Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

పంజుర్లి వివాదంపై రణ్‌వీర్ సింగ్ కీలక నిర్ణయం… క్షమాపణకు సిద్ధం

05:01 PM, 24 మార్చి, 2026
పంజుర్లి వివాదంపై రణ్‌వీర్ సింగ్ కీలక నిర్ణయం… క్షమాపణకు సిద్ధం

‘ధురంధర్ 2’ విజయోత్సాహంలో ఉన్న కథానాయకుడు రణ్‌వీర్ సింగ్ క్షమాపణలు చెప్పేందుకు సిద్ధమయ్యారు. ఈ వివాదంపై ఆయన బేషరతుగా క్షమాపణలు తెలుపుతూ కర్ణాటక హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయనున్నట్లు సమాచారం. ‘కాంతార’లోని ‘పంజుర్లి’ హావభావాలను వేదికపై ప్రదర్శించడంపై ఆయనపై వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ చర్య దైవిక భావాలను కించపరిచేలా ఉందని ఆరోపిస్తూ న్యాయవాది ప్రశాంత్ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు.

ఈ కేసు ఇటీవల విచారణకు రాగా, రణ్‌వీర్ సింగ్‌కు కోర్టు కొంత ఊరటనిస్తూ, ఆయనపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోకూడదని ఆదేశించింది. అయితే తదుపరి విచారణకు పూర్తిస్థాయి సహకారం అందించాలని సూచించింది. ఈ నేపథ్యంలో రణ్‌వీర్ సింగ్ స్వయంగా వచ్చి క్షమాపణలు చెప్పేందుకు సిద్ధమవుతున్నట్లు ఆయన లీగల్ టీమ్ వెల్లడించింది. అంతేకాకుండా, ఆయన మైసూర్‌లోని చాముండేశ్వరి ఆలయానికి వెళ్లి క్షమాపణలు చెప్పే అవకాశం కూడా ఉన్నట్లు సమాచారం.

ఇక రణ్‌వీర్ సింగ్ సోషల్ మీడియా ద్వారా గతంలో ఇచ్చిన క్షమాపణ నిజాయతీగా లేదని న్యాయవాది ప్రశాంత్ ఆరోపించారు. అయితే ఇప్పుడు స్వయంగా హాజరై క్షమాపణ చెప్పేందుకు సిద్ధమవడంతో ఈ వివాదం ముగిసే అవకాశం ఉందని భావిస్తున్నారు. మరోవైపు ‘ధురంధర్ 2’లో రణ్‌వీర్ నటనను ప్రశంసిస్తూ ‘కాంతార’ స్టార్ రిషబ్ శెట్టి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం గమనార్హం.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
భారత్‌కు మరో రెండు ఎల్పీజీ నౌకలు…

భారత్‌కు మరో రెండు ఎల్పీజీ నౌకలు…

“నన్ను చూసి రోహిత్ శర్మ అంటున్నారు”… శర్వానంద్ కామెంట్స్ వైరల్

“నన్ను చూసి రోహిత్ శర్మ అంటున్నారు”… శర్వానంద్ కామెంట్స్ వైరల్

స్టాక్ మార్కెట్లకు జోష్… నిఫ్టీ భారీ లాభాల్లో ట్రేడ్

స్టాక్ మార్కెట్లకు జోష్… నిఫ్టీ భారీ లాభాల్లో ట్రేడ్

హైదరాబాద్‌లో ఇంధన కొరత లేదు… వీసీ సజ్జనార్

హైదరాబాద్‌లో ఇంధన కొరత లేదు… వీసీ సజ్జనార్

హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో భారీ వడగళ్ల వాన

హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో భారీ వడగళ్ల వాన

ఇది ఫేక్, రివిజన్, ప్యాబ్రికేటెడ్ బడ్జెట్ - జాగృతి ప్రెసిడెంట్ కవిత

ఇది ఫేక్, రివిజన్, ప్యాబ్రికేటెడ్ బడ్జెట్ - జాగృతి ప్రెసిడెంట్ కవిత

ఉగాది కానుక: ఏపీలో 10,060 ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ విడుదల!

ఉగాది కానుక: ఏపీలో 10,060 ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ విడుదల!

