Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

మహిళా రిజర్వేషన్ బిల్లుతో నవశకం...నిర్ణయాధికారంలో ఇక నారీశక్తిదే కీలక పాత్ర

05:27 PM, 16 ఏప్రిల్, 2026
మహిళా రిజర్వేషన్ బిల్లుతో నవశకం...నిర్ణయాధికారంలో ఇక నారీశక్తిదే కీలక పాత్ర

కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ చట్ట సవరణ బిల్లు మహిళా సాధికారతకు నూతన దశను తెరుస్తుందని తెలిపారు. ఈ బిల్లు పార్లమెంట్‌లో అన్ని పార్టీల మద్దతుతో ఆమోదం పొందుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. మహిళల సామాజిక, రాజకీయ భవిష్యత్తును మార్చే కీలక అడుగుగా దీనిని ఆయన అభివర్ణించారు.

2023 లో నారీ శక్తి వందన్ చట్టాన్ని ఏకాభిప్రాయంతో ఆమోదించిన విషయాన్ని గుర్తుచేస్తూ, దాని అమలులో ఉన్న ఆలస్యాలను ప్రభుత్వం తొలగించిందన్నారు. 33 శాతం రిజర్వేషన్ల అమలుకు 2033 వరకు వేచి చూడాల్సిన అవసరం లేదని, 2029 నుంచే అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఇది చారిత్రాత్మక నిర్ణయమని ఆయన పేర్కొన్నారు.

దేశవ్యాప్తంగా మహిళలు ఈ బిల్లుపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని, పార్లమెంట్ చర్చలను ఆసక్తిగా వీక్షిస్తున్నారని మంత్రి తెలిపారు. డీలిమిటేషన్ ప్రక్రియపై ప్రతిపక్షాలు వ్యక్తం చేస్తున్న అనుమానాలు అవసరం లేవని, ఆ ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదని చెప్పారు. రాజ్యాంగబద్ధంగా అన్ని ప్రక్రియలు జరుగుతాయని, రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు ఈ బిల్లుకు మద్దతు ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఏంటి.. స్వయంభూ మళ్ళీ వాయిదానా ?

ఏంటి.. స్వయంభూ మళ్ళీ వాయిదానా ?

‘లిటిల్ హార్ట్స్’ మౌళికి జాక్ పాట్, టాప్ బ్యానర్‌లో హీరోగా ఛాన్స్!

‘లిటిల్ హార్ట్స్’ మౌళికి జాక్ పాట్, టాప్ బ్యానర్‌లో హీరోగా ఛాన్స్!

లోక్‌సభ స్థానాలు 850కి పెరగనున్నాయా..?

లోక్‌సభ స్థానాలు 850కి పెరగనున్నాయా..?

రజనీకాంత్ సినిమాకు బిగ్ షాక్.. మళ్లీ డైరెక్టర్ మార్పా?

రజనీకాంత్ సినిమాకు బిగ్ షాక్.. మళ్లీ డైరెక్టర్ మార్పా?

అడ్వకేట్ సుబ్బారావుపై కేసు నమోదు చేసిన పోలీసులు

అడ్వకేట్ సుబ్బారావుపై కేసు నమోదు చేసిన పోలీసులు

చైనా–రష్యా సహకారానికి షి జిన్‌పింగ్ పిలుపు

చైనా–రష్యా సహకారానికి షి జిన్‌పింగ్ పిలుపు

న్యాయవ్యవస్థలో ఏఐపై గుజరాత్ హైకోర్టు కఠిన ఆదేశాలు

న్యాయవ్యవస్థలో ఏఐపై గుజరాత్ హైకోర్టు కఠిన ఆదేశాలు

ఇరాన్‌తో డీల్ ఫెయిల్ - జేడీ వాన్స్

ఇరాన్‌తో డీల్ ఫెయిల్ - జేడీ వాన్స్

నిరసనలపై కేంద్రాన్ని ప్రశ్నించిన మహువా మొయిత్రా

నిరసనలపై కేంద్రాన్ని ప్రశ్నించిన మహువా మొయిత్రా

రాయలసీమ, కోస్తాలో భగ్గుమంటున్న ఎండలు!

రాయలసీమ, కోస్తాలో భగ్గుమంటున్న ఎండలు!

ట్యాగ్లు
మహిళా రిజర్వేషన్నారీ శక్తినరేంద్ర మోదీభారత రాజకీయాలుపార్లమెంట్
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఐపీఎల్ 2026: ముంబైపై పంజాబ్ ఘన విజయం
క్రీడలు

ఐపీఎల్ 2026: ముంబైపై పంజాబ్ ఘన విజయం

ఆర్టీసీ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం ఊరట
న్యూస్

ఆర్టీసీ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం ఊరట

పోలవరం ప్రాజెక్టులో రెండో రోజు పరీక్షలు
న్యూస్

పోలవరం ప్రాజెక్టులో రెండో రోజు పరీక్షలు

మహిళా రిజర్వేషన్ బిల్లుతో నవశకం...నిర్ణయాధికారంలో ఇక నారీశక్తిదే కీలక పాత్ర
రాజకీయాలు

మహిళా రిజర్వేషన్ బిల్లుతో నవశకం...నిర్ణయాధికారంలో ఇక నారీశక్తిదే కీలక పాత్ర

లెబనాన్- ఇజ్రాయెల్ తాత్కాలిక కాల్పుల విరమణ
న్యూస్

లెబనాన్- ఇజ్రాయెల్ తాత్కాలిక కాల్పుల విరమణ

నిరసనలపై కేంద్రాన్ని ప్రశ్నించిన మహువా మొయిత్రా
రాజకీయాలు

నిరసనలపై కేంద్రాన్ని ప్రశ్నించిన మహువా మొయిత్రా

టీసీఎస్ నాసిక్  కేంద్రంలో  కార్యకలాపాలు నిలిపివేత
న్యూస్

టీసీఎస్ నాసిక్ కేంద్రంలో కార్యకలాపాలు నిలిపివేత

దోస్త్ ప్రాణాలు కాపాడేందుకు ఆపన్న హస్తం అందించిన సచిన్
న్యూస్

దోస్త్ ప్రాణాలు కాపాడేందుకు ఆపన్న హస్తం అందించిన సచిన్

తమిళనాడు ఎలక్షన్. టీవీ కే పార్టీ మేనిఫెస్టో రిలీజ్
రాజకీయాలు

తమిళనాడు ఎలక్షన్. టీవీ కే పార్టీ మేనిఫెస్టో రిలీజ్

ఐపీఎల్ 2026:  డికాక్ మెరుపు సెంచరీతో దూసుకెళ్లిన ముంబై
క్రీడలు

ఐపీఎల్ 2026: డికాక్ మెరుపు సెంచరీతో దూసుకెళ్లిన ముంబై

పిఠాపురంలో… అలా మొదలైంది  వచ్చే నెల విడుదలకు సిద్ధం !
సినిమాలు

పిఠాపురంలో… అలా మొదలైంది వచ్చే నెల విడుదలకు సిద్ధం !

తస్సాదియ్యా పాటతో పండుగ వాతావరణం..
సినిమాలు

తస్సాదియ్యా పాటతో పండుగ వాతావరణం..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!