
సినిమాలు

‘ధురంధర్: ది రివెంజ్’ సినిమా బాక్సాఫీస్ వద్ద సృష్టిస్తున్న రికార్డులపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. ఈ చిత్రం సాధించిన విజయంపై దక్షిణాది సినీ పరిశ్రమ ఆసక్తిగా చూస్తోందని తెలిపారు. ఈ సినిమా రికార్డులను తమ సినిమాలు బ్రేక్ చేయాలని అందరూ కోరుకుంటారని, అదే ఇప్పుడు వారి లక్ష్యమని అన్నారు.
అసూయ అనే పదం సరైనది కాదని, కానీ ఈ స్థాయి విజయాన్ని చూసి ఇతర ఫిల్మ్ మేకర్స్ కూడా అలాంటి విజయాన్ని సాధించాలని భావిస్తారని పేర్కొన్నారు. అలాగే సినిమా ప్రచారంపై వస్తున్న విమర్శలను కూడా ఖండిస్తూ, ప్రతి దర్శకుడికి తన అభిప్రాయం ప్రకారం సినిమా తీసుకునే స్వేచ్ఛ ఉంటుందని తెలిపారు.

















.png&w=3840&q=75)




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!