Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

‘వాలా 2’ తెలుగు విడుదల తేదీ ఫిక్స్!

07:06 AM, 16 ఏప్రిల్, 2026
‘వాలా 2’ తెలుగు విడుదల తేదీ ఫిక్స్!

మలయాళ సూపర్ హిట్ చిత్రం ‘వాలా 2’ తెలుగు ప్రేక్షకుల ముందుకు ఈ నెల 24 న రానుంది. 160 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ యూత్ ఎంటర్‌టైనర్‌ను షైన్ స్క్రీన్స్ వారు తెలుగులో భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు.

సవిన్ సా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో హాషిర్ హెచ్, అలన్ బిన్ సిరాజ్, అజిన్ జాయ్, వినాయక్ వి, అల్ఫోన్స్ పుత్రేన్, విజయ్ బాబు, అజు వర్గీస్ తదితరులు నటించారు. విద్య ఒత్తిడి, యువత సమస్యలు, స్నేహ బంధం వంటి భావోద్వేగ అంశాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిత్రం మలయాళంలో భారీ విజయాన్ని సాధించింది. అదే విజయాన్ని తెలుగులో కూడా అందుకుంటుందని ఆశలు ఉన్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘వాలా 2’ తెలుగు విడుదల తేదీ ఫిక్స్!

‘వాలా 2’ తెలుగు విడుదల తేదీ ఫిక్స్!

వైభవంగా "కాలగమనం" సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్...

వైభవంగా "కాలగమనం" సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్...

అల్లు అర్జున్ రాకా కోసం దీపిక రికార్డు రెమ్యూనరేషన్.. ఎన్ని కోట్లంటే?

అల్లు అర్జున్ రాకా కోసం దీపిక రికార్డు రెమ్యూనరేషన్.. ఎన్ని కోట్లంటే?

దోస్త్ అడ్మిషన్స్ మూడు విడతలు

దోస్త్ అడ్మిషన్స్ మూడు విడతలు

ఇరాన్ ఆర్థిక వ్యవస్థపై యుద్ధ ప్రభావం

ఇరాన్ ఆర్థిక వ్యవస్థపై యుద్ధ ప్రభావం

దేవర సెట్స్‌ని వాడుకుంటున్న వారణాసి?

దేవర సెట్స్‌ని వాడుకుంటున్న వారణాసి?

నాసిక్ ఇష్యూ పై టీసీఎస్ సీరియస్

నాసిక్ ఇష్యూ పై టీసీఎస్ సీరియస్

దూసుకుపోతున్న ‘శ్రీనివాస మంగాపురం’ టీజర్!

దూసుకుపోతున్న ‘శ్రీనివాస మంగాపురం’ టీజర్!

 ఐపీఎల్ 2026 ముంబై పై బెంగళూరు ఘన విజయం

ఐపీఎల్ 2026 ముంబై పై బెంగళూరు ఘన విజయం

సంజయ్ దత్ టాప్ ప్లేస్ ? ఇది సాధారణ రికార్డు కాదు !

సంజయ్ దత్ టాప్ ప్లేస్ ? ఇది సాధారణ రికార్డు కాదు !

ట్యాగ్లు
వాలా 2మలయాళ సినిమాతెలుగు విడుదలయువత కథసినిమా వార్తలు
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘రావు బహదూర్’ నుంచి ‘ఓ సుందరి’ సాంగ్ విడుదల!
సినిమాలు

‘రావు బహదూర్’ నుంచి ‘ఓ సుందరి’ సాంగ్ విడుదల!

క్రోమ్‌లో మాల్‌వేర్ ఎక్స్టెన్షన్స్
టెక్నాలజీ

క్రోమ్‌లో మాల్‌వేర్ ఎక్స్టెన్షన్స్

‘పాపం ప్రతాప్’ ఇంటర్వెల్ సీన్‌కు సెన్సార్ షాక్!
సినిమాలు

‘పాపం ప్రతాప్’ ఇంటర్వెల్ సీన్‌కు సెన్సార్ షాక్!

అబ్బాయి ఎంట్రీ మూవీ టీజర్‌ను లాంచ్ చేసిన బాబాయ్ మహేశ్ బాబు
సినిమాలు

అబ్బాయి ఎంట్రీ మూవీ టీజర్‌ను లాంచ్ చేసిన బాబాయ్ మహేశ్ బాబు

కాజల్ ఇచ్చిన ఆన్సర్ కరెక్టేనా? నెట్టింట డిబేట్!
సినిమాలు

కాజల్ ఇచ్చిన ఆన్సర్ కరెక్టేనా? నెట్టింట డిబేట్!

‘మావిగన్’ వ్యాఖ్యలపై రఘురామకృష్ణరాజు స్పందన
రాజకీయాలు

‘మావిగన్’ వ్యాఖ్యలపై రఘురామకృష్ణరాజు స్పందన

లోక్‌సభలో 131వ రాజ్యాంగ సవరణ బిల్లుపై ఓటింగ్!
రాజకీయాలు

లోక్‌సభలో 131వ రాజ్యాంగ సవరణ బిల్లుపై ఓటింగ్!

ఇన్‌పుట్ ఖర్చుల ప్రభావంతో ధరల పెంపు నిర్ణయం
బిజినెస్

ఇన్‌పుట్ ఖర్చుల ప్రభావంతో ధరల పెంపు నిర్ణయం

లోక్‌సభలో ఎన్డీయే కూటమి, కాంగ్రెస్‌ నేతల మధ్య మాటల యుద్ధం
రాజకీయాలు

లోక్‌సభలో ఎన్డీయే కూటమి, కాంగ్రెస్‌ నేతల మధ్య మాటల యుద్ధం

విజయాల జోష్‌లో CSKకు కొత్త షాక్!
క్రీడలు

విజయాల జోష్‌లో CSKకు కొత్త షాక్!

కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నష్టపరిహారం ప్రకటించిన ప్రధాని
న్యూస్

కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నష్టపరిహారం ప్రకటించిన ప్రధాని

లోక్‌సభలో మూడు బిల్లులను ప్రవేశపెట్టిన కేంద్రం
న్యూస్

లోక్‌సభలో మూడు బిల్లులను ప్రవేశపెట్టిన కేంద్రం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!