Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ఇరాన్‌ టాప్‌ మిలిటరీ లీడర్లు చనిపోయారు : ట్రంప్‌

03:32 AM, 5 ఏప్రిల్, 2026
ఇరాన్‌ టాప్‌ మిలిటరీ లీడర్లు చనిపోయారు : ట్రంప్‌

ఇరాన్ రాజధాని టెహ్రాన్‌పై అమెరికా భీకర దాడులు జరిపినట్లు సమాచారం. ఈ దాడుల్లో ఇరాన్‌కు చెందిన అగ్రశ్రేణి సైనిక నాయకులు ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడైంది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ప్రకటించారు. టెహ్రాన్‌పై జరిగిన ఈ దాడుల్లో ఇరాన్‌ను నడిపిస్తున్న కీలక మిలిటరీ లీడర్లు హతమయ్యారని ఆయన పేర్కొన్నారు. అయితే, మరణించిన వారి వివరాలను మాత్రం వెల్లడించలేదు.

ట్రంప్ తన సోషల్ మీడియా వేదికలో ఈ దాడుల గురించి వివరాలు వెల్లడిస్తూ వీడియోలను కూడా పంచుకున్నారు. కాగా, ఈ ఘటనపై ఇప్పటివరకు ఇరాన్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. హర్మూజ్ జలసంధిని 48 గంటల్లోగా తెరవాలని ట్రంప్ ఇచ్చిన అల్టిమేటం అనంతరం ఈ దాడులు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.

ఇదిలా ఉండగా, కువైట్పై ఇరాన్ ప్రతీకార దాడులకు దిగింది. షువైఖ్ ఆయిల్ సెక్టార్ కాంప్లెక్స్‌పై డ్రోన్ దాడి జరగడంతో భారీ మంటలు చెలరేగాయి. ఈ ప్రాంతంలో చమురు మంత్రిత్వశాఖ, కువైట్ పెట్రోలియం కార్పొరేషన్ ప్రధాన కార్యాలయాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ దాడిలో భారీ ఆస్తి నష్టం సంభవించినప్పటికీ, ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని స్పష్టం చేశారు.

కువైట్ సైన్యం ప్రకారం, దూసుకొచ్చిన క్షిపణులు, డ్రోన్‌లను తమ వైమానిక రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నాయి. ఈ కారణంగా పెద్ద ఎత్తున పేలుడు శబ్దాలు వినిపించాయని తెలిపారు. మరోవైపు కువైట్ నగరంలోని ఓ ప్రభుత్వ భవనంపై కూడా డ్రోన్ దాడి జరిగినట్లు సమాచారం.

ఈ పరిణామాలతో పశ్చిమాసియా ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు మరింత ముదురుతున్నాయి. అంతర్జాతీయ సమాజం ఈ పరిణామాలను ఆందోళనగా గమనిస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తమిళ హిట్‌కి తెలుగు రూపం.. ‘4వ అధ్యాయం’ ఓటీటీలో స్ట్రీమింగ్

