12, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పవన్ కల్యాణ్ తో సినిమా పై దేవ కట్టా క్లారిటీ!

Writer: Chandrika 02:50 PM, 26 మార్చి, 2026
పవన్ కల్యాణ్ తో సినిమా పై దేవ కట్టా క్లారిటీ!

దర్శకుడుదేవ కట్టా మరియు నటుడు పవన్ కల్యాణ్ కలిసి సినిమా చేయబోతున్నారన్న వార్తలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోదేవ కట్టా స్పందిస్తూ, ఈ ప్రచారం ఎలా మొదలైందో తెలియదని స్పష్టం చేశారు. పవన్ కల్యాణ్‌తో పని చేయడం తన కల అని పేర్కొన్న ఆయన, ప్రస్తుతం ఎలాంటి సినిమా ప్రాజెక్ట్ ఫైనల్ కాలేదని తెలిపారు. ఇదే విషయాన్ని ముందుగా పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ సంస్థ కూడా ధృవీకరించింది.

తన దర్శకత్వంలో వచ్చిన రిపబ్లిక్ సినిమా ఆలోచన కూడా మొదట పవన్ కల్యాణ్‌ను దృష్టిలో పెట్టుకుని వచ్చిందని దేవ కట్టా వెల్లడించారు. భవిష్యత్తులో ఇద్దరికీ నచ్చే కథ దొరికితే తప్పకుండా కలిసి పని చేస్తామని చెప్పారు. ప్రస్తుతం రాజకీయేతర కథపై ప్రతిభావంతులైన టీంతో కలిసి పని చేస్తున్నానని, పూర్తిగా కొత్త ఆలోచనలను అన్వేషిస్తున్నానని తెలిపారు. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తానని అన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘రొమాంచకం’ టైటిల్ సాంగ్ రిలీజ్..

‘రొమాంచకం’ టైటిల్ సాంగ్ రిలీజ్..

రవితేజ ‘ఇరుముడి’ ట్రైలర్ రిలీజ్..

రవితేజ ‘ఇరుముడి’ ట్రైలర్ రిలీజ్..

అక్షయ్ కుమార్, సైఫ్ అలీఖాన్ ‘హైవాన్’ టీజర్ రిలీజ్..

అక్షయ్ కుమార్, సైఫ్ అలీఖాన్ ‘హైవాన్’ టీజర్ రిలీజ్..

జూనియర్‌ ఎన్టీఆర్‌ సర్జరీ సక్సెస్‌

జూనియర్‌ ఎన్టీఆర్‌ సర్జరీ సక్సెస్‌

‘అగధ’ కథకు కొనసాగింపు ఖాయమా?

‘అగధ’ కథకు కొనసాగింపు ఖాయమా?

‘సిగ్మా’ పాటకు స్టార్‌ టచ్‌.. ఎవరో తెలుసా?

‘సిగ్మా’ పాటకు స్టార్‌ టచ్‌.. ఎవరో తెలుసా?

ట్యాగ్లు
పవన్ కల్యాణ్దేవా కట్టాటాలీవుడ్ వార్తలురిపబ్లిక్ సినిమాతెలుగు సినిమామూవీ అప్‌డేట్దర్శకుడు వార్తలుసినిమా రూమర్స్ఇండియన్ సినిమాఎంటర్టైన్మెంట్ న్యూస్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఉదయనిధికి మరోసారి విశాల్ మద్దతు..
రాజకీయాలు

ఉదయనిధికి మరోసారి విశాల్ మద్దతు..

అచంచల భక్తి.. అపార శక్తి.. హనుమంతుడి గొప్పతనం ఇదే!
జనరల్

అచంచల భక్తి.. అపార శక్తి.. హనుమంతుడి గొప్పతనం ఇదే!

శ్రావణ మాసం 2026: పండుగలు, వ్రతాలు, పుణ్య తిథుల పూర్తి వివరాలు
జనరల్

శ్రావణ మాసం 2026: పండుగలు, వ్రతాలు, పుణ్య తిథుల పూర్తి వివరాలు

ఝార్ఖండ్ ఉద్యమంపై దీప్కే కీలక వ్యాఖ్యలు...
జనరల్

ఝార్ఖండ్ ఉద్యమంపై దీప్కే కీలక వ్యాఖ్యలు...

మాజీ సీజేఐ చంద్రచూడ్‌కు రష్యా కీలక బాధ్యత..
జనరల్

మాజీ సీజేఐ చంద్రచూడ్‌కు రష్యా కీలక బాధ్యత..

మహారాష్ట్ర ఏటీఎస్ కీలక ఆపరేషన్..
జనరల్

మహారాష్ట్ర ఏటీఎస్ కీలక ఆపరేషన్..

త్వరలోనే అభిమానులను కలుస్తా: జూనియర్ ఎన్టీఆర్
జనరల్

త్వరలోనే అభిమానులను కలుస్తా: జూనియర్ ఎన్టీఆర్

సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో మరో అరెస్ట్...
జనరల్

సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో మరో అరెస్ట్...

‘రొమాంచకం’ టైటిల్ సాంగ్ రిలీజ్..
సినిమాలు

‘రొమాంచకం’ టైటిల్ సాంగ్ రిలీజ్..

రవితేజ ‘ఇరుముడి’ ట్రైలర్ రిలీజ్..
సినిమాలు

రవితేజ ‘ఇరుముడి’ ట్రైలర్ రిలీజ్..

అక్షయ్ కుమార్, సైఫ్ అలీఖాన్ ‘హైవాన్’ టీజర్ రిలీజ్..
సినిమాలు

అక్షయ్ కుమార్, సైఫ్ అలీఖాన్ ‘హైవాన్’ టీజర్ రిలీజ్..

అమరావతి స్టీల్ బ్రిడ్జి ప్రారంభోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి నారాయణ..
జనరల్

అమరావతి స్టీల్ బ్రిడ్జి ప్రారంభోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి నారాయణ..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!