
సినిమాలు

మాజీ మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. ఈ నెల 25 న అధికారికంగా పార్టీని వీడనున్నట్లు స్పష్టం చేశారు. తన నిర్ణయానికి గల కారణాలను లేఖ రూపంలో వెల్లడించారు.
పార్టీలో అవమానాలు ఎదుర్కొంటూ కొనసాగడం సాధ్యం కాదని జీవన్ రెడ్డి తెలిపారు. అదే రోజు తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తానని చెప్పారు. ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!