తమిళ హిట్‌కి తెలుగు రూపం.. ‘4వ అధ్యాయం’ ఓటీటీలో స్ట్రీమింగ్

బైకర్ మూవీకి శర్వానంద్ భారీ కసరత్తు

బైకర్ మూవీకి శర్వానంద్ భారీ కసరత్తు

ఏఐ  ప్రత్యామ్నాయ మార్గాలపై ఆలోచనలు చేయాలి - సీఎం రేవంత్ రెడ్డి

ఏఐ ప్రత్యామ్నాయ మార్గాలపై ఆలోచనలు చేయాలి - సీఎం రేవంత్ రెడ్డి

ఎన్‌విడియా DLSS 4.5 అప్‌డేట్ విడుదల

ఎన్‌విడియా DLSS 4.5 అప్‌డేట్ విడుదల

బాసర ఆలయ అభివృద్ధిపై సీఎం రివ్యూ

బాసర ఆలయ అభివృద్ధిపై సీఎం రివ్యూ

రేపటి నుంచి దేశవ్యాప్తంగా సిమెంట్ ధరల పెంపు

రేపటి నుంచి దేశవ్యాప్తంగా సిమెంట్ ధరల పెంపు

దిల్లీలో లక్షకుపైగా చైనా సీసీ కెమెరాల తొలగింపు

దిల్లీలో లక్షకుపైగా చైనా సీసీ కెమెరాల తొలగింపు

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేసిన అధికార డీఎంకే

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేసిన అధికార డీఎంకే

టోవినో ఎందుకు నో చెప్పాడు ? పృథ్వీరాజ్ ఎందుకు యెస్ అన్నాడు ?

టోవినో ఎందుకు నో చెప్పాడు ? పృథ్వీరాజ్ ఎందుకు యెస్ అన్నాడు ?

దొడ్డి కొమరయ్యకు కేసీఆర్ నివాళులు

దొడ్డి కొమరయ్యకు కేసీఆర్ నివాళులు

ట్యాగ్లు
ఇరాన్అమెరికాటెహ్రాన్ దాడులుకువైట్అంతర్జాతీయ వార్తలు
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ధురంధర్ స్ఫూర్తితో 'ఆపరేషన్ సిందూర్' స్టార్ట్ ?
సినిమాలు

ధురంధర్ స్ఫూర్తితో 'ఆపరేషన్ సిందూర్' స్టార్ట్ ?

ధురంధర్ పై కాపీ రచ్చ !
సినిమాలు

ధురంధర్ పై కాపీ రచ్చ !

‘జైలర్ 2’ పై సూపర్ అప్డేట్ ఇచ్చిన సూపర్ స్టార్ !
సినిమాలు

‘జైలర్ 2’ పై సూపర్ అప్డేట్ ఇచ్చిన సూపర్ స్టార్ !

మరో దేవుడి కథతో రాబోతున్న ప్రశాంత్ వర్మ..?
సినిమాలు

మరో దేవుడి కథతో రాబోతున్న ప్రశాంత్ వర్మ..?

మామిడి సీజన్‌లో జాగ్రత్తగా ఉండాలంటున్న డాక్టర్లు !
ఆరోగ్యం

మామిడి సీజన్‌లో జాగ్రత్తగా ఉండాలంటున్న డాక్టర్లు !

కృత్రిమ మేధస్సులో ఆధిపత్యం కోసం పోటీ !
టెక్నాలజీ

కృత్రిమ మేధస్సులో ఆధిపత్యం కోసం పోటీ !

‘రామాయణ’ రన్‌టైమ్ రివీల్ చేసిన రణ్‌బీర్ !
సినిమాలు

‘రామాయణ’ రన్‌టైమ్ రివీల్ చేసిన రణ్‌బీర్ !

విజయ్ దేవరకొండతో ఆ హీరోయిన్ స్పెషల్ సాంగ్ ?
గాసిప్స్

విజయ్ దేవరకొండతో ఆ హీరోయిన్ స్పెషల్ సాంగ్ ?

లెనిన్ రీషూట్ జరుగుతుందా ?
సినిమాలు

లెనిన్ రీషూట్ జరుగుతుందా ?

బాలయ్య కోసం సూపర్ సాంగ్ ను ప్లాన్ చేస్తున్న గోపీచంద్ !
సినిమాలు

బాలయ్య కోసం సూపర్ సాంగ్ ను ప్లాన్ చేస్తున్న గోపీచంద్ !

డేవిడ్‌ రెడ్డి సినిమా క్లైమాక్స్ కోసం కసరత్తులు !
సినిమాలు

డేవిడ్‌ రెడ్డి సినిమా క్లైమాక్స్ కోసం కసరత్తులు !

వేగ లీల ఫస్ట్ లుక్ రిలీజ్.. ఆగస్టులో గ్రాండ్ రిలీజ్ ప్లాన్
సినిమాలు

వేగ లీల ఫస్ట్ లుక్ రిలీజ్.. ఆగస్టులో గ్రాండ్ రిలీజ్ ప్లాన్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!