Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

జగపతిబాబు చేతుల మీదుగా కొణికి లక్స్ స్కిన్ కేర్ ప్రారంభం

03:44 PM, 20 ఏప్రిల్, 2026
జగపతిబాబు చేతుల మీదుగా కొణికి లక్స్ స్కిన్ కేర్ ప్రారంభం

తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్‌గా గుర్తింపు పొందిన రామ్ కొణికి, ఇప్పుడు స్కిన్ కేర్ రంగంలోకి అడుగుపెట్టారు. కొణికి లక్స్ పేరుతో కొత్త స్కిన్ కేర్ సేవలను హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్, రోడ్ నంబర్ 45 లో ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని ప్రముఖ నటుడు జగపతిబాబు ప్రారంభించడం ప్రత్యేకతగా నిలిచింది. డెర్మటాలజిస్ట్ డాక్టర్ అలేఖ్య రెడ్డి నాయకత్వంలో, నైపుణ్యం కలిగిన ప్రొఫెషనల్స్ సహకారంతో ఆధునిక సాంకేతికత మరియు సర్టిఫైడ్ పరికరాలతో వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా స్కిన్ కేర్ సేవలు అందించనున్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా జగపతిబాబు మాట్లాడుతూ, తన రెండో ఇన్నింగ్స్ ప్రారంభమైనప్పటి నుంచి రామ్ కొణికితో మంచి అనుబంధం ఉందని చెప్పారు. తనకు అవసరమైన హెయిర్ స్టైల్‌ను రామ్ ఎంతో శ్రద్ధగా చేస్తారని, ఆయన నిరంతరం కొత్త విషయాలు నేర్చుకుంటూ ముందుకు సాగడం అభినందనీయమని పేర్కొన్నారు.

రామ్ కొణికి మాట్లాడుతూ, ఇప్పటివరకు హెయిర్ సేవల్లో మంచి గుర్తింపు పొందిన తాము, ఇప్పుడు స్కిన్ కేర్ విభాగంలోకి అడుగుపెట్టడం ఆనందంగా ఉందన్నారు. భవిష్యత్తులో మెట్రో నగరాలతో పాటు ఇతర పట్టణాలకు విస్తరించే ప్రణాళిక ఉన్నట్లు తెలిపారు. ప్రొఫెషనల్ సేవలతో, వైద్యుల పర్యవేక్షణలో అత్యాధునిక పద్ధతుల్లో సేవలు అందిస్తామని చెప్పారు. డాక్టర్ అలేఖ్య రెడ్డి మాట్లాడుతూ, ప్రతి కస్టమర్‌కు వ్యక్తిగత ప్రోటోకాల్ ప్రకారం సేవలు అందిస్తామని, సేఫ్టీకి అత్యధిక ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఒక్క మ్యాచ్‌తో స్టార్‌గా మారిన హింగే

ఒక్క మ్యాచ్‌తో స్టార్‌గా మారిన హింగే

ఇరాన్‌కు ట్రంప్‌ మరోసారి వార్నింగ్‌..

ఇరాన్‌కు ట్రంప్‌ మరోసారి వార్నింగ్‌..

దూసుకుపోతున్న 'రా రా ధీవరా'!

దూసుకుపోతున్న 'రా రా ధీవరా'!

