Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

హైదరాబాద్‌లో పోలీసుల భారీ డ్రగ్స్ ఆపరేషన్

04:37 AM, 10 ఏప్రిల్, 2026
హైదరాబాద్‌లో పోలీసుల భారీ డ్రగ్స్ ఆపరేషన్

హైదరాబాద్‌లో పోలీసులు కీలక ఆపరేషన్ నిర్వహించారు. నగరంలోని రౌడీషీటర్లపై ప్రత్యేక దృష్టి సారించిన అధికారులు, మొత్తం 1300 మంది రౌడీషీటర్లను గుర్తించారు. వారిలో 250 మందికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో 190 మంది రౌడీషీటర్లకు డ్రగ్స్ పాజిటివ్‌గా తేలింది. దీంతో నగరంలో డ్రగ్స్ వినియోగంపై పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు.

పరీక్షల్లో ఎక్కువ మంది రౌడీషీటర్లు గంజాయికి అలవాటు పడినట్లు బయటపడింది. ఈ నేపథ్యంలో గంజాయి సరఫరా ఎక్కడి నుంచి జరుగుతోందన్న అంశంపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. డ్రగ్స్ నెట్‌వర్క్‌ను ఛేదించేందుకు అధికారులు చర్యలను ముమ్మరం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తెలంగాణ పోలీసులకు సీఎం గ్రీటింగ్స్

తెలంగాణ పోలీసులకు సీఎం గ్రీటింగ్స్

‘జైలర్ 2’ పై సూపర్ అప్డేట్ ఇచ్చిన సూపర్ స్టార్ !

‘జైలర్ 2’ పై సూపర్ అప్డేట్ ఇచ్చిన సూపర్ స్టార్ !

సల్మాన్ ఖాన్ సినిమా కోసం నయనతారకి భారీ పారితోషికం.. ఎన్ని కోట్లంటే?

సల్మాన్ ఖాన్ సినిమా కోసం నయనతారకి భారీ పారితోషికం.. ఎన్ని కోట్లంటే?

కేరళ సీఎం ట్వీట్లకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్

కేరళ సీఎం ట్వీట్లకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్

నాదర్‌గుల్‌లో రూ. 7 వేల కోట్ల భూ స్కాం - హరీష్ రావు

నాదర్‌గుల్‌లో రూ. 7 వేల కోట్ల భూ స్కాం - హరీష్ రావు

జగతి పబ్లికేషన్స్ పిటిషన్‌ను తిరస్కరించిన హైకోర్టు

జగతి పబ్లికేషన్స్ పిటిషన్‌ను తిరస్కరించిన హైకోర్టు

చట్టసభల్లో యువతకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలి: ఏపీ స్పీకర్

చట్టసభల్లో యువతకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలి: ఏపీ స్పీకర్

ఆసియా బాక్సింగ్ చాంపియన్‌షిప్: సెమీఫైనల్స్‌కు భారత మహిళా బాక్సర్లు !

ఆసియా బాక్సింగ్ చాంపియన్‌షిప్: సెమీఫైనల్స్‌కు భారత మహిళా బాక్సర్లు !

నయనతారపై సోషల్ మీడియాలో విమర్శలు

నయనతారపై సోషల్ మీడియాలో విమర్శలు

ఆలయాల్లో తిరుమల తరహా నిబంధనలు.. రాజకీయ కార్యక్రమాలకు నో: సీఎం రేవంత్ రెడ్డి

ఆలయాల్లో తిరుమల తరహా నిబంధనలు.. రాజకీయ కార్యక్రమాలకు నో: సీఎం రేవంత్ రెడ్డి

ట్యాగ్లు
హైదరాబాద్పోలీసులు ఆపరేషన్రౌడీషీటర్లుడ్రగ్స్ టెస్ట్గంజాయి వినియోగండ్రగ్స్ కేసుపోలీసు దర్యాప్తునేర నియంత్రణ
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘మావిగన్‌’అన్ని ప్రాంతాల అభివృద్ధి మంత్రం : వైఎస్ జగన్
రాజకీయాలు

‘మావిగన్‌’అన్ని ప్రాంతాల అభివృద్ధి మంత్రం : వైఎస్ జగన్

‘రాకా’ కోసం రష్మిక భారీ పారితోషికం – ఎన్ని కోట్లంటే?
గాసిప్స్

‘రాకా’ కోసం రష్మిక భారీ పారితోషికం – ఎన్ని కోట్లంటే?

రీల్స్ చేయడం బ్యాన్!
న్యూస్

రీల్స్ చేయడం బ్యాన్!

తిరుమలలో రికార్డు స్థాయిలో లడ్డు ప్రసాదం విక్రయాలు
న్యూస్

తిరుమలలో రికార్డు స్థాయిలో లడ్డు ప్రసాదం విక్రయాలు

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త
న్యూస్

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త

‘నియంత్రణ కోల్పోయి మద్యం వైపు వెళ్లాను’ - అమీర్ ఖాన్‌
గాసిప్స్

‘నియంత్రణ కోల్పోయి మద్యం వైపు వెళ్లాను’ - అమీర్ ఖాన్‌

బాబర్ ఆజం చరిత్ర సృష్టించాడు...విరాట్ కోహ్లీ రికార్డు బ్రేక్
క్రీడలు

బాబర్ ఆజం చరిత్ర సృష్టించాడు...విరాట్ కోహ్లీ రికార్డు బ్రేక్

నేటి నుంచే టోల్ ప్లాజాల్లో కొత్త రూల్ అమలు
న్యూస్

నేటి నుంచే టోల్ ప్లాజాల్లో కొత్త రూల్ అమలు

ఉప ముఖ్యమంత్రి నుంచి ముఖ్యమంత్రిగా.. బిహార్‌లో సామ్రాట్ చౌదరి ఎదుగుదల!
రాజకీయాలు

ఉప ముఖ్యమంత్రి నుంచి ముఖ్యమంత్రిగా.. బిహార్‌లో సామ్రాట్ చౌదరి ఎదుగుదల!

మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు...
బిజినెస్

మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు...

హోర్ముజ్‌పై ఇరాన్ కొత్త దశ ప్రకటింపు.. నౌకలపై కఠిన పరిమితులు
న్యూస్

హోర్ముజ్‌పై ఇరాన్ కొత్త దశ ప్రకటింపు.. నౌకలపై కఠిన పరిమితులు

నగరి రాజకీయాల్లో మళ్లీ రోజా ఫైర్ బ్రాండ్ కామెంట్స్
రాజకీయాలు

నగరి రాజకీయాల్లో మళ్లీ రోజా ఫైర్ బ్రాండ్ కామెంట్స్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!