Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

అంచనాలు పెంచేసిన ‘భరతవర్ష’ గ్లింప్స్.. గోపీచంద్ ఈసారి హిట్ కొట్టేస్తాడా ?

09:45 AM, 14 ఏప్రిల్, 2026
 అంచనాలు పెంచేసిన ‘భరతవర్ష’ గ్లింప్స్.. గోపీచంద్ ఈసారి హిట్ కొట్టేస్తాడా ?

గోపీచంద్ నటిస్తున్న 33 వ చిత్రం భరతవర్ష గ్లింప్స్ సోషల్ మీడియాలో భారీ హైప్ సృష్టిస్తోంది. సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో, శ్రీనివాస్ సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ హిస్టారికల్ డ్రామా క్రీస్తుశకం 642 లో శూల ప్రాంతం నేపథ్యంలో సాగుతుంది. ఈ చిత్రంలో గోపీచంద్ పవర్‌ఫుల్ యోధుడిగా సరికొత్త గెటప్‌లో కనిపిస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు.

భారీ యుద్ధ సన్నివేశాలు, అద్భుత విజువల్స్ ప్రాచీన భారత వైభవాన్ని కళ్లకు కట్టేలా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ డిజైన్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ గ్లింప్స్‌ను మరో లెవెల్‌కు తీసుకెళ్లాయి. రీతూ వర్మ హీరోయిన్‌గా నటిస్తుండగా, ఈ సినిమాతో గోపీచంద్‌కు మంచి హిట్ దక్కే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఇరాన్‌ యుద్ధం వేళ మోదీ స్థానంలో మరొకరుంటే దేశం దివాలా తీసేది - కేంద్ర మంత్రి జై శంకర్

ఇరాన్‌ యుద్ధం వేళ మోదీ స్థానంలో మరొకరుంటే దేశం దివాలా తీసేది - కేంద్ర మంత్రి జై శంకర్

ఒక్క మహిళపై 19 రాష్ట్రాలు.. మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు

ఒక్క మహిళపై 19 రాష్ట్రాలు.. మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు

రాజస్థాన్ రిఫైనరీ వ్యయం భారీగా పెంపు

రాజస్థాన్ రిఫైనరీ వ్యయం భారీగా పెంపు

రాజమహేంద్రవరం లో గోదావరి పుష్కరాల ఏర్పాట్లు జోరుగా!

రాజమహేంద్రవరం లో గోదావరి పుష్కరాల ఏర్పాట్లు జోరుగా!

ధురంధర్ 2 కి 3 వేల కోట్ల కలెక్షన్స్

ధురంధర్ 2 కి 3 వేల కోట్ల కలెక్షన్స్

ప్రారంభానికి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ సిద్ధం !

ప్రారంభానికి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ సిద్ధం !

జస్టిస్ యశ్వంత్ వర్మ రాజీనామా

జస్టిస్ యశ్వంత్ వర్మ రాజీనామా

గ్రామీణ నేపథ్యం వైపు పరుగులు పెడుతున్న టాలీవుడ్?

గ్రామీణ నేపథ్యం వైపు పరుగులు పెడుతున్న టాలీవుడ్?

నేడు ఢిల్లీ - డెహ్రాడూన్ కారిడార్‌కు ప్రధాని మోదీ శ్రీకారం

నేడు ఢిల్లీ - డెహ్రాడూన్ కారిడార్‌కు ప్రధాని మోదీ శ్రీకారం

విజయ్‌కి సలహాలపై పవన్ కల్యాణ్ స్పందన!

విజయ్‌కి సలహాలపై పవన్ కల్యాణ్ స్పందన!

ట్యాగ్లు
గోపీచంద్భరతవర్షసంకల్ప్ రెడ్డిహిస్టారికల్ డ్రామాతెలుగు సినిమారీతూ వర్మసినిమా గ్లింప్స్టాలీవుడ్ వార్తలు
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘జన నాయగన్‌’ లీక్‌పై ఎడిటర్స్‌ యూనియన్‌ క్లారిటీ....
సినిమాలు

‘జన నాయగన్‌’ లీక్‌పై ఎడిటర్స్‌ యూనియన్‌ క్లారిటీ....

అడివి శేష్ మూవీ ‘డెకాయిట్’ పై నాని ప్రశంసలు
సినిమాలు

అడివి శేష్ మూవీ ‘డెకాయిట్’ పై నాని ప్రశంసలు

ఇరాన్ ఆర్థిక వ్యవస్థపై యుద్ధ ప్రభావం
న్యూస్

ఇరాన్ ఆర్థిక వ్యవస్థపై యుద్ధ ప్రభావం

బిహార్ తదుపరి ముఖ్యమంత్రి ఎవరు ?
రాజకీయాలు

బిహార్ తదుపరి ముఖ్యమంత్రి ఎవరు ?

దేశంలోని తొలి క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
న్యూస్

దేశంలోని తొలి క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీని ప్రారంభించిన సీఎం చంద్రబాబు

మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు కోరిన సీఎం చంద్రబాబు
రాజకీయాలు

మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు కోరిన సీఎం చంద్రబాబు

లోక్‌సభ స్థానాలు 850కి పెరగనున్నాయా..?
న్యూస్

లోక్‌సభ స్థానాలు 850కి పెరగనున్నాయా..?

బీహార్ సీఎం పదవికి నితీష్ కుమార్ రాజీనామా!
రాజకీయాలు

బీహార్ సీఎం పదవికి నితీష్ కుమార్ రాజీనామా!

113 ఏళ్ల తర్వాత అరుదైన రికార్డు నమోదు చేసిన ‘ధురంధర్’!
సినిమాలు

113 ఏళ్ల తర్వాత అరుదైన రికార్డు నమోదు చేసిన ‘ధురంధర్’!

జానర్ మార్చి మరోసారి సర్‌ప్రైజ్.. విశ్వక్ సేన్ నుంచి ‘న్యూ-ఏజ్ రోమ్-కామ్’?
సినిమాలు

జానర్ మార్చి మరోసారి సర్‌ప్రైజ్.. విశ్వక్ సేన్ నుంచి ‘న్యూ-ఏజ్ రోమ్-కామ్’?

 అంచనాలు పెంచేసిన ‘భరతవర్ష’ గ్లింప్స్.. గోపీచంద్ ఈసారి హిట్ కొట్టేస్తాడా ?
సినిమాలు

అంచనాలు పెంచేసిన ‘భరతవర్ష’ గ్లింప్స్.. గోపీచంద్ ఈసారి హిట్ కొట్టేస్తాడా ?

 ‘టాక్సిక్’ మేకర్స్ ఆగ్రహం?
సినిమాలు

‘టాక్సిక్’ మేకర్స్ ఆగ్రహం?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!