
సినిమాలు

ఢిల్లీ, పంజాబ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ జట్టు బౌలర్ ఎంగిడికి తీవ్ర గాయం అయ్యింది. పంజాబ్ బ్యాటర్ ప్రభ్ సిమ్రాన్ కొట్టిన బంతిని క్యాచ్ పట్టేందుకు ప్రయత్నించిన సమయంలో ఎంగిడి కిందపడిపోయాడు. ఆ సమయంలో శరీర బరువు మొత్తం మెడపై పడటంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు.
గాయపడిన వెంటనే మైదానంలో వైద్య సిబ్బంది చేరుకుని ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం ఎంగిడిని అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో మ్యాచ్‌లో ఆందోళనకర వాతావరణం నెలకొంది.






.webp&w=3840&q=75)















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!