
రాజకీయాలు

లోక్‌సభలో నియోజకవర్గాల పునర్విభజనతో పాటు మహిళా రిజర్వేషన్ బిల్లును అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఈ మేరకు కొత్త ప్రతిపాదనలను ఎంపీలకు పంపించి అభిప్రాయాలు కోరినట్లు సమాచారం.
ప్రాథమిక అంచనాల ప్రకారం రాష్ట్రాల్లో లోక్‌సభ స్థానాలు 815 వరకు పెరిగే అవకాశం ఉండగా, కేంద్ర పాలిత ప్రాంతాలకు మరో 35 స్థానాలు కలిసే అవకాశముంది. ఈ మార్పులు అమల్లోకి వస్తే మొత్తం లోక్‌సభ స్థానాలు సుమారు 850కి చేరే అవకాశం ఉంది.
















.jpg&w=3840&q=75)





కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!