
సినిమాలు

రేవంత్ రెడ్డి జనగణనలో భాగంగా నిర్వహిస్తున్న స్వీయ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు. జనగణన అధికారులు స్వీయ నమోదు విధానం గురించి ముఖ్యమంత్రికి వివరాలు తెలియజేయగా, ఆయన వెబ్‌సైట్ ద్వారా తన వివరాలను నమోదు చేసుకున్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలంతా జనగణనలో భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భారతి హోళికేరి, ఆర్ వి కర్ణన్, ప్రియాంక ఆల, సీహెచ్ ప్రియాంక తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!