పెద్ది విడుదల వాయిదా.. జూన్‌లో కొత్త రిలీజ్‌కు సిద్ధం

పెద్ది విడుదల వాయిదా.. జూన్‌లో కొత్త రిలీజ్‌కు సిద్ధం

ప్రియాంక గాంధీతో సీఎం భేటీ

ప్రియాంక గాంధీతో సీఎం భేటీ

హోర్ముజ్ జలసంధిలో భారత నౌకలపై కాల్పులు.. ఇరాన్ రాయబారిని పిలిపించిన భారత్

హోర్ముజ్ జలసంధిలో భారత నౌకలపై కాల్పులు.. ఇరాన్ రాయబారిని పిలిపించిన భారత్

ఫిట్‌నెస్‌పై కోహ్లీ  అప్‌డేట్

ఫిట్‌నెస్‌పై కోహ్లీ అప్‌డేట్

ఇంజనీరింగ్ ఎగుమతుల్లో తెలంగాణ సరికొత్త రికార్డు

ఇంజనీరింగ్ ఎగుమతుల్లో తెలంగాణ సరికొత్త రికార్డు

యూత్‌ఫుల్ లవ్ స్టోరీతో కరుణాకరన్ రీ-ఎంట్రీ

యూత్‌ఫుల్ లవ్ స్టోరీతో కరుణాకరన్ రీ-ఎంట్రీ

కేంద్ర బలగాలకు బెంగాల్ ప్రజల స్వాగతం

కేంద్ర బలగాలకు బెంగాల్ ప్రజల స్వాగతం

ట్యాగ్లు
జగపతిబాబురామ్ కొణికికొణికి లక్స్స్కిన్ కేర్హైదరాబాద్జూబ్లీహిల్స్అలేఖ్య రెడ్డి
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
జేఈఈ మెయిన్-2 లో తెలుగువారి సత్తా.. 100 పర్సంటైల్ సాధించిన 10 మంది విద్యార్థులు
న్యూస్

జేఈఈ మెయిన్-2 లో తెలుగువారి సత్తా.. 100 పర్సంటైల్ సాధించిన 10 మంది విద్యార్థులు

Ipl 2026 తిలక్ వర్మ సెంచరీ తో గుజరాత్ పై ముంబై ఘన విజయం
క్రీడలు

Ipl 2026 తిలక్ వర్మ సెంచరీ తో గుజరాత్ పై ముంబై ఘన విజయం

రాజా శివాజీ ట్రైలర్ లాంచ్‌లో రితేష్ దేశ్‌ముఖ్ భావోద్వేగం.. కన్నీళ్లు పెట్టుకున్న జెనీలియా
సినిమాలు

రాజా శివాజీ ట్రైలర్ లాంచ్‌లో రితేష్ దేశ్‌ముఖ్ భావోద్వేగం.. కన్నీళ్లు పెట్టుకున్న జెనీలియా

రెమ్యూన రేషన్ లో అల్లు అర్జున్ కొత్త పాలసీ
సినిమాలు

రెమ్యూన రేషన్ లో అల్లు అర్జున్ కొత్త పాలసీ

మేడిగడ్డ బ్యారేజ్‌ను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి
రాజకీయాలు

మేడిగడ్డ బ్యారేజ్‌ను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి

కాళేశ్వరం ఆలయ అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన
రాజకీయాలు

కాళేశ్వరం ఆలయ అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన

అరెస్ట్ భయంతోనే హరీశ్ రావు ఢిల్లీ పర్యటన: సీఎం రేవంత్ రెడ్డి
రాజకీయాలు

అరెస్ట్ భయంతోనే హరీశ్ రావు ఢిల్లీ పర్యటన: సీఎం రేవంత్ రెడ్డి

ఉద్యోగ సంఘం నాయకుడిని సస్పెండ్ చేసిన ఏపీ ప్రభుత్వం
రాజకీయాలు

ఉద్యోగ సంఘం నాయకుడిని సస్పెండ్ చేసిన ఏపీ ప్రభుత్వం

సుప్రీం కోర్టు న్యాయ వాదితో హరీష్ రావు భేటీ
రాజకీయాలు

సుప్రీం కోర్టు న్యాయ వాదితో హరీష్ రావు భేటీ

మళ్లీ అధికారంలోకి రాగానే హైడ్రాను రద్దు చేస్తూ తొలి సంతకం చేస్తా: కేసీఆర్
రాజకీయాలు

మళ్లీ అధికారంలోకి రాగానే హైడ్రాను రద్దు చేస్తూ తొలి సంతకం చేస్తా: కేసీఆర్

తమిళనాడు ఎన్నికల్లో 981 మంది కోటీశ్వరుల పోటీ
రాజకీయాలు

తమిళనాడు ఎన్నికల్లో 981 మంది కోటీశ్వరుల పోటీ

జగపతిబాబు చేతుల మీదుగా కొణికి లక్స్ స్కిన్ కేర్ ప్రారంభం
న్యూస్

జగపతిబాబు చేతుల మీదుగా కొణికి లక్స్ స్కిన్ కేర్ ప్రారంభం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!