
క్రీడలు

భారతదేశంలో అతిపెద్ద సమాచార సాంకేతిక సేవల సంస్థ టీసీఎస్ నాసిక్ కేంద్రంలో కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు సమాచారం. కార్యాలయానికి హాజరుకావద్దని ఉద్యోగులకు సూచిస్తూ ఇంటి నుంచే పని చేయాలని ఆదేశించింది. అలాగే కొత్తగా చేరే ఉద్యోగులను కూడా ప్రస్తుతానికి చేరికను వాయిదా వేసుకోవాలని కోరింది.
ఉద్యోగ స్థలంలో అనుచిత ప్రవర్తన, లైంగిక వేధింపుల ఆరోపణలు వెలుగులోకి రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులపై పోలీసుల విచారణ కొనసాగుతూ పలు ఫిర్యాదులు నమోదు చేయడంతో పాటు కొందరు ఉద్యోగులను, ముఖ్యంగా మానవ వనరుల విభాగానికి చెందిన వారిని అరెస్ట్ చేశారు. విచారణకు సంస్థ పూర్తిగా సహకరిస్తున్నట్లు తెలిపి, అంతర్గతంగా సస్పెన్షన్ వంటి చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది.

















.jpg&w=3840&q=75)




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!