
బిజినెస్
%2C_Shri_Hardeep_Singh_Puri_addressing_a_press_conference_on_Swachh_Survekshan_2018%2C_in_New_Delhi_on_May_16%2C_2018.jpg&w=3840&q=75)
క్రూడ్ ఆయిల్ ధరలు గత నెలలో బ్యారెల్‌కు $70 నుంచి $122 వరకు పెరిగినట్లు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ వెల్లడించారు. ఈ పెరుగుదల ప్రభావంతో ప్రపంచంలోని అనేక దేశాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు 20 నుంచి 50 శాతం వరకు పెరిగినట్లు ఆయన పేర్కొన్నారు.
అయితే సాధారణ ప్రజలపై అదనపు భారం పడకూడదని ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. ఈ నేపథ్యంలో దేశీయంగా ఇంధన ధరలను నియంత్రించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.
ఆయిల్ కంపెనీలు ఎదుర్కొంటున్న నష్టాలను తగ్గించేందుకు ప్రభుత్వ పన్నులపై కోత విధించినట్లు హర్దీప్ సింగ్ Xలో పేర్కొన్నారు. ప్రస్తుతం లీటర్ పెట్రోలుపై సుమారు రూ.24, డీజిల్ పై రూ.30 వరకు నష్టాలు వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.
















%2C_Shri_Hardeep_Singh_Puri_addressing_a_press_conference_on_Swachh_Survekshan_2018%2C_in_New_Delhi_on_May_16%2C_2018.jpg&w=3840&q=75)





కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!