Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

లెనిన్ రీషూట్ జరుగుతుందా ?

08:47 AM, 5 ఏప్రిల్, 2026
లెనిన్ రీషూట్ జరుగుతుందా ?

అక్కినేని అఖిల్ వరుస ప్లాపులు ఎదుర్కొన్నప్పటికీ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఈసారి పక్కా మాస్ హిట్ కొట్టాలని కంకణం కట్టుకుని ‘లెనిన్’ సినిమాను ఎంతో జాగ్రత్తగా చేస్తున్నారు. మురళీ కిషోర్ అబ్బూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రతి అంశాన్ని పర్ఫెక్ట్‌గా తీర్చిదిద్దేందుకు చిత్రబృందం కృషి చేస్తోంది. తాజాగా అఖిల్ – భాగ్యశ్రీ బోర్సే పై తీసిన ఓ సీక్వెన్స్ గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది.

ఇప్పటికే ఆ సీక్వెన్స్ షూటింగ్ పూర్తయినా, ఔట్‌పుట్ విషయంలో రాజీ పడకూడదనే ఉద్దేశంతో దానిని మళ్లీ భారీ స్థాయిలో రీషూట్ చేయనున్నారు. ఈ సినిమాలో అఖిల్ పాత్రకు దృష్టి లోపం ఉంటుందని, ఆ నేపథ్యంతో కథ ముందుకు సాగుతుందని సమాచారం. ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్ ఈ పాయింట్‌కు బలంగా కనెక్ట్ అవుతుందని టాక్. రాయలసీమ, చిత్తూరు ప్రాంతం నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మాజీ మంత్రి జీవన్ రెడ్డికి బీఆర్ఎస్ స్వాగతం

మాజీ మంత్రి జీవన్ రెడ్డికి బీఆర్ఎస్ స్వాగతం

నిహారిక కొణిదెల స్టేజ్‌ పై డ్యాన్స్.. రకాసా ప్రమోషన్స్‌లో సందడి

నిహారిక కొణిదెల స్టేజ్‌ పై డ్యాన్స్.. రకాసా ప్రమోషన్స్‌లో సందడి

అమరావతికి మా మద్దతు.. రేణుకా చౌదరి

అమరావతికి మా మద్దతు.. రేణుకా చౌదరి

‘డ్రాగన్’ డైరెక్టర్‌తో శింబు మూవీ.. హీరోయిన్‌గా కాంతార బ్యూటీ?

‘డ్రాగన్’ డైరెక్టర్‌తో శింబు మూవీ.. హీరోయిన్‌గా కాంతార బ్యూటీ?

నాయుడుపేటలో టిడ్కో కమ్యూనిటీ ఇళ్ల ప్రారంభం - సీఎం చంద్రబాబు

నాయుడుపేటలో టిడ్కో కమ్యూనిటీ ఇళ్ల ప్రారంభం - సీఎం చంద్రబాబు

వెంకట్ కంబ్యాక్‌కు రంగం సిద్ధం చేసిన హరుడు

వెంకట్ కంబ్యాక్‌కు రంగం సిద్ధం చేసిన హరుడు

హేట్ స్పీచ్ బిల్లు ప్రమాదకరం ప్రజాస్వామ్యానికి ముప్పు – మహేశ్వర్ రెడ్డి

హేట్ స్పీచ్ బిల్లు ప్రమాదకరం ప్రజాస్వామ్యానికి ముప్పు – మహేశ్వర్ రెడ్డి

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీ డ్రగ్స్ స్వాధీనం

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీ డ్రగ్స్ స్వాధీనం

అమీన్‌పూర్‌లో రెండు పార్కులను రక్షించిన హైడ్రా.. రూ.47 కోట్ల భూమి కాపాడిన అధికారులు

అమీన్‌పూర్‌లో రెండు పార్కులను రక్షించిన హైడ్రా.. రూ.47 కోట్ల భూమి కాపాడిన అధికారులు

ఇరాన్‌ టాప్‌ మిలిటరీ లీడర్లు చనిపోయారు : ట్రంప్‌

ఇరాన్‌ టాప్‌ మిలిటరీ లీడర్లు చనిపోయారు : ట్రంప్‌

ట్యాగ్లు
అఖిల్ అక్కినేనిలెనిన్ సినిమాటాలీవుడ్ వార్తలుతెలుగు సినిమాభాగ్యశ్రీ బోర్సేరీషూట్మాస్ సినిమారాయలసీమ నేపథ్యంసినిమా అప్‌డేట్స్రాబోయే సినిమాలు
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఐపీఎల్ 2026: సొంత గ్రౌండ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ ఓటమి
క్రీడలు

ఐపీఎల్ 2026: సొంత గ్రౌండ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ ఓటమి

శ్రీజ డైరెక్షన్‌లో ‘కొత్త కొత్తగా’ సాంగ్ రిలీజ్
సినిమాలు

శ్రీజ డైరెక్షన్‌లో ‘కొత్త కొత్తగా’ సాంగ్ రిలీజ్

తెలంగాణ హైకోర్టు బిల్డింగ్‌కు శంకుస్థాపన చేసిన సుప్రీం కోర్టు సీజే..
న్యూస్

తెలంగాణ హైకోర్టు బిల్డింగ్‌కు శంకుస్థాపన చేసిన సుప్రీం కోర్టు సీజే..

ధురంధర్ స్ఫూర్తితో 'ఆపరేషన్ సిందూర్' స్టార్ట్ ?
సినిమాలు

ధురంధర్ స్ఫూర్తితో 'ఆపరేషన్ సిందూర్' స్టార్ట్ ?

ధురంధర్ పై కాపీ రచ్చ !
సినిమాలు

ధురంధర్ పై కాపీ రచ్చ !

‘జైలర్ 2’ పై సూపర్ అప్డేట్ ఇచ్చిన సూపర్ స్టార్ !
సినిమాలు

‘జైలర్ 2’ పై సూపర్ అప్డేట్ ఇచ్చిన సూపర్ స్టార్ !

మరో దేవుడి కథతో రాబోతున్న ప్రశాంత్ వర్మ..?
సినిమాలు

మరో దేవుడి కథతో రాబోతున్న ప్రశాంత్ వర్మ..?

మామిడి సీజన్‌లో జాగ్రత్తగా ఉండాలంటున్న డాక్టర్లు !
ఆరోగ్యం

మామిడి సీజన్‌లో జాగ్రత్తగా ఉండాలంటున్న డాక్టర్లు !

కృత్రిమ మేధస్సులో ఆధిపత్యం కోసం పోటీ !
టెక్నాలజీ

కృత్రిమ మేధస్సులో ఆధిపత్యం కోసం పోటీ !

‘రామాయణ’ రన్‌టైమ్ రివీల్ చేసిన రణ్‌బీర్ !
సినిమాలు

‘రామాయణ’ రన్‌టైమ్ రివీల్ చేసిన రణ్‌బీర్ !

విజయ్ దేవరకొండతో ఆ హీరోయిన్ స్పెషల్ సాంగ్ ?
గాసిప్స్

విజయ్ దేవరకొండతో ఆ హీరోయిన్ స్పెషల్ సాంగ్ ?

లెనిన్ రీషూట్ జరుగుతుందా ?
సినిమాలు

లెనిన్ రీషూట్ జరుగుతుందా ?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!