Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

మార్కాపురం బ‌స్సు ప్ర‌మాద ఘ‌ట‌న‌పై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి...

04:54 AM, 26 మార్చి, 2026
మార్కాపురం బ‌స్సు ప్ర‌మాద ఘ‌ట‌న‌పై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి...

మార్కాపురం బస్సు ప్రమాద ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో పలువురు మృతి చెందడం, మరికొందరు తీవ్రంగా గాయపడడం పట్ల ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సీఎం సానుభూతి తెలియజేసి, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

నిర్మల్ నుంచి నెల్లూరు వైపు వెళుతున్న బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో మృతులు, గాయపడిన వారి పూర్తి వివరాలను సేకరించాలని ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుకు ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ అధికారులతో మాట్లాడి పూర్తి సమాచారం తీసుకోవాలని సూచించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు సీఎస్ రామకృష్ణారావు ఏపీ సీఎస్‌తో మాట్లాడారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
శ్రీరామనవమి రోజున కవిత కొత్త పార్టీ ప్రకటన!

శ్రీరామనవమి రోజున కవిత కొత్త పార్టీ ప్రకటన!

ఎల్పీజీ బుకింగ్ నిబంధనలు కఠినతరం

ఎల్పీజీ బుకింగ్ నిబంధనలు కఠినతరం

ధురంధర్ 2 బాక్సాఫీస్ వద్ద రికార్డుల వర్షం

ధురంధర్ 2 బాక్సాఫీస్ వద్ద రికార్డుల వర్షం

కలర్ కాదు గుణం చూడండి… ద్రాక్ష తింటే శరీరానికి అద్భుత ఫలితాలు - వైద్యుల సూచన

కలర్ కాదు గుణం చూడండి… ద్రాక్ష తింటే శరీరానికి అద్భుత ఫలితాలు - వైద్యుల సూచన

ట్రంప్‌తో చర్చలే జరపలేదంటున్న ఇరాన్ - అమెరికాను నమ్మలేం అంటూ ప్రకటన

ట్రంప్‌తో చర్చలే జరపలేదంటున్న ఇరాన్ - అమెరికాను నమ్మలేం అంటూ ప్రకటన

లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు!

లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు!

విజయవాడ: ఉగ్ర సంబంధాల కేసులో ముగ్గురికి రిమాండ్!

విజయవాడ: ఉగ్ర సంబంధాల కేసులో ముగ్గురికి రిమాండ్!

ఇరాన్‌కు మద్దతు కోరిన అధ్యక్షుడు

ఇరాన్‌కు మద్దతు కోరిన అధ్యక్షుడు

పనస తింటే లాభాలే… కానీ మితంగా తీసుకోవాలి: డాక్టర్లు

పనస తింటే లాభాలే… కానీ మితంగా తీసుకోవాలి: డాక్టర్లు

మర్దాని 3: నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలకు సిద్ధం

మర్దాని 3: నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలకు సిద్ధం

ట్యాగ్లు
రేవంత్ రెడ్డిమార్కాపురం ప్రమాదంతెలంగాణ ముఖ్యమంత్రిబస్సు ప్రమాదంఆంధ్రప్రదేశ్ ప్రమాదంనిర్మల్ నుంచి నెల్లూరు బస్సురోడ్డు ప్రమాదం
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పవన్ కల్యాణ్ తో సినిమా పై దేవా కట్టా క్లారిటీ!
సినిమాలు

పవన్ కల్యాణ్ తో సినిమా పై దేవా కట్టా క్లారిటీ!

దుల్కర్ సల్మాన్, నేను క్లాస్ మేట్స్: శృతి హాసన్
సినిమాలు

దుల్కర్ సల్మాన్, నేను క్లాస్ మేట్స్: శృతి హాసన్

విజయవాడలో ఇంధన సరఫరా వివాదం: హెచ్పీసీఎల్ పై డీలర్ల ఆరోపణలు!
న్యూస్

విజయవాడలో ఇంధన సరఫరా వివాదం: హెచ్పీసీఎల్ పై డీలర్ల ఆరోపణలు!

తెలంగాణలో  పెట్రోల్‌, డీజిల్‌ కొరతపై సివిల్‌ సప్లై కమిషనర్‌ స్టిఫెన్ రవీంద్ర వివరణ...
న్యూస్

తెలంగాణలో పెట్రోల్‌, డీజిల్‌ కొరతపై సివిల్‌ సప్లై కమిషనర్‌ స్టిఫెన్ రవీంద్ర వివరణ...

దావోస్ పెట్టుబడులపై అసెంబ్లీలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు క్లారిటీ!
న్యూస్

దావోస్ పెట్టుబడులపై అసెంబ్లీలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు క్లారిటీ!

ఆర్‌సీబీ విక్రయం సంచలనం: విలువ పెరుగుదలపై విజయ్ మాల్యా స్పందన!
క్రీడలు

ఆర్‌సీబీ విక్రయం సంచలనం: విలువ పెరుగుదలపై విజయ్ మాల్యా స్పందన!

పెట్రోల్ డీజిల్ ధరలను పెంచిన నయారా ఎనర్జీ
న్యూస్

పెట్రోల్ డీజిల్ ధరలను పెంచిన నయారా ఎనర్జీ

ఆర్జీకర్ ఘటనకు రాజకీయ మలుపు
రాజకీయాలు

ఆర్జీకర్ ఘటనకు రాజకీయ మలుపు

పవన్ కళ్యాణ్ సతీమణి ఎమోషనల్ పోస్ట్
సినిమాలు

పవన్ కళ్యాణ్ సతీమణి ఎమోషనల్ పోస్ట్

గద్దర్ భార్య ను పరామర్శించిన డిప్యూటీ సీఎం
న్యూస్

గద్దర్ భార్య ను పరామర్శించిన డిప్యూటీ సీఎం

బండి సంజయ్ కొత్త అవతారం: సింగర్
రాజకీయాలు

బండి సంజయ్ కొత్త అవతారం: సింగర్

ఓటీటీలోకి రాబోతున్న రెండు థ్రిల్లింగ్ సినిమాలు... స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటిటి

ఓటీటీలోకి రాబోతున్న రెండు థ్రిల్లింగ్ సినిమాలు... స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!