
సినిమాలు

ప్రముఖ పారిశ్రామికవేత్త, Raymond Group మాజీ చైర్మన్ విజయ్‌పత్ సింఘానియా (87) కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు గౌతమ్ సింఘానియా వెల్లడించారు. రేమండ్ గ్రూప్‌ను ప్రపంచ స్థాయి వస్త్ర పరిశ్రమగా తీర్చిదిద్దడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఆయనకు పద్మభూషణ్ సహా పలు ప్రతిష్టాత్మక పురస్కారాలు లభించాయి.
తన జీవితంలో ఒక దశలో ఆస్తి వివాదాల కారణంగా కుమారుడితో న్యాయపోరాటం చేసిన విజయ్‌పత్ సింఘానియా, తల్లిదండ్రులు తమ ఆస్తులను జీవితకాలంలోనే పూర్తిగా బదిలీ చేయవద్దని హెచ్చరించారు. ఆయన మరణంపై పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.





.webp&w=3840&q=75)
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!