
న్యూస్

అమెరికాలో కొత్త మార్పు రాబోతోంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం ఉన్న డాలర్ నోట్లు త్వరలో విడుదల కానున్నాయి. ఈ విషయాన్ని ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ తెలిపారు. ఇప్పటివరకు డాలర్ నోట్లపై ట్రెజరీ సెక్రటరీ, ట్రెజరర్ సంతకాలే ఉండేవి. కానీ ఇప్పుడు తొలిసారి అధ్యక్షుడి సంతకం కూడా ఉండబోతోంది.
ఈ కొత్త విధానం ప్రకారం జూన్‌లో మొదటగా 100 డాలర్ల నోటును విడుదల చేస్తారు. అమెరికా 250వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే ట్రంప్ ఫోటోతో 24 క్యారెట్ల బంగారు నాణెాన్ని కూడా విడుదల చేయనున్నారు. ఈ నిర్ణయానికి ఇప్పటికే అనుమతి లభించింది.





.webp&w=3840&q=75)





.jpg&w=3840&q=75)








.jpg&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!