
న్యూస్

క్వింటన్ డికాక్ ఈ ఐపీఎల్ సీజన్‌లో తన తొలి మ్యాచ్‌లోనే అద్భుత ప్రదర్శనతో ముంబై ఇండియన్స్‌ను క్లిష్ట పరిస్థితి నుంచి బయటకు తీశాడు. పంజాబ్ కింగ్స్‌పై కేవలం 53 బంతుల్లో 101 పరుగులు చేసి అద్భుతమైన శతకం సాధించి మ్యాచ్‌లో జట్టుకు బలమైన స్థితి కల్పించాడు.
తన దూకుడు కొనసాగించిన డికాక్ చివరికి 112 పరుగులతో అజేయంగా నిలిచి ముంబై ఇండియన్స్‌ను నిర్ణీత 20 ఓవర్లలో 195/6 స్కోర్‌కు చేర్చాడు. దీంతో పంజాబ్ కింగ్స్ ముందు 196 పరుగుల లక్ష్యాన్ని ఉంచి మ్యాచ్‌పై ముంబై ఆధిపత్యాన్ని సాధించింది.
.jpeg&w=3840&q=75)
.jpg&w=3840&q=75)













.jpg&w=3840&q=75)






కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!