Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

సోలో బ్రతుకే సో బెటర్ అంటున్న ఎనర్జిటిక్ స్టార్ ?

09:34 AM, 14 ఏప్రిల్, 2026
సోలో బ్రతుకే సో బెటర్ అంటున్న ఎనర్జిటిక్ స్టార్ ?

టాలీవుడ్ హీరో రామ్ పోతినేని తన సింగిల్ స్టేటస్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిన్నప్పటి నుంచి ఒంటరిగా ఉండటం అలవాటైందని, ఆ ఏకాంతంలోనే తనకు ప్రశాంతత దొరుకుతుందని తెలిపారు. సినిమా షూటింగ్స్‌లో వందల మంది మధ్య ఉన్నా, తనకంటూ ఒక ప్రత్యేక ప్రపంచాన్ని సృష్టించుకున్నానని చెప్పారు.

లాక్‌డౌన్ సమయంలో ఏడాదిన్నర పాటు ఒంటరిగానే గడిపిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. భవిష్యత్తులో ఎవరైనా జీవితంలోకి వస్తే ఆహ్వానిస్తానని, ఎవరూ రాకపోయినా ఒంటరిగానే సంతోషంగా ఉంటానని ధీమా వ్యక్తం చేశారు. ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ప్రభాస్ ‘డార్లింగ్’ మళ్లీ థియేటర్లలోకి.. 4K రీ-రిలీజ్‌కు రెడీ

ప్రభాస్ ‘డార్లింగ్’ మళ్లీ థియేటర్లలోకి.. 4K రీ-రిలీజ్‌కు రెడీ

“వచ్చే ఎన్నికల్లో మాదే అధికారం” – టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

“వచ్చే ఎన్నికల్లో మాదే అధికారం” – టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

ఆ హీరోకు మేక్ ఆర్ బ్రేక్ సమయం…

ఆ హీరోకు మేక్ ఆర్ బ్రేక్ సమయం…

మెటాలో ‘ఏఐ సీఈఓ’ కాన్సెప్ట్? జుకర్‌బర్గ్ డిజిటల్ ట్విన్‌పై చర్చ!

మెటాలో ‘ఏఐ సీఈఓ’ కాన్సెప్ట్? జుకర్‌బర్గ్ డిజిటల్ ట్విన్‌పై చర్చ!

రేణు దేశాయ్‌పై అసభ్య కామెంట్….నిందితుడు అరెస్ట్

రేణు దేశాయ్‌పై అసభ్య కామెంట్….నిందితుడు అరెస్ట్

బోరున ఏడ్చిన సింగర్ మంగ్లీ

బోరున ఏడ్చిన సింగర్ మంగ్లీ

వేసవిలో పుదీనా నీళ్లు ఎందుకు తాగాలి? డాక్టర్ల హెచ్చరిక

వేసవిలో పుదీనా నీళ్లు ఎందుకు తాగాలి? డాక్టర్ల హెచ్చరిక

మొదట ప్రపోజ్ చేసినవారు ఎవరు?.. అన్నా కొణిదెల రివీల్

మొదట ప్రపోజ్ చేసినవారు ఎవరు?.. అన్నా కొణిదెల రివీల్

వాయుపుత్రకు బ్రేకులేసిన నాగవంశీ ?

వాయుపుత్రకు బ్రేకులేసిన నాగవంశీ ?

జిగేలు రాణిని తలదన్నేలా ‘పెద్ది’ స్పెషల్ సాంగ్?

జిగేలు రాణిని తలదన్నేలా ‘పెద్ది’ స్పెషల్ సాంగ్?

ట్యాగ్లు
రామ్ పోతినేనిటాలీవుడ్సింగిల్ లైఫ్వ్యక్తిగత వ్యాఖ్యలువైరల్ వార్తలుసెలబ్రిటీ జీవితంలాక్‌డౌన్ జ్ఞాపకాలు
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘జన నాయగన్‌’ లీక్‌పై ఎడిటర్స్‌ యూనియన్‌ క్లారిటీ....
సినిమాలు

‘జన నాయగన్‌’ లీక్‌పై ఎడిటర్స్‌ యూనియన్‌ క్లారిటీ....

అడివి శేష్ మూవీ ‘డెకాయిట్’ పై నాని ప్రశంసలు
సినిమాలు

అడివి శేష్ మూవీ ‘డెకాయిట్’ పై నాని ప్రశంసలు

ఇరాన్ ఆర్థిక వ్యవస్థపై యుద్ధ ప్రభావం
న్యూస్

ఇరాన్ ఆర్థిక వ్యవస్థపై యుద్ధ ప్రభావం

బిహార్ తదుపరి ముఖ్యమంత్రి ఎవరు ?
రాజకీయాలు

బిహార్ తదుపరి ముఖ్యమంత్రి ఎవరు ?

దేశంలోని తొలి క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
న్యూస్

దేశంలోని తొలి క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీని ప్రారంభించిన సీఎం చంద్రబాబు

మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు కోరిన సీఎం చంద్రబాబు
రాజకీయాలు

మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు కోరిన సీఎం చంద్రబాబు

లోక్‌సభ స్థానాలు 850కి పెరగనున్నాయా..?
న్యూస్

లోక్‌సభ స్థానాలు 850కి పెరగనున్నాయా..?

బీహార్ సీఎం పదవికి నితీష్ కుమార్ రాజీనామా!
రాజకీయాలు

బీహార్ సీఎం పదవికి నితీష్ కుమార్ రాజీనామా!

113 ఏళ్ల తర్వాత అరుదైన రికార్డు నమోదు చేసిన ‘ధురంధర్’!
సినిమాలు

113 ఏళ్ల తర్వాత అరుదైన రికార్డు నమోదు చేసిన ‘ధురంధర్’!

జానర్ మార్చి మరోసారి సర్‌ప్రైజ్.. విశ్వక్ సేన్ నుంచి ‘న్యూ-ఏజ్ రోమ్-కామ్’?
సినిమాలు

జానర్ మార్చి మరోసారి సర్‌ప్రైజ్.. విశ్వక్ సేన్ నుంచి ‘న్యూ-ఏజ్ రోమ్-కామ్’?

 అంచనాలు పెంచేసిన ‘భరతవర్ష’ గ్లింప్స్.. గోపీచంద్ ఈసారి హిట్ కొట్టేస్తాడా ?
సినిమాలు

అంచనాలు పెంచేసిన ‘భరతవర్ష’ గ్లింప్స్.. గోపీచంద్ ఈసారి హిట్ కొట్టేస్తాడా ?

 ‘టాక్సిక్’ మేకర్స్ ఆగ్రహం?
సినిమాలు

‘టాక్సిక్’ మేకర్స్ ఆగ్రహం?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!