్వరంరేవంత్ రెడ్డిగోదావరిఆలయ అభివృద్ధిపుష్కరాలుభూపాలపల్లిశంకుస్థాపన
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
జేఈఈ మెయిన్-2 లో తెలుగువారి సత్తా.. 100 పర్సంటైల్ సాధించిన 10 మంది విద్యార్థులు
న్యూస్

జేఈఈ మెయిన్-2 లో తెలుగువారి సత్తా.. 100 పర్సంటైల్ సాధించిన 10 మంది విద్యార్థులు

Ipl 2026 తిలక్ వర్మ సెంచరీ తో గుజరాత్ పై ముంబై ఘన విజయం
క్రీడలు

Ipl 2026 తిలక్ వర్మ సెంచరీ తో గుజరాత్ పై ముంబై ఘన విజయం

రాజా శివాజీ ట్రైలర్ లాంచ్‌లో రితేష్ దేశ్‌ముఖ్ భావోద్వేగం.. కన్నీళ్లు పెట్టుకున్న జెనీలియా
సినిమాలు

రాజా శివాజీ ట్రైలర్ లాంచ్‌లో రితేష్ దేశ్‌ముఖ్ భావోద్వేగం.. కన్నీళ్లు పెట్టుకున్న జెనీలియా

రెమ్యూన రేషన్ లో అల్లు అర్జున్ కొత్త పాలసీ
సినిమాలు

రెమ్యూన రేషన్ లో అల్లు అర్జున్ కొత్త పాలసీ

మేడిగడ్డ బ్యారేజ్‌ను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి
రాజకీయాలు

మేడిగడ్డ బ్యారేజ్‌ను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి

కాళేశ్వరం ఆలయ అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన
రాజకీయాలు

కాళేశ్వరం ఆలయ అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన

అరెస్ట్ భయంతోనే హరీశ్ రావు ఢిల్లీ పర్యటన: సీఎం రేవంత్ రెడ్డి
రాజకీయాలు

అరెస్ట్ భయంతోనే హరీశ్ రావు ఢిల్లీ పర్యటన: సీఎం రేవంత్ రెడ్డి

ఉద్యోగ సంఘం నాయకుడిని సస్పెండ్ చేసిన ఏపీ ప్రభుత్వం
రాజకీయాలు

ఉద్యోగ సంఘం నాయకుడిని సస్పెండ్ చేసిన ఏపీ ప్రభుత్వం

సుప్రీం కోర్టు న్యాయ వాదితో హరీష్ రావు భేటీ
రాజకీయాలు

సుప్రీం కోర్టు న్యాయ వాదితో హరీష్ రావు భేటీ

మళ్లీ అధికారంలోకి రాగానే హైడ్రాను రద్దు చేస్తూ తొలి సంతకం చేస్తా: కేసీఆర్
రాజకీయాలు

మళ్లీ అధికారంలోకి రాగానే హైడ్రాను రద్దు చేస్తూ తొలి సంతకం చేస్తా: కేసీఆర్

తమిళనాడు ఎన్నికల్లో 981 మంది కోటీశ్వరుల పోటీ
రాజకీయాలు

తమిళనాడు ఎన్నికల్లో 981 మంది కోటీశ్వరుల పోటీ

జగపతిబాబు చేతుల మీదుగా కొణికి లక్స్ స్కిన్ కేర్ ప్రారంభం
న్యూస్

జగపతిబాబు చేతుల మీదుగా కొణికి లక్స్ స్కిన్ కేర్ ప్రారంభం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!