ఐపీఎల్ 2026కి ముందు జట్లకు భారీ షాక్!

ఐపీఎల్ 2026కి ముందు జట్లకు భారీ షాక్!

డ్రగ్స్ కేసు పై సిట్ ఏర్పాటు చేసాం - సీఎం రేవంత్ రెడ్డి

డ్రగ్స్ కేసు పై సిట్ ఏర్పాటు చేసాం - సీఎం రేవంత్ రెడ్డి

‘దురంధర్ 2’ తెలుగు ప్రీమియర్ షోలు రద్దు

‘దురంధర్ 2’ తెలుగు ప్రీమియర్ షోలు రద్దు

ట్యాగ్లు
రణ్‌వీర్ సింగ్ధురంధర్ 2కాంతారపంజుర్లి వివాదంకర్ణాటక హైకోర్టుక్షమాపణఅఫిడవిట్రిషబ్ శెట్టిబాలీవుడ్ వార్తలు
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కరోనా విశాదాలను మోదీ మర్చిపోయారా - రాహుల్ గాంధీ
రాజకీయాలు

కరోనా విశాదాలను మోదీ మర్చిపోయారా - రాహుల్ గాంధీ

పంజుర్లి వివాదంపై రణ్‌వీర్ సింగ్ కీలక నిర్ణయం… క్షమాపణకు సిద్ధం
సినిమాలు

పంజుర్లి వివాదంపై రణ్‌వీర్ సింగ్ కీలక నిర్ణయం… క్షమాపణకు సిద్ధం

తమిళనాడు ఎన్నికల్లో కీలక నిర్ణయం… పోటీకి దూరమైన కమల్ హాసన్ పార్టీ
రాజకీయాలు

తమిళనాడు ఎన్నికల్లో కీలక నిర్ణయం… పోటీకి దూరమైన కమల్ హాసన్ పార్టీ

ఆర్సీబీని కొనుగోలు చేసిన ఆదిత్య బిర్లా గ్రూప్
క్రీడలు

ఆర్సీబీని కొనుగోలు చేసిన ఆదిత్య బిర్లా గ్రూప్

దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాల విషయంలో కేంద్రం అన్యాయం, వివక్ష చూపుతుంది - సీఎం రేవంత్ రెడ్డి
రాజకీయాలు

దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాల విషయంలో కేంద్రం అన్యాయం, వివక్ష చూపుతుంది - సీఎం రేవంత్ రెడ్డి

బీజాపూర్‌లో భారీ పరిణామం… మావోయిస్టు అగ్రనేత పాపారావు లొంగుబాటు
న్యూస్

బీజాపూర్‌లో భారీ పరిణామం… మావోయిస్టు అగ్రనేత పాపారావు లొంగుబాటు

ఐపీఎల్ కెప్టెన్ లతో రేపు బీసీసీఐ మీటింగ్
క్రీడలు

ఐపీఎల్ కెప్టెన్ లతో రేపు బీసీసీఐ మీటింగ్

హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో భారీ వడగళ్ల వాన
న్యూస్

హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో భారీ వడగళ్ల వాన

ఐపీఎల్ చరిత్రలోనే అతిపెద్ద డీల్: రూ.15,000 కోట్లకు పైగా రాజస్థాన్ రాయల్స్ అమ్మకం
క్రీడలు

ఐపీఎల్ చరిత్రలోనే అతిపెద్ద డీల్: రూ.15,000 కోట్లకు పైగా రాజస్థాన్ రాయల్స్ అమ్మకం

‘బ్యాండ్ మేళం’ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను - శ్రీ విష్ణు
సినిమాలు

‘బ్యాండ్ మేళం’ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను - శ్రీ విష్ణు

పశ్చిమాసియా పరిస్థితులపై మోదీకి ట్రంప్ ఫోన్
న్యూస్

పశ్చిమాసియా పరిస్థితులపై మోదీకి ట్రంప్ ఫోన్

తమిళనాడు అసెంబ్లీ: ఉచితంగా ఫ్రిజ్‌.. పురుషులకూ ఫ్రీ బస్‌
రాజకీయాలు

తమిళనాడు అసెంబ్లీ: ఉచితంగా ఫ్రిజ్‌.. పురుషులకూ ఫ్రీ బస్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!