Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

13, మే 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ఐపీఎల్ కెప్టెన్ లతో రేపు బీసీసీఐ మీటింగ్

09:39 PM, 24 మార్చి, 2026
ఐపీఎల్ కెప్టెన్ లతో రేపు బీసీసీఐ మీటింగ్

క్రికెట్ అభిమానులకు వేసవి వినోదాన్ని అందించేందుకు ఐపీఎల్ సిద్ధమవుతోంది. 19వ సీజన్ ప్రారంభానికి ఇంకా నాలుగు రోజులే మిగిలి ఉన్నాయి. టోర్నీ సమీపిస్తున్న నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) పది జట్ల కెప్టెన్లతో సమావేశం నిర్వహించనుంది. ఈ నెల 25 (బుధవారం) సాయంత్రం 4 గంటలకు ఈ సమావేశం జరగనుంది. ఈ భేటీలో బీసీసీఐ మరియు పది జట్ల సారథుల మధ్య పలు కీలక అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది.

ఐపీఎల్ 19వ సీజన్ తొలి దశ మ్యాచ్‌లు ఈ నెల 28 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో జట్ల ఆటగాళ్లు ప్రస్తుతం నెట్స్ ప్రాక్టీస్‌తో పాటు సన్నాహక మ్యాచ్‌లలో పాల్గొంటూ బిజీగా ఉన్నారు. మెగా టోర్నీ ప్రారంభానికి తక్కువ సమయం ఉండటంతో అన్ని జట్ల కెప్టెన్లతో బీసీసీఐ ప్రత్యేకంగా సమావేశం నిర్వహించనుంది.

క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం, ఈ నెల 25 బుధవారం సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు ఈ సమావేశం జరగనుందని ఫ్రాంచైజీలకు ఇప్పటికే సమాచారం అందింది. ఈ సమావేశంలో టోర్నమెంట్ నిర్వహణకు సంబంధించిన పలు ముఖ్య అంశాలు చర్చించనున్నట్లు తెలుస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఐపీఎల్ 2026:ఎస్‌ఆర్‌హెచ్‌పై గుజరాత్ టైటాన్స్ ఘన విజయం!

ఐపీఎల్ 2026:ఎస్‌ఆర్‌హెచ్‌పై గుజరాత్ టైటాన్స్ ఘన విజయం!

సన్‌రైజర్స్ ముందు తక్కువ టార్గెట్ ఉంచిన గుజరాత్!

సన్‌రైజర్స్ ముందు తక్కువ టార్గెట్ ఉంచిన గుజరాత్!

మాస్టర్ చెఫ్‌గా మారిన వైభవ్..

మాస్టర్ చెఫ్‌గా మారిన వైభవ్..

ఢిల్లీ విజయం మధ్య అక్షర్ పటేల్‌కు ఊహించని పరిణామం!

ఢిల్లీ విజయం మధ్య అక్షర్ పటేల్‌కు ఊహించని పరిణామం!

ఆసియా వెయిట్‌లిఫ్టింగ్‌ చాంపియన్‌షిప్‌లో కాంస్యం గెలిచిన కోమల్ కోహర్!

ఆసియా వెయిట్‌లిఫ్టింగ్‌ చాంపియన్‌షిప్‌లో కాంస్యం గెలిచిన కోమల్ కోహర్!

ట్యాగ్లు
క్రికెట్భారత క్రికెట్వేసవి క్రికెట్ఐపీఎల్ 2025ఐపీఎల్ 19వ సీజన్బీసీసీఐ
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
రోమ్ డైమండ్ లీగ్‌లో అరంగేట్రం చేయనున్న సచిన్ యాదవ్!

రోమ్ డైమండ్ లీగ్‌లో అరంగేట్రం చేయనున్న సచిన్ యాదవ్!

యూట్యూబ్
ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నీట్‌ యూజీ రద్దుపై తమిళనాడు సీఎం డిమాండ్
జనరల్

నీట్‌ యూజీ రద్దుపై తమిళనాడు సీఎం డిమాండ్

ఇరుముడి మ్యూజిక్‌పై హైప్ పెంచిన జి.వి. ప్రకాష్ కామెంట్స్
సినిమాలు

ఇరుముడి మ్యూజిక్‌పై హైప్ పెంచిన జి.వి. ప్రకాష్ కామెంట్స్

సింగిల్ స్క్రీన్ థియేటర్లపై నిర్మాతల స్పందన
సినిమాలు

సింగిల్ స్క్రీన్ థియేటర్లపై నిర్మాతల స్పందన

ఐపీఎల్ 2026: ఆర్సీబీ vs కేకేఆర్ మ్యాచ్ కి వర్షం అడ్డంకి
క్రీడలు

ఐపీఎల్ 2026: ఆర్సీబీ vs కేకేఆర్ మ్యాచ్ కి వర్షం అడ్డంకి

కేరళ సీఎం అభ్యర్థిపై రేపు కాంగ్రెస్ నిర్ణయం
జనరల్

కేరళ సీఎం అభ్యర్థిపై రేపు కాంగ్రెస్ నిర్ణయం

ఎయిర్ ఇండియా అంతర్జాతీయ సర్వీసుల్లో భారీ కోత
జనరల్

ఎయిర్ ఇండియా అంతర్జాతీయ సర్వీసుల్లో భారీ కోత

ఇండస్ట్రీపై రాహుల్ రామకృష్ణ సంచలన వ్యాఖ్యలు
సినిమాలు

ఇండస్ట్రీపై రాహుల్ రామకృష్ణ సంచలన వ్యాఖ్యలు

దశాబ్దం తర్వాత చైనాలో ట్రంప్ పర్యటన
జనరల్

దశాబ్దం తర్వాత చైనాలో ట్రంప్ పర్యటన

సిట్‌కు బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌ లేఖ
జనరల్

సిట్‌కు బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌ లేఖ

మోదీ పొదుపు ఆదేశాలపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
జనరల్

మోదీ పొదుపు ఆదేశాలపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

ఇన్ స్టాగ్రామ్‌లో విరోష్ జోడి గ్లోబల్ రికార్డ్
సినిమాలు

ఇన్ స్టాగ్రామ్‌లో విరోష్ జోడి గ్లోబల్ రికార్డ్

తిరుమల దర్శన నిర్వహణలో ఆధునిక సాంకేతికత
జనరల్

తిరుమల దర్శన నిర్వహణలో ఆధునిక సాంకేతికత