
గాసిప్స్

భారత్ 77 వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రపంచ దేశాల నుండి శుభాకాంక్షల సందేశాలు వెల్లువెత్తాయి. చైనా, రష్యా, ఫ్రాన్స్, ఈయూ, ఇరాన్, నేపాల్, ఆస్ట్రేలియా, భూటాన్ వంటి దేశాల నేతలు భారత్తో బంధాలను మరింత బలోపేతం చేయాలని తెలిపారు.
ఈ సందర్భంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా భారత ప్రభుత్వం మరియు ప్రజలకు 77 వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. న్యూఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం నుంచి వచ్చిన ఈ సందేశంలో రెండు దేశాల మధ్య ఉమ్మడి విలువలను హైలైట్ చేస్తూ, ఇరు దేశాలు ప్రజాస్వామ్య సంప్రదాయాల ద్వారా ఐక్యంగా ఉన్నాయని ట్రంప్ పేర్కొన్నారు.




.jpg&w=3840&q=75)










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!