
రాజకీయాలు

మెగా డాటర్ కొణిదెల నిహారిక తన వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు. చైతన్య జొన్నలగడ్డతో విడాకులు తర్వాత ఆమె కెరీర్‌పై పూర్తి దృష్టి పెట్టింది. ‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రంలో నిర్మాతగా విజయాన్ని అందుకున్న నిహారిక, ఇప్పుడు ‘రాకాస్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆమె వివాహ బంధం విరిగిన కారణాలను వివరిస్తూ, జీవితంలో సంతోషంగా లేనప్పుడు బలవంతంగా కొనసాగాల్సిన అవసరం లేదని, పరస్పర అంగీకారంతో విడిపోయామని తెలిపింది.
రెండవ పెళ్లి గురించి వస్తున్న రూమర్లపై నిహారిక ప్రస్తుతానికి ఆలోచన లేదని స్పష్టం చేసింది. భవిష్యత్తులో సరైన వ్యక్తి వస్తే, మళ్లీ పెళ్లి చేసుకోవచ్చు అని, అన్ని విషయాలు సమయమే నిర్ణయిస్తాయని చెప్పింది. అభిమానులకు సరైన వ్యక్తి కోసం ఎదురుచూస్తుందని తెలిపారు.











.webp&w=3840&q=75)










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!