Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

డేవిడ్‌ రెడ్డి సినిమా క్లైమాక్స్ కోసం కసరత్తులు !

08:36 AM, 5 ఏప్రిల్, 2026
డేవిడ్‌ రెడ్డి సినిమా క్లైమాక్స్ కోసం కసరత్తులు !

డేవిడ్ రెడ్డి సినిమా క్లైమాక్స్ కోసం చిత్ర బృందం భారీగా కసరత్తులు చేస్తోంది. మంచు మనోజ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం ఆయన రీ ఎంట్రీలో కీలకంగా నిలవనుంది. హనుమరెడ్డి యక్కంటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో క్లైమాక్స్ యాక్షన్ సీన్లు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఇదే సమయంలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా వేగంగా కొనసాగుతున్నాయి.

స్వాతంత్రానికి పూర్వం జరిగిన కథ ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడు డేవిడ్ రెడ్డి జీవితం ఈ చిత్రంలో చూపించనున్నారు. ఈ మూవీ కోసం ప్రత్యేకంగా రూపొందించిన 700 కిలోల బరువున్న వార్ డాగ్ బైక్ హైలైట్ కానుంది. రవి బస్రూర్ సంగీతం అందిస్తుండగా, వెంకట్ రెడ్డి, భరత్ మోటుకూరి ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తూతూ మంత్రంగా ముగిసిన అసెంబ్లీ సమావేశాలు - హరీష్ రావు

తూతూ మంత్రంగా ముగిసిన అసెంబ్లీ సమావేశాలు - హరీష్ రావు

పోచమ్మ వెబ్ సిరీస్ ఎప్పుడు స్ట్రీమింగ్ కానుంది ?

పోచమ్మ వెబ్ సిరీస్ ఎప్పుడు స్ట్రీమింగ్ కానుంది ?

ప్రధానితో బండి సంజయ్ భేటీ

ప్రధానితో బండి సంజయ్ భేటీ

కెనడా విద్యా వీసాలపై ఆందోళనలు !

కెనడా విద్యా వీసాలపై ఆందోళనలు !

అక్షయ్ కుమార్ భూత్ బంగ్లా సినిమా మళ్లీ వాయిదా!

అక్షయ్ కుమార్ భూత్ బంగ్లా సినిమా మళ్లీ వాయిదా!

రాజ్యసభలో చడ్డాపై ఆప్‌ చర్య.. ఉపనేత పదవి నుంచి తొలగింపు

రాజ్యసభలో చడ్డాపై ఆప్‌ చర్య.. ఉపనేత పదవి నుంచి తొలగింపు

దేశవ్యాప్తంగా ఇంధన సరఫరాకు ఎలాంటి అంతరాయం లేదు - హెచ్‌పిసిఎల్

దేశవ్యాప్తంగా ఇంధన సరఫరాకు ఎలాంటి అంతరాయం లేదు - హెచ్‌పిసిఎల్

ఓటీటీకి వచ్చేసిన 'హే బలవంత్' మూవీ.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

ఓటీటీకి వచ్చేసిన 'హే బలవంత్' మూవీ.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

ఎగుమతి కంపెనీలకు కేంద్రం ఊరట – దిగుమతి సుంకాల ఎత్తివేత

ఎగుమతి కంపెనీలకు కేంద్రం ఊరట – దిగుమతి సుంకాల ఎత్తివేత

లక్ష కోట్ల ప్రజాధనం వృధాగా నీళ్లలో పోశారు - కేంద్ర మంత్రి పాటిల్

లక్ష కోట్ల ప్రజాధనం వృధాగా నీళ్లలో పోశారు - కేంద్ర మంత్రి పాటిల్

ట్యాగ్లు
డేవిడ్ రెడ్డి సినిమామంచు మనోజ్తెలుగు సినిమాపాన్ ఇండియా చిత్రంయాక్షన్ మూవీసినిమా అప్‌డేట్స్రవి బస్రూర్ సంగీతంటాలీవుడ్ వార్తలుషూటింగ్ అప్‌డేట్రాబోయే సినిమాలు
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఐపీఎల్ 2026: సొంత గ్రౌండ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ ఓటమి
క్రీడలు

ఐపీఎల్ 2026: సొంత గ్రౌండ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ ఓటమి

శ్రీజ డైరెక్షన్‌లో ‘కొత్త కొత్తగా’ సాంగ్ రిలీజ్
సినిమాలు

శ్రీజ డైరెక్షన్‌లో ‘కొత్త కొత్తగా’ సాంగ్ రిలీజ్

తెలంగాణ హైకోర్టు బిల్డింగ్‌కు శంకుస్థాపన చేసిన సుప్రీం కోర్టు సీజే..
న్యూస్

తెలంగాణ హైకోర్టు బిల్డింగ్‌కు శంకుస్థాపన చేసిన సుప్రీం కోర్టు సీజే..

ధురంధర్ స్ఫూర్తితో 'ఆపరేషన్ సిందూర్' స్టార్ట్ ?
సినిమాలు

ధురంధర్ స్ఫూర్తితో 'ఆపరేషన్ సిందూర్' స్టార్ట్ ?

ధురంధర్ పై కాపీ రచ్చ !
సినిమాలు

ధురంధర్ పై కాపీ రచ్చ !

‘జైలర్ 2’ పై సూపర్ అప్డేట్ ఇచ్చిన సూపర్ స్టార్ !
సినిమాలు

‘జైలర్ 2’ పై సూపర్ అప్డేట్ ఇచ్చిన సూపర్ స్టార్ !

మరో దేవుడి కథతో రాబోతున్న ప్రశాంత్ వర్మ..?
సినిమాలు

మరో దేవుడి కథతో రాబోతున్న ప్రశాంత్ వర్మ..?

మామిడి సీజన్‌లో జాగ్రత్తగా ఉండాలంటున్న డాక్టర్లు !
ఆరోగ్యం

మామిడి సీజన్‌లో జాగ్రత్తగా ఉండాలంటున్న డాక్టర్లు !

కృత్రిమ మేధస్సులో ఆధిపత్యం కోసం పోటీ !
టెక్నాలజీ

కృత్రిమ మేధస్సులో ఆధిపత్యం కోసం పోటీ !

‘రామాయణ’ రన్‌టైమ్ రివీల్ చేసిన రణ్‌బీర్ !
సినిమాలు

‘రామాయణ’ రన్‌టైమ్ రివీల్ చేసిన రణ్‌బీర్ !

విజయ్ దేవరకొండతో ఆ హీరోయిన్ స్పెషల్ సాంగ్ ?
గాసిప్స్

విజయ్ దేవరకొండతో ఆ హీరోయిన్ స్పెషల్ సాంగ్ ?

లెనిన్ రీషూట్ జరుగుతుందా ?
సినిమాలు

లెనిన్ రీషూట్ జరుగుతుందా ?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!