
సినిమాలు

బండి సంజయ్ రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత ఉందని ప్రచారం జరుగుతున్న వదంతులను నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆయిల్ సంస్థల వద్ద సరిపడా నిల్వలు ఉన్నాయని, ఎలాంటి కొరత లేదని స్పష్టం చేశారు. సరఫరా నిరాటంకంగా కొనసాగుతోందని తెలిపారు.
అలాగే నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ఆయిల్ నిల్వలను నిరంతరం పర్యవేక్షిస్తోందని పేర్కొన్నారు. అవసరానికి మించి ఇంధనం కొనుగోలు చేయడం వల్ల కృత్రిమ కొరత ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రజలు తమ అవసరాలకు అనుగుణంగా మాత్రమే ఇంధనం కొనుగోలు చేయాలని సూచించారు.


















.png&w=3840&q=75)



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!