
గాసిప్స్

శృతి హాసన్ మరియు దుల్కర్ సల్మాన్ స్టార్ కిడ్స్గా సినీ రంగంలోకి వచ్చి తమకంటూ మంచి పేరు సంపాదించారు. అయితే వీరిద్దరూ చిన్నప్పటి నుంచే ఒకరికొకరు పరిచయం ఉన్నట్లు తాజాగా తెలిసింది. చెన్నైలో వేర్వేరు స్కూల్స్లో చదివినా, ఒకే సమయంలో క్లాస్మేట్స్గా ఉండి చాలా సాదారణంగా పెరిగామని శృతి చెప్పారు.
ఒక ఇంటర్వ్యూలో శృతి, స్కూల్ రోజుల్లో దుల్కర్ తనను ‘సోంబి’ అని పిలిచేవాడని చెప్పారు. ఆమె ఒక స్కూల్ ఫంక్షన్లో పాడిన పాట వల్ల ఆ పేరు వచ్చిందని తెలిపారు. అప్పట్లో చాలామందికి తన పేరు కూడా తెలియక ‘కమల్ హాసన్ కూతురు’గానే గుర్తించేవారని చెప్పారు. ఇప్పుడు వీరిద్దరూ కలిసి ‘ఆకాశంలో ఒక తార’ సినిమాలో నటించబోతుండగా, ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి.














.jpg&w=3840&q=75)







కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!