Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

విజయ్ దేవరకొండతో ఆ హీరోయిన్ స్పెషల్ సాంగ్ ?

08:50 AM, 5 ఏప్రిల్, 2026
విజయ్ దేవరకొండతో ఆ హీరోయిన్ స్పెషల్ సాంగ్ ?

విజయ్ దేవరకొండ ‘కింగ్డం’ సినిమాతో ఎదురైన నిరాశ తర్వాత ఈసారి పక్కా మాస్ హిట్ కొట్టేందుకు సిద్ధమవుతున్నాడు. రవి కిరణ్ కోలా దర్శకత్వంలో, దిల్ రాజు నిర్మిస్తున్న ‘రౌడీ జనార్దన’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మాస్ ఎలిమెంట్స్‌తో నిండిన ఈ సినిమాలో ప్రేక్షకులను అలరించేలా ప్రత్యేక ఐటెం సాంగ్‌ను ప్లాన్ చేస్తున్నారు.

ఈ ఐటెం సాంగ్‌లో పూజా హెగ్డే నటించే అవకాశాలు ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇటీవల స్పెషల్ సాంగ్‌తో మళ్లీ ట్రెండ్‌లోకి వచ్చిన ఆమె, విజయ్‌తో కలిసి డ్యాన్స్ చేస్తే సినిమా హైప్ మరింత పెరుగుతుందని భావిస్తున్నారు. ఇక ఈ సినిమాలో ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్‌లో విజయ్ ఫుల్ యాక్షన్ మోడ్‌లో కనిపించనున్నాడు. సీనియర్ హీరో రాజశేఖర్ కీలక పాత్రలో కొత్త లుక్‌తో కనిపించనుండగా, కీర్తి సురేశ్ హీరోయిన్‌గా నటిస్తోంది. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఏపీ డీజీపీ ఎదుట లొంగిపోయిన మావోయిస్టులు

ఏపీ డీజీపీ ఎదుట లొంగిపోయిన మావోయిస్టులు

విజయ్ దేవరకొండతో పెళ్లి వార్తలపై నిహారిక క్లారిటీ

విజయ్ దేవరకొండతో పెళ్లి వార్తలపై నిహారిక క్లారిటీ

ఎగుమతి కంపెనీలకు కేంద్రం ఊరట – దిగుమతి సుంకాల ఎత్తివేత

ఎగుమతి కంపెనీలకు కేంద్రం ఊరట – దిగుమతి సుంకాల ఎత్తివేత

టాలీవుడ్ వర్క్ కల్చర్‌పై చర్చ.. మలయాళ మోడల్ దిశగా అడుగులా ?

టాలీవుడ్ వర్క్ కల్చర్‌పై చర్చ.. మలయాళ మోడల్ దిశగా అడుగులా ?

ఛత్రపతి శివాజీగా రితేష్ దేశముక్

ఛత్రపతి శివాజీగా రితేష్ దేశముక్

బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ ఎంట్రీకి సిద్ధమా?

బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ ఎంట్రీకి సిద్ధమా?

ఆ లుక్ లోకి మారబోతున్న యంగ్ హీరో?

ఆ లుక్ లోకి మారబోతున్న యంగ్ హీరో?

డెకాయిట్ ట్రైలర్ వచ్చేది ఎప్పుడంటే ?

డెకాయిట్ ట్రైలర్ వచ్చేది ఎప్పుడంటే ?

హర్మూజ్ జలసంధిలో టోల్ వసూలు...చమురు రవాణాపై ప్రభావం

హర్మూజ్ జలసంధిలో టోల్ వసూలు...చమురు రవాణాపై ప్రభావం

హర్మూజ్‌పై ప్రపంచ దృష్టి.. ఉద్రిక్తతలు మరింత తీవ్రం

హర్మూజ్‌పై ప్రపంచ దృష్టి.. ఉద్రిక్తతలు మరింత తీవ్రం

ట్యాగ్లు
విజయ్ దేవరకొండరౌడీ జనార్దనపూజా హెగ్డేటాలీవుడ్ వార్తలుతెలుగు సినిమాఐటెం సాంగ్మాస్ ఎంటర్‌టైనర్కీర్తి సురేశ్రాజశేఖర్సినిమా అప్‌డేట్స్
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఐపీఎల్ 2026: సొంత గ్రౌండ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ ఓటమి
క్రీడలు

ఐపీఎల్ 2026: సొంత గ్రౌండ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ ఓటమి

శ్రీజ డైరెక్షన్‌లో ‘కొత్త కొత్తగా’ సాంగ్ రిలీజ్
సినిమాలు

శ్రీజ డైరెక్షన్‌లో ‘కొత్త కొత్తగా’ సాంగ్ రిలీజ్

తెలంగాణ హైకోర్టు బిల్డింగ్‌కు శంకుస్థాపన చేసిన సుప్రీం కోర్టు సీజే..
న్యూస్

తెలంగాణ హైకోర్టు బిల్డింగ్‌కు శంకుస్థాపన చేసిన సుప్రీం కోర్టు సీజే..

ధురంధర్ స్ఫూర్తితో 'ఆపరేషన్ సిందూర్' స్టార్ట్ ?
సినిమాలు

ధురంధర్ స్ఫూర్తితో 'ఆపరేషన్ సిందూర్' స్టార్ట్ ?

ధురంధర్ పై కాపీ రచ్చ !
సినిమాలు

ధురంధర్ పై కాపీ రచ్చ !

‘జైలర్ 2’ పై సూపర్ అప్డేట్ ఇచ్చిన సూపర్ స్టార్ !
సినిమాలు

‘జైలర్ 2’ పై సూపర్ అప్డేట్ ఇచ్చిన సూపర్ స్టార్ !

మరో దేవుడి కథతో రాబోతున్న ప్రశాంత్ వర్మ..?
సినిమాలు

మరో దేవుడి కథతో రాబోతున్న ప్రశాంత్ వర్మ..?

మామిడి సీజన్‌లో జాగ్రత్తగా ఉండాలంటున్న డాక్టర్లు !
ఆరోగ్యం

మామిడి సీజన్‌లో జాగ్రత్తగా ఉండాలంటున్న డాక్టర్లు !

కృత్రిమ మేధస్సులో ఆధిపత్యం కోసం పోటీ !
టెక్నాలజీ

కృత్రిమ మేధస్సులో ఆధిపత్యం కోసం పోటీ !

‘రామాయణ’ రన్‌టైమ్ రివీల్ చేసిన రణ్‌బీర్ !
సినిమాలు

‘రామాయణ’ రన్‌టైమ్ రివీల్ చేసిన రణ్‌బీర్ !

విజయ్ దేవరకొండతో ఆ హీరోయిన్ స్పెషల్ సాంగ్ ?
గాసిప్స్

విజయ్ దేవరకొండతో ఆ హీరోయిన్ స్పెషల్ సాంగ్ ?

లెనిన్ రీషూట్ జరుగుతుందా ?
సినిమాలు

లెనిన్ రీషూట్ జరుగుతుందా ?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!