Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

‘రామాయణ’ రన్‌టైమ్ రివీల్ చేసిన రణ్‌బీర్ !

08:56 AM, 5 ఏప్రిల్, 2026
‘రామాయణ’ రన్‌టైమ్ రివీల్ చేసిన రణ్‌బీర్ !

భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన పౌరాణిక చిత్రంగా ‘రామాయణ’ రూపొందుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల్లో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా నటిస్తున్నాడు. ఈ చిత్రం రెండు భాగాలుగా రానుండగా, మొదటి భాగం షూటింగ్ ఇప్పటికే పూర్తైంది. అలాగే రెండో భాగానికి సంబంధించిన షూటింగ్ కూడా సగానికి పైగా పూర్తయినట్లు సమాచారం.

ప్రస్తుతం ఈ సినిమా మొదటి భాగం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ చిత్రానికి హాన్స్ జిమ్మర్, ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా, విజువల్ ఎఫెక్ట్స్ బాధ్యతలను ప్రముఖ సంస్థ డీఎన్‌ఈజీ నిర్వహిస్తోంది. నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్న ఈ సినిమా రెండు భాగాల బడ్జెట్ మొత్తం సుమారు రూ.4000 కోట్లుగా ఉండడం విశేషం. ఇందులో యశ్ రావణుడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్నారు. భారీ తారాగణం, అత్యున్నత సాంకేతికతతో రూపొందుతున్న ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ ఆసక్తి నెలకొంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సాయి దుర్గా తేజ్ నుంచి మరో థ్రిల్లింగ్ ప్రాజెక్ట్!

సాయి దుర్గా తేజ్ నుంచి మరో థ్రిల్లింగ్ ప్రాజెక్ట్!

చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయాలపై బీజేపీ ఫైర్

చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయాలపై బీజేపీ ఫైర్

ముంబై మున్సిపల్‌లో మహిళా శాసనం

ముంబై మున్సిపల్‌లో మహిళా శాసనం

ఐపీఎల్ 2026: గుజరాత్ పై పంజాబ్ ఘన విజయం... ధీటుగా ఆడిన కూపర్

ఐపీఎల్ 2026: గుజరాత్ పై పంజాబ్ ఘన విజయం... ధీటుగా ఆడిన కూపర్

కిట్‌కాట్ సరుకు మాయం ఘటన కలకలం !

కిట్‌కాట్ సరుకు మాయం ఘటన కలకలం !

ఫీజుల పెంపుతో ప్రైవేట్ స్కూల్స్ దోపిడీ చేస్తున్నాయి - కవిత

ఫీజుల పెంపుతో ప్రైవేట్ స్కూల్స్ దోపిడీ చేస్తున్నాయి - కవిత

కొడుకు మృతితో డైరెక్టర్ భారతి రాజాకు అనారోగ్యం

కొడుకు మృతితో డైరెక్టర్ భారతి రాజాకు అనారోగ్యం

విదేశాంగ మంత్రి మార్కో రూబియో కామెంట్స్‌

విదేశాంగ మంత్రి మార్కో రూబియో కామెంట్స్‌

క్రేజీ సబ్జెక్టుతో బాలయ్య–వివేక్ ఆత్రేయ మూవీ ?

క్రేజీ సబ్జెక్టుతో బాలయ్య–వివేక్ ఆత్రేయ మూవీ ?

ఐపీఎల్ పాస్‌లు, టికెట్ల బ్లాక్ మార్కెటింగ్‌పై ఈడీకి ఫిర్యాదు చేసిన తెలంగాణ క్రికెట్ అసోసియేషన్

ఐపీఎల్ పాస్‌లు, టికెట్ల బ్లాక్ మార్కెటింగ్‌పై ఈడీకి ఫిర్యాదు చేసిన తెలంగాణ క్రికెట్ అసోసియేషన్

ట్యాగ్లు
రామాయణ సినిమారణ్‌బీర్ కపూర్నితేష్ తివారీబాలీవుడ్ వార్తలుపౌరాణిక చిత్రంయశ్ రావణుడుసాయి పల్లవి సీతహాన్స్ జిమ్మర్ఏఆర్ రెహమాన్భారీ బడ్జెట్ సినిమా
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఐపీఎల్ 2026: సొంత గ్రౌండ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ ఓటమి
క్రీడలు

ఐపీఎల్ 2026: సొంత గ్రౌండ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ ఓటమి

శ్రీజ డైరెక్షన్‌లో ‘కొత్త కొత్తగా’ సాంగ్ రిలీజ్
సినిమాలు

శ్రీజ డైరెక్షన్‌లో ‘కొత్త కొత్తగా’ సాంగ్ రిలీజ్

తెలంగాణ హైకోర్టు బిల్డింగ్‌కు శంకుస్థాపన చేసిన సుప్రీం కోర్టు సీజే..
న్యూస్

తెలంగాణ హైకోర్టు బిల్డింగ్‌కు శంకుస్థాపన చేసిన సుప్రీం కోర్టు సీజే..

ధురంధర్ స్ఫూర్తితో 'ఆపరేషన్ సిందూర్' స్టార్ట్ ?
సినిమాలు

ధురంధర్ స్ఫూర్తితో 'ఆపరేషన్ సిందూర్' స్టార్ట్ ?

ధురంధర్ పై కాపీ రచ్చ !
సినిమాలు

ధురంధర్ పై కాపీ రచ్చ !

‘జైలర్ 2’ పై సూపర్ అప్డేట్ ఇచ్చిన సూపర్ స్టార్ !
సినిమాలు

‘జైలర్ 2’ పై సూపర్ అప్డేట్ ఇచ్చిన సూపర్ స్టార్ !

మరో దేవుడి కథతో రాబోతున్న ప్రశాంత్ వర్మ..?
సినిమాలు

మరో దేవుడి కథతో రాబోతున్న ప్రశాంత్ వర్మ..?

మామిడి సీజన్‌లో జాగ్రత్తగా ఉండాలంటున్న డాక్టర్లు !
ఆరోగ్యం

మామిడి సీజన్‌లో జాగ్రత్తగా ఉండాలంటున్న డాక్టర్లు !

కృత్రిమ మేధస్సులో ఆధిపత్యం కోసం పోటీ !
టెక్నాలజీ

కృత్రిమ మేధస్సులో ఆధిపత్యం కోసం పోటీ !

‘రామాయణ’ రన్‌టైమ్ రివీల్ చేసిన రణ్‌బీర్ !
సినిమాలు

‘రామాయణ’ రన్‌టైమ్ రివీల్ చేసిన రణ్‌బీర్ !

విజయ్ దేవరకొండతో ఆ హీరోయిన్ స్పెషల్ సాంగ్ ?
గాసిప్స్

విజయ్ దేవరకొండతో ఆ హీరోయిన్ స్పెషల్ సాంగ్ ?

లెనిన్ రీషూట్ జరుగుతుందా ?
సినిమాలు

లెనిన్ రీషూట్ జరుగుతుందా ?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!