Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

పిఠాపురంలో… అలా మొదలైంది వచ్చే నెల విడుదలకు సిద్ధం !

02:57 PM, 16 ఏప్రిల్, 2026
పిఠాపురంలో… అలా మొదలైంది  వచ్చే నెల విడుదలకు సిద్ధం !

సీనియర్ దర్శకుడు మహేష్ చంద్ర దర్శకత్వంలో రూపొందిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం వచ్చే నెల 1 న విడుదలకు సిద్ధమవుతోంది. డాక్టర్ రాజేంద్రప్రసాద్, పృథ్వీరాజ్, కేదార్ శంకర్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని మహేష్ చంద్ర సినిమా టీం బ్యానర్ పై దుండిగళ్ళ బాలకృష్ణ, ఆకుల సురేష్ పటేల్, ఎఫ్.ఎం. మురళి నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలకు మంచి స్పందన రావడంతో సినిమాపై హైప్ పెరుగుతోంది.

ఈ సినిమా ప్రేమ, సున్నితమైన హాస్యం, భావోద్వేగాలు, తండ్రి-కూతుళ్ల అనుబంధం వంటి అంశాలతో పాటు యువతకు మంచి సందేశం అందించనుందని దర్శకుడు తెలిపారు. సహజమైన పాత్రలు, నిజ జీవితానికి దగ్గరగా ఉండే కథనం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అన్నారు. బ్రహ్మానందం వాయిస్ ఓవర్ ప్రత్యేక హైలెట్‌గా ఉండనుండగా, ఈ సినిమా తన కెరీర్‌లో టర్నింగ్ పాయింట్ అవుతుందని దర్శకుడు నమ్మకం వ్యక్తం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
చైనా–రష్యా సహకారానికి షి జిన్‌పింగ్ పిలుపు

చైనా–రష్యా సహకారానికి షి జిన్‌పింగ్ పిలుపు

ఫిట్‌నెస్‌పై కోహ్లీ  అప్‌డేట్

ఫిట్‌నెస్‌పై కోహ్లీ అప్‌డేట్

ఏఐకి శిక్షణిస్తే గంటకు రూ.14వేలు

ఏఐకి శిక్షణిస్తే గంటకు రూ.14వేలు

బూడిద గుమ్మడికాయ జ్యూస్‌పై డాక్టర్స్ హెచ్చరికలు

బూడిద గుమ్మడికాయ జ్యూస్‌పై డాక్టర్స్ హెచ్చరికలు

వైభవ్ సూర్యవంశీకు బీసీసీఐ వార్నింగ్

వైభవ్ సూర్యవంశీకు బీసీసీఐ వార్నింగ్

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త

ఇరాన్‌పై అమెరికా దిగ్బంధనం

ఇరాన్‌పై అమెరికా దిగ్బంధనం

బాహుబలి యానిమేషన్...ఇంటర్నేషనల్ సెన్సేషన్?

బాహుబలి యానిమేషన్...ఇంటర్నేషనల్ సెన్సేషన్?

మావిగన్ స్ట్రాటజీ.. జగన్ కొత్త రాజకీయ పథకం?

మావిగన్ స్ట్రాటజీ.. జగన్ కొత్త రాజకీయ పథకం?

వాటర్ బిల్లుల పేరుతో మోసాలు.. జాగ్రత్త - సీపీ సజ్జనార్

వాటర్ బిల్లుల పేరుతో మోసాలు.. జాగ్రత్త - సీపీ సజ్జనార్

ట్యాగ్లు
పిఠాపురంలో అలా మొదలైందిమహేష్ చంద్రరాజేంద్రప్రసాద్తెలుగు సినిమాటాలీవుడ్ వార్తలుసినిమా విడుదలఫిల్మ్ అప్‌డేట్తెలుగు చిత్రాలుబ్రహ్మానందంభావోద్వేగ డ్రామా
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పోలవరం ప్రాజెక్టులో రెండో రోజు పరీక్షలు
న్యూస్

పోలవరం ప్రాజెక్టులో రెండో రోజు పరీక్షలు

మహిళా రిజర్వేషన్ బిల్లుతో నవశకం...నిర్ణయాధికారంలో ఇక నారీశక్తిదే కీలక పాత్ర
రాజకీయాలు

మహిళా రిజర్వేషన్ బిల్లుతో నవశకం...నిర్ణయాధికారంలో ఇక నారీశక్తిదే కీలక పాత్ర

లెబనాన్- ఇజ్రాయెల్ తాత్కాలిక కాల్పుల విరమణ
న్యూస్

లెబనాన్- ఇజ్రాయెల్ తాత్కాలిక కాల్పుల విరమణ

నిరసనలపై కేంద్రాన్ని ప్రశ్నించిన మహువా మొయిత్రా
రాజకీయాలు

నిరసనలపై కేంద్రాన్ని ప్రశ్నించిన మహువా మొయిత్రా

టీసీఎస్ నాసిక్  కేంద్రంలో  కార్యకలాపాలు నిలిపివేత
న్యూస్

టీసీఎస్ నాసిక్ కేంద్రంలో కార్యకలాపాలు నిలిపివేత

దోస్త్ ప్రాణాలు కాపాడేందుకు ఆపన్న హస్తం అందించిన సచిన్
న్యూస్

దోస్త్ ప్రాణాలు కాపాడేందుకు ఆపన్న హస్తం అందించిన సచిన్

తమిళనాడు ఎలక్షన్. టీవీ కే పార్టీ మేనిఫెస్టో రిలీజ్
రాజకీయాలు

తమిళనాడు ఎలక్షన్. టీవీ కే పార్టీ మేనిఫెస్టో రిలీజ్

ఐపీఎల్ 2026:  డికాక్ మెరుపు సెంచరీతో దూసుకెళ్లిన ముంబై
క్రీడలు

ఐపీఎల్ 2026: డికాక్ మెరుపు సెంచరీతో దూసుకెళ్లిన ముంబై

పిఠాపురంలో… అలా మొదలైంది  వచ్చే నెల విడుదలకు సిద్ధం !
సినిమాలు

పిఠాపురంలో… అలా మొదలైంది వచ్చే నెల విడుదలకు సిద్ధం !

తస్సాదియ్యా పాటతో పండుగ వాతావరణం..
సినిమాలు

తస్సాదియ్యా పాటతో పండుగ వాతావరణం..

ఆరోపణలతో కార్పొరేట్ కలకలం...
టెక్నాలజీ

ఆరోపణలతో కార్పొరేట్ కలకలం...

జననాయగన్ లీక్ కేసు సంచలనం !
న్యూస్

జననాయగన్ లీక్ కేసు సంచలనం !